దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకు నలుగురు ప్రభుత్వ ఉద్యోగులను జమ్మూ కశ్మీర్‌ ప్రభుత్వం విధుల నుంచి తొలగించింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 311 ని ఉపయోగించి ఈ నిర్ణయం తీసుకున్నామని అధికారులు ప్రకటించారు. ఈ నలుగురిలో ఇద్దరు పోలీసు శాఖవారు, జలశక్తి నుంచి ఒకరు, విద్యాశాఖ నుంచి మరొకరు వున్నారు. ఈ మేరకు జమ్మూ...
సత్తు లింగమూర్తి ఆర్ధిక విశ్లేషకులు, కర్ణాటక కేంద్రీయ విశ్వవిద్యాలయం 2024 సాధారణ ఎన్నికలు మొదలవుతూనే భారతదేశంలోని కొన్ని రాజకీయ పార్టీలు ప్రత్యేకంగా ప్రతిపక్ష పార్టీలు, ప్రముఖ నాయకులూ ఈవీఎంలపై సందేహాలను వ్యక్తం చేయడం జరిగింది. ఒక రకంగా ఎన్నికల ప్రచార సరళిలో ప్రతిపక్ష పార్టీలు ఈవీఎంలను ఒక అంశంగా చేర్చయనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ భారత...
తెలుగు మీడియా రంగ ప్రముఖుడు, ఈనాడు పత్రిక, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీల వ్యవస్థాపకులు రామోజీరావు మృతి పట్ల రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సర్‌కార్యవాహ దత్తాత్రేయ హోసబలె ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఆర్ఎస్ఎస్ 'ఎక్స్' ఖాతా ద్వారా ఆయన తన సంతాప సందేశాన్ని తెలియజేశారు. https://twitter.com/vskts/status/1799298349335748768 రామోజీరావు మరణం ప్రత్యేకించి పాత్రికేయ, సినిమా రంగాలకు...
రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్  తెలంగాణ ప్రాంత సంఘ శిక్షావర్గ సార్వజనికోత్సవం హైదరాబాద్‌ అన్నోజిగూడలోని శ్రీ విద్యావిహార్‌ ఉన్నత పాఠశాలలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏ. వేంకటేశ్వర రెడ్డి విచ్చేశారు. వక్తగా రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ తెలంగాణ సహ ప్రాంతప్రచారక్‌ ప్రభు కుమార్‌ వున్నారు. వారి...
డాక్టర్జీ 1925 లో ఐదుగురు మంది బాలురతో స్థాపించిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్ నేడు మహా వటవృక్షమైందని, దేశంలోని వనవాసీ ప్రాంతాలకు కూడా సంఘం నేడు విస్తరించిందని తెలంగాణ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఏ. వేంకటేశ్వర రెడ్డి అన్నారు. కేవలం పట్టణాలు, నగరాలే కాకుండా వనాసీ ప్రాంతాల్లో కూడా స్వయం సేవకులు వున్నారని,...
ఇస్లాం మతానికి వ్యతిరేకంగా పోరాడకుంటే ప్రపంచం మొత్తం ప్రమాదంలో పడటం గ్యారెంటీ అని ఇస్లామిక్‌ ఉగ్రవాద సంస్థ హమాస్‌ వ్యవస్థాపకుడు యూసుఫ్‌ కుమారుడు మోసబ్‌ హసన్‌ మరోసారి హెచ్చరించాడు. పాలస్తీనాకి ఏక వాక్యంలో నిర్వచనం చెప్పాలంటే... ఇజ్రాయిల్‌ను పూర్తిగా నాశనం చేయడమే దాని కర్తవ్యమని అన్నాడు. మొసాబ్‌ ఓ ఉగ్రవాది. ఈ విషయాన్ని మనం...
इजरायल हमास युद्ध के बीच इस्लामिक कट्टरपंथी आतंकी संगठन हमास के सह संस्थापक शेख हसन यूसुफ के बेटे मोसाब हसन ने एक बार फिर से हमास की पशुता का खुलासा किया है। मोसाब का कहना है कि अगर इस्लाम...
The recent discovery of a large Shiv Ling in Sargodha, Pakistan, has garnered widespread attention. This Shivling, symbolising Bhagwan Shiva, holds great significance in Hinduism, shedding light on the region’s ancient history and the influence of Sanatana Dharma. As an...
తెలుగు రాష్ట్రాల్లో మావోయిస్టులపై వనవాసీలు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. వారిపై తీవ్రంగా మండిపడుతున్నారు. తాము అడవుల్లో జీవిస్తున్నామని, ఆ ప్రాంతం తమదని, తమ ప్రాంతాల్లోకి వచ్చి తమకే హాని కలిగిస్తున్నారని, మందుపాతరలు పెడుతూ... తమ ప్రాణాలనే తీసేస్తారా? అంటూ వనవాసీలు నిప్పులుగక్కుతున్నారు. ఇదేం పద్ధతంటూ మావోయిస్టులను నిలదీస్తున్నారు. మావోయిస్టుల కారణంగానే తమ వనవాసీ ప్రాంతాలు...
సౌదీ అరేబియా ప్రభుత్వాన్ని పాకిస్తాన్‌ మోసం చేసింది. పాక్‌ నుంచి సౌదీకి నర్సులుగా పనిచేయడానికి వెళ్లిన 92 మంది బాలికల ధ్రువపత్రాలు పూర్తిగా నకిలీవని అధికారుల పరిశీలన తేల్చారు. సౌదీకి నర్సులుగా పాక్‌ నుంచి వచ్చిన చాలా మంది బాలికల సర్టిఫికేట్లు ఒఠ్ఠి నకిలీవని గుర్తించేశారు. చాలా మందివి తప్పుగానే వున్నాయని అధికారులు తేల్చారు....
पाकिस्तान से वहां नर्स के काम के लिए गईं लड़कियों में से 92 के कागजात फर्जी पाए गए। सऊदी प्रशासन ने कड़ी निगरानी के बाद यह देखा कि उनके देश में काम कर रहीं पाकिस्तान की कई नर्सों के...
The New Saudi curriculum for the year 2023 to 2024 appears to have omitted the name of Palestine from Maps in social and national studies textbooks, according to the report by an Arab news agency, recent images from these...
వనవాసీల దేవతలైన సమ్మక్క సారక్కలు నిరంకుశ కాకతీయులతో పోరాడి తమ ప్రాణాలను బలిచ్చారన్న పురాణ గాథ ఒకటి విస్తృతంగా ప్రచారంలో ఉంది. అయితే, దీనికి సంబంధించిన నిజానిజాలు తెలుసుకోడానికి, సమగ్ర పరిశోధన అవసరమని మేడారంలోని సమ్మక్క సారక్క ఆలయ అర్చకుల బృందం, సంస్కృతి - వారసత్వ పరిశోధన బృందం ‘టార్చ్‌’ అనే స్వచ్ఛంద సంస్థ...
(జూన్ 5 గురూజీ పుణ్యతిథి ప్రత్యేక వ్యాసం) దేశం తన సొంత బలం మీద నిలబడుతుంది. ఇతరుల సహాయంతో గానీ వారి దయాదాక్షిణ్యాలపై ఆధారపడి దేశం మనలేదు. ఈ దేశం మన సర్వస్వం అన్న భావన కలగనంత వరకూ మన కెంతటి సైన్యం వున్నా సాధనా సంపత్తులు వున్నా... మనం సురక్షితంగా వుండలేం. దేశం పట్ల...
श्री गुरुजी, माधव सदाशिव राव गोलवलकर शक्तिशाली भारत की अवधारणा के अद्भुत, उद्भट व अनुपम संवाहक थे। श्री गुरुजी के संदर्भ में ‘थे’ शब्द कहना सर्वथा अनुचित होगा, वे आज भी पराक्रमी भारत, ओजस्वी भारत, अजेय भारत, निर्भय भारत,...