ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి సామాజిక దూరం పాటించడం, అందరూ ఇళ్లకే పరిమితం కావడానికి మించి మరో ప్రత్యామ్నాయం లేదని, అందుకనే నేటి (24 మార్చ్) అర్ధరాత్రి నుంచి 21 రోజులపాటు (15 ఏప్రిల్ వరకు) దేశం మొత్తంలో మూసివేత (లాక్ డౌన్) అమలు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోడి ప్రకటించారు. ప్రజలు...
కోవిడ్ -19 కేసులను గుర్తించే పరీక్ష కోసం మార్గదర్శకాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసిఎంఆర్) సవరించింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం కింది వ్యక్తులను  పరీక్షించాలి. - తీవ్రమైన శ్వాసకోశ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన రోగులందరూ (శ్వాస ఆడకపోవడం, జ్వరంతో పాటు  దగ్గు లక్షణాలను కలిగి ఉన్నవారిని)
ఛత్తీస్ఘడ్: సుక్మా జిల్లాలో మావోయిస్టులు - జవాన్ల మధ్య చోటుచేసుకున్న ఎదురు కాల్పుల్లో 17 మంది జవాన్లు మృతి చెందారు. మార్చి 21 శనివారం నాడు జిల్లాలోని ఎల్మగూడ అటవీ ప్రాంతంలో  ఈ దాడి చోటుచేసుకుంది. మృతి చెందిన జవాన్లలో అధికంగా జిల్లాకు చెందిన రిజర్వ్ గార్డులతో పాటు గతంలో...
"సమాజంలో పరిశుభ్రత, ఆరోగ్యం, జాగరూకతల ప్రాధాన్యత గురించి చిన్న చిన్న సమూహాలలో స్వయంసేవకులు చర్చ జరపాలి. అలాగే అవసరమైనవారికి నిత్యవసర వస్తువులు, భోజన సామగ్రి అందించే వ్యవస్థ కూడా చేయాలి.అవసరాలను గుర్తించి స్థానిక పాలన యంత్రాంగం, ప్రజా ప్రతినిధులకు సహకరించాలి. అలాగే ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల అమలులో పూర్తి సహాయసహకారాలు అందించాలి."...
I happened to watch a panel discussion of TV recently on the ways of preventing the spread of Corona virus and the possibility of its cure. The panel consisted of doctors of national repute from different systems of medical treatment...
మహమ్మారి కోవిడ్-19 ప్రపంచవ్యాప్తంగా విస్తరించడానికి చైనానే కారణమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి విమర్శించారు. కరోనా వైరస్‌ పై సమాచారాన్ని చైనా దాచిపెట్టడంవల్లే ప్రస్తుతం ప్రపంచం మొత్తం భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందన్నారు. శ్వేతసౌధంలో విలేకర్లతో మాట్లాడిన డొనాల్డ్‌ ట్రంప్‌, తాజాగా మరోసారి చైనా తీరును తప్పుబట్టారు. చైనాలోని వుహాన్‌ నగరంలో బయటపడినట్లు భావిస్తున్న కరోనా...
Society in the lands we know in modern times as India once was a society firmly placed on the twin-pillars of self-governance and voluntaryism. Voluntaryism is a philosophy that posits that all forms of human association should be voluntary. A voluntaryst...
-- ప్రదక్షిణ   ఏడు సంవత్సరాలకు పైగా దేశాన్ని, ముఖ్యంగా మహిళలని భయోత్పాతానికి గురి చేసిన నిర్భయ సామూహిక మానభంగం-హత్య కేసు ఎట్టకేలకు ఒక కొలిక్కి వచ్చి నేడు 2020 మార్చ్ 20న, సరిగ్గా ఉదయం 5.30గంటలకు  ఢిల్లీ తిహార్ జైల్లో, నిర్భయను అత్యాచారం...
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనడానికి జాగ్రత్త, అప్రమత్తతలే ప్రధానమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశ ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ఆయన ఈ నెల 22న అంతా జనతా కర్ఫ్యు పాటించాలని విజ్ఞప్తి చేశారు. ప్రధాని ప్రసంగంలో ముఖ్యాంశాలు - మనం ఆరోగ్యంగా ఉంటామని ఇతరులను ఆరోగ్యంగా ఉంచుతామని సంకల్పం...
ఇటీవల కరీంనగర్‌కు వచ్చిన ఇండోనేషియా దేశస్థుల్లో కరోనా లక్షణాలు ఉన్నట్లు నిర్ధారణ కావడం కరీంనగర్ తో  పాటు యావత్ తెలంగాణ ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇస్లామిక్ కార్యకలాపాల విస్తరణ కోసం కరీంనగర్‌ కేంద్రంగా పర్యటించిన మొత్తం 10 మంది ఇండోనేషియన్లలో ఏడుగురిలో ఈ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో వీరు ఎక్కడెక్కడ...
The Left Wing Extremism related incidents reduce by over 38% in 2019, in comparison to 2014: Shri G. Kishan Reddy Union Minister of State for Home Affairs, Shri G. Kishan Reddy, in a written...
New Delhi, March 19: Uplifting PM Modi-led government's 'Make in India' initiative, the Defence Ministry's Defence Acquisition Council (DAC) on Thursday agreed to supply indigenous 83 Tejas Light Combat Aircraft (LAC) to the Indian Air Force, further nodding affirmative for...
While communal politics has not gone beyond Shaheen Bagh shenanigans, untruth based hate rhetoric in the name of anti-CAA agitations; while the world and our nation were rightly agitated about the deadly Wuhan virus, cleverly labeled Corona by clever pro-China...
ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి ఓ పాస్టర్ నిరుద్యోగులను నిలువునా ముంచిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఐదుగురు నిరుద్యోగుల వద్ద ఏకంగా 27 లక్షలు కాజేసి ఇప్పుడు తనకేమీ తెలియదని బుకాయిస్తున్నాడు. దీంతో మనస్థాపం చెందిన ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితులు తెలిపిన...