Home News ఆర్ ఎస్ ఎస్ పత్రిక ప్రకటన

ఆర్ ఎస్ ఎస్ పత్రిక ప్రకటన

0
SHARE
Arun Kumar ji
పత్రిక ప్రకటన 
ఇటీవల  ఢిల్లీ లో సర్ సంఘచాలక్ డా మోహన్ రావు భాగవత్ గారితో ఒక సమావేశం జరిగినట్టుగా వస్తున్న వార్త పూర్తిగా నిరాధారమైనది మరియు తప్పుదోవ పట్టించే విధంగా ఉంది. అలాంటి సమావేశం ఏది కూడా గత కొన్ని రోజులలో ఢిల్లీలో జరగలేదు, బిజేపి గ్రామ స్వరాజ్ అభియాన్ కు సంబంధించి ఎలాంటి ప్రస్తావన కూడా రాలేదు.
సామజిక సామరసత  పై ఆర్ ఎస్ ఎస్ వారి ఆలోచన అందరికి తెలిసినదే. కులం ఆధారంగా జరిగే ఏలాంటి వివక్షను అయిన మేము అంగీకరించము. ఆర్ ఎస్ ఎస్ ప్రారంభం నుండే “ఒకే దేవాలయం, ఒకే బావి, ఒకే స్మశానం” అనే విషయాన్ని సమర్ధిస్తున్నది.  ఏలాంటి కుల వివక్ష లేకండా ప్రతి ఒక్కరు తమ దైనందన జీవితాలలో ప్రేమ ఆప్యాయతలు కలిగి ఉండే విధంగా, ఒక సామజిక ఐక్యత సాదించడానికి ఆర్ఎస్ఎస్ పని చేస్తున్నది.

-శ్రీ అరుణ్ కుమార్

అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్

English:

Press Statement

A news item which has been published referring to a meeting of Sarsanghchalak Dr. Mohanrao Bhagwat in Delhi recently is totally baseless and misguiding. No such meeting was ever held in Delhi during the last few days where anything about BJP’s Gram Swaraj Abhiyan was said. On the issue of social harmony, the RSS’ stand is well-known. We do not accept any kind of caste based discrimination. Since its inception, the RSS has been votary of “One Temple, One Well and One Cremation ground ” for all. The RSS has been working towards creating a cohesive society on the basis of love and affection where we want everyone to live their day to day life in harmony without any caste based discrimination.

– Arun Kumar

Akhil Bharatiya Prachaar Pramukh