విద్యాభారతి విద్యాసంస్థల్లో సంస్కారం నేర్పిస్తారని ఆర్‌ఎస్‌ఎస్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. ఆదివారం హైదరాబాద్ బండ్లగూడలో జరిగిన పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మనిషి ఒంటరిగా జీవించలేడని, తోడు అవసరమని, జంతువులతో పోల్చుకుంటే మనుషులకు ప్రత్యేక ఆలోచనా శక్తి ఉంటుందన్నారు. మానవజాతి అభివృద్ధి...
పౌరసత్వ సవరణ చట్టం (CAA) గురించి ఇప్పుడు సర్వత్ర చర్చ జరుగుతోంది. దేశంలోని కొన్ని చోట్ల ఈ చట్టానికి వ్యతిరేకంగా, మద్దతుగా ప్రదర్శనలు జరుగుతున్నాయి. ఈ చట్టం రాజ్యాంగ వ్యతిరేకమని, ముస్లింలకు వ్యతిరేకమని కొందరు అంటూంటే అవన్నీ కేవలం అపోహలని చాలామంది సమాధానమిస్తున్నారు. పౌరసత్వ సవరణ చట్టం ఎందుకు? ఏమిటి?
The Citizenship Amendment Act (CAA),
National Population Register (NPR) and National Register of Citizens (NRC) are
being debated across the country, and rallies are being held for and against
the CAA. Some claim that the CAA is against the Constitution...
శ్రద్ధాంజలి ఘటించిన పూజ్య సర్ సంఘచాలక్, మాననీయ సర్ కార్యవాహ
పరమశ్రద్ధేయ పెజావర్ స్వామి శ్రీ స్వామి
విశ్వేశ్వర తీర్థ వైకుంఠ గమనం మనందరికీ చాలా దుఃఖాన్ని కలిగించే విషయం . దైవీ
సంపత్తితో, దేశ, ధర్మ
చింతనతో నిరంతర కార్యశీలి అయిన వారి సౌమ్య, శాంతియుత, ప్రసన్న వ్యక్తిత్వం...
परमश्रद्धेय स्वामी पेजावर श्री स्वामी विश्वेश तीर्थ जी का वैकुण्ठलीन होना हम सब के लिए बहुत बड़ी हानि है। दैवी संपदायुक्त, देश और धर्म की चिंता में नित्य प्रयासरत, उनका सौम्य, शांत, प्रसन्न व शीतल व्यक्तित्व हम...
జనవరి 29న సరస్వతి శిశు మందిర్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం
సరస్వతీ శిశు మందిరాలు పేరుకు తగ్గట్టే చదువుల తల్లి కొలువైన నిలయాలు.
ఇక్కడ బోధన కేవలం విద్యకు మాత్రమే పరిమితం కాదు. విద్యార్థినీ విద్యార్థుల సంపూర్ణ
వికాసానికి నిచ్చెన అది. వివేకం, సంస్కారం నేర్పే
ప్రణాళిక, చిన్నారుల మానసిక...
సంఘ కార్య విస్తరణకు సమాజం పట్ల ప్రేమ, శ్రమించే తత్వం ప్రధాన సాధనాలు. మన లక్ష్యమైన దేశ పరమవైభవాన్నిసాధించడానికి ప్రతి కార్యకర్త సమర్పణ భావంతో సమయాన్నికేటాయించి పని చేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచలాక్ డా మోహన్ భాగవత్ స్వయంసేవకులకు మార్గదర్శనం చేశారు.
ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ...
RSS Sarsanghchalak Dr Mohan ji Bhagwat addressed the Sarvajanik Utsav on 25 December 2019 in Hyderabad. This event held as part of three day Vijaya Sankalp Sibir organised by RSS Telangana.
सरसंघचालक श्री मोहन भागवतजी ने कहा है कि बड़ा संगठन बनाना संघ का ध्येय नहीं है, बल्कि संघ का ध्येय संपूर्ण समाज को संगठित करना है। हैदराबाद में विजय संकल्प शिविर के दौरान स्वयंसेवकों को संबोधित करते...
"సంఘ్ కోరుకునేది ధర్మవిజయం. ధర్మ విజయమంటే సాత్విక శక్తుల జయం. అది అందరి శ్రేయస్సును, ఉన్నతిని సాధిస్తుంది. ఇలాంటి విజయాన్ని సాధించడం కోసం స్వయంసేవకులు తీసుకున్న సంకల్పమే విజయ సంకల్పం’’ అని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ అన్నారు. ఇబ్రహీంపట్నంలో జరుగుతున్న మూడురోజుల విజయసంకల్ప శిబిరంలో...
Swayamsevaks work for the development and success of the nation, without selfish motives and with no desire for credit, said RSS Sarsanghchalak Sri Mohan Bhagwat . "They struggle and strive round the clock and yet sing the...
అత్యంత జ్ఞాన సంపద, మహోన్నత చరిత్ర, పరాక్రమ శక్తి కలిగిన హిందూ సమాజంలో స్వార్ధం, దుర్గుణాలు, దోషాల కారణంగా ఆత్మవిస్మృతి చెందినది. తనను తాను మర్చిపోయిన విషయాన్ని గుర్తించి హిందూ సమాజాన్ని రక్షిస్తూ, శక్తివంతం చేసే లక్ష్యంతో ప్రారంభం అయింది రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్. నిత్య శాఖ అనే ఒక విశిష్టమైన...
ఆర్.ఎస్.ఎస్ అంటే
తెలియని వారు ఉండరు. దేశభక్తికి, జాతీయవాదానికి,
హిందూ సంస్కృతి
పరిరక్షణకు కంకణం కట్టుకున్న సేవా సంస్థగా శతవసంతాల వైపు దూసుకువెడుతోంది. అణువణువునా
భారతీయతను నింపుకొని, భరతమాత
బిడ్డలుగా చెప్పుకొని, భారతీయ సంస్కృతిని చాటుతూ భరత ఖండాన్ని
పరిరక్షించుకునే దిశగా అలుపెరుగని పోరాటం చేస్తోంది. విమర్శలు, నిషేధాలు, నిందలు మోస్తూనే ... తెగువతో అడుగులు వేస్తుంది. తన మూల
సిద్ధాంతాల్లోని...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ తెలంగాణ ప్రాంత విజయ సంకల్ప శిబిరం డిసెంబర్ 24 నుండి 26, 2019 వరకు భారత్ ఇంజినీరింగ్ కాలేజ్, మంగళంపల్లి, ఇబ్రహీంపట్నంలో ప్రారంభమైంది.





















