RSS Samanvay Baithak to discuss current major national issues and efforts for social change – Sunil Ambekar Ji

Akhil Bharatiya Samanvay Baithak (Coordination Meeting) 2023 of Rashtriya Swayamsevak Sangh is being held in Pune, in which about 266 key officials of 36 organizations are attending. Five issues namely environment friendly lifestyle, life-value based family system, insistence on harmony, Swadeshi conduct and performance of civic duties will be discussed in the meeting, informed RSS Akhil Bharatiya Prachar Pramukh...

చరిత్రలో నిలిచిన యుద్ధం సారగర్హి

గ్రీక్ సపర్త, పర్షియన్ లాంటి యుద్దాల గురించి చాలామందికి తెలుసు కానీ, మన దేశ చరిత్రలో కూడా ఎన్నో వీరోచితమైన పోరాటాలు జరిగాయి. చరిత్రలో నిలిచిపోయిన కొన్ని యుద్ద నేపథ్యాలు తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అలాంటి వాటిలో మన చరిత్ర చెప్పని గొప్ప యుద్దం సిక్లాండ్ లో జరిగిన సరాగర్హి. ప్రపంచంలోని ఐదు గొప్ప యుద్ధాల్లో ఒకటిగా ఖ్యాతిగాంచింది. ఒకవైపు 10వేలకు పైగా ఆఫ్ఘని దొంగలు, మరోవైపు కేవలం 21మంది సిక్కు యోధులు వీరిమధ్య జరిగిన పోరాటం ఒళ్లు గగురు పొడిచేంతగా నడిచింది. బ్రిటిష్...

విజ‌య‌వ‌తంగా ముగిసిన G20 స‌ద‌స్సు 

భారత్​ చొరవతో జీ20లోకి శాశ్వత సభ్య దేశంగా చేరిన ఆఫ్రికా యూనియన్​ అనేక ముఖ్యమైన నిర్ణయాలకు ప్రపంచ నాయకులు ఆమోదం ఢిల్లీ డిక్ల‌రేష‌న్‌ను ఆమోదించిన G20 స‌భ్య దేశాలు భారత్‌ తొలిసారిగా అతిథ్యమిస్తున్న జీ-20 శిఖరాగ్ర సదస్సు ఢిల్లీ వేదికగా శనివారం అట్టహాసంగా ప్రారంభ‌మై, ఆదివారం విజ‌య‌వంతంగా ముగిసింది. ప్రపంచ దేశాల నేత‌ల‌కు భార‌త‌ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప‌లికారు. ఢిల్లీ ప్రగతి మైదాన్​లోని భారత మండపం వేదికగా రెండు రోజుల సదస్సులో ప్రపంచ నేతలు పాల్గొన్నారు. స‌ద‌స్సు ప్రారంభంలో ప్రధాని...

VIDEO: ప్రపంచ మత మహాసభలో సనాతన వాణి వినిపించిన వివేకానందుడు

1893 సెప్టంబర్, 11న చికాగోలో జరిగిన సర్వమత మహాసభలో స్వామీ వివేకానంద భారతవాణిని వినిపించారు. చికాగో ఉపన్యాసంగా ప్రసిద్ది చెందిన ఇందులో ఆయన సనాతన హిందూ ధర్మపు గొప్పదనాన్ని ప్రపంచానికి మరోసారి గుర్తుచేయడంతోపాటు సంకుచిత, పిడివాద మతాల నుంచి ప్రపంచానికి ఎలాంటి ముప్పువాటిల్లిందో, వాటిల్లుతుందో కూడా చెప్పారు. స్వామీ వివేకానంద 127 ఏళ్ల క్రితం చెప్పిన విషయాలు నిత్యసత్యాలు. విశ్వమత మహాసభోపన్యాసాలు https://vsktelangana.org/world-parliament-of-religions-1983-chicago

Swami Vivekananda’s speech on 11th September, 1893 in Chicago

Sisters and Brothers of America It fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world; I thank you in the name of the mother of religions; and I thank you in the...

విశ్వమత మహాస‌భ‌లో స్వామి వివేకానంద ప్ర‌సంగం 11-సెప్టెంబ‌ర్‌-1893

స్వాగతానికి  ప్రత్యుత్తరం విశ్వమత మహాసభ, చికాగో, సెప్టెంబర్ 11వ తేది,  1893వ సంవత్సరం. స్వామి వివేకానంద ప్ర‌సంగం అమెరికన్ సోదర సోదరీమణులారా, మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ  సమయంలో మీతో మాట్లాడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం తరఫున మీకు నా అభివాదాలు; సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివాదాలు; నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జనం తరఫున మీకు నా అభివాదాలు. సహనభావాన్ని వివిధదేశస్థులకు తెలిపిన ఘనత,...

సేవా భారతి ఆధ్వర్యంలో ‘సుపోషణ్’ శిక్ష‌ణా త‌ర‌గ‌తులు ప్రారంభం

సేవా భారతి ఆధ్వర్యంలో గురువారం స్థానిక బీబీనగర్ లోని ఎయిమ్స్ ఆస్ప‌త్రిలో కమ్యూనిటీ వాలంటీర్లకు  శిక్షణా తరగతులు కార్యక్రమం ప్రారంభ‌మ‌య్యాయి. 12 నుండి 18 సంవ‌త్స‌రాల అమ్మాయిలకు ఆరోగ్య పరమైన పరీక్షలు నిర్వహించి వారికి కావాల్సిన చికిత్స, మందులు, పౌష్టిక ఆహారం అందించాల‌నే ముఖ్య ఉద్దేశంతో సుపోషణ కార్యక్రమానికి సేవా భారతి శ్రీకారం చుట్టిందని సేవాభారతి క్షేత్ర సేవా ప్రముఖ్‌ శ్రీ ఎక్కా చంద్ర శేఖర్ గారు తెలిపారు. అలాగే ఈ కార్య‌క్ర‌మం సేవా బస్తీల్లో మొదట‌1000 మందికి  ఈ పరీక్షలు నిర్వహించనున్నామని...

మహా నాయకుడు శ్రీకృష్ణుడు

 - సత్యదేవ ద్వాపర, కలి యుగాల సంధికాలంలో పుట్టి అప్పుడున్న నాగరక ప్రపంచాన్నంటినీ ప్రభావితం చేసిన వాసుదేవ శ్రీకృష్ణుడు ఎంతటి పరిపూర్ణ వ్యక్తిత్వం, సామర్థ్యం కలవాడంటే ఆయన్ని భగవంతుడి పూర్ణ అవతారంగా పరిగణిస్తాము. అంటే ఆయనలో ఉన్న అనేక వ్యక్తిత్వ లక్షణాలు సాధారణ మానవుల మాట అటుంచి గొప్ప గొప్ప వాళ్లలో కూడా ఒక్క వ్యక్తిలో కనపడవు అని అర్థం. ఆయన వ్యక్తిత్వం, సామర్థ్యం సాధారణ అవగాహనకు అందకపోవడంవల్ల ఆయనను తగినంతగా అర్థం చేసుకోవడం సాధ్యం కాదు. అందువల్లనే ఆయన చేసిన మహా కార్యాలన్నీ...

మనుష్య రూపంలో దైవం దేవకీతనయుడు

సెప్టెంబర్‌ 7 ‌కృష్ణాష్టమి మహాభారతానికి నాయకుడు. దుష్టులకు ప్రళయకాలరుద్రుడు. సజ్జనులకు ఆశ్రయస్థానం.. మహాయశస్వి.. జ్ఞాని.. కూట నీతిజ్ఞుడు, స్థితప్రజ్ఞుడు. సర్వగుణాలు మూర్తీభవించిన పూర్ణావతారుడు. ఆగర్భ శత్రువులు సైతం పులకాంకితులై వినమ్రతతో మోకరిల్లే సౌశీల్య సౌజన్యమూర్తి. చేపట్టిన కార్యం క్లిష్టతరమైనా, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా మార్గాన్ని సుగమం చేసుకోగల వివేకి. కష్టాలు, సమస్యలు ఎదురైనప్పుడు మానసిక ధైర్యంతో ముందడుగు వేసి, మానవాళికి దిశానిర్దేశం చేసిన ‘గీతా’చార్యుడు. గోపాలన నుంచి రాజసూయంలో అగ్రతాంబూలం అందుకునేవరకు, కుచేలుడితో మైత్రి నుంచి గీతోపదేశం వరకు షోడశకళా ప్రపూర్ణుడిగా సాక్షాత్కరిస్తాడు. పరమయోగులకే...

పూణేలో సెప్టెంబ‌ర్ 14 నుంచి ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌తీయ స‌మ‌న్వ‌య స‌మావేశాలు 

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ వార్షిక సమన్వయ స‌మావేశాలు మహారాష్ట్రలోని పూణేలో సెప్టెంబర్ 14 నుంచి 16 తేదీల్లో జరగనున్న‌ట్టు అఖిల భార‌త ప్ర‌చార ప్రముఖ్ శ్రీ సునీల్ అంబేక‌ర్ జీ ఒక ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. మాన‌నీయ స‌ర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ జీ భగవత్, సర్ కార్య‌వాహ దత్తాత్రేయ హోసబాలే జీతో పాటు ఐదుగురు సహ- స‌ర్ కార్య‌వాహ‌లు, ఇతర ఆర్‌ఎస్‌ఎస్ ముఖ్య అధికారులు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. దాదాపు 36 ఆర్‌ఎస్‌ఎస్ ప్రేరేపిత సంస్థల ముఖ్య అధికారులు కూడా ఈ సమావేశంలో...