రాబోయే ఏడాదిన్నరలో 10లక్షల ఉద్యోగాలు భర్తీ చేపట్టాలని అన్ని ప్రభుత్వ శాఖలు, మంత్రిత్వ శాఖలను ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించారు. అన్ని శాఖలు, మంత్రిత్వ శాఖలలో ఉద్యోగ స్థితిని సమీక్షించి వచ్చే ఏడాదిన్నరలో 10 లక్షల మందిని "మిషన్ మోడ్"లో నియమించాలని ప్రధాని మంగళవారం తన ప్రభుత్వానికి సూచించారు. ఈ మేరకు ప్రధాన మంత్రి...
భారత యువత సాయుధ దళాల్లో సేవలందించేందుకు రూపొందించిన 'అగ్నిపథ్' పథకాన్ని మంగళవారం (జూన్ 14) కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అగ్నిపథ్ పథకం కింద యువత 4 సంవత్సరాల పాటు సాయుధ దళాలలో పనిచేయడానికి ఎంపిక చేస్తారు. ఈ పథకం కింద ఎంపికయ్యే యువతను అగ్నివీరులు అంటారు.
నైపుణ్యం, క్రమశిక్షణ, ప్రేరణ, సాయుధ దళాల్లో పని...
कबीर व्यक्ति नहीं अपितु एक समग्र दर्शन का नाम है। एक ऐसी चिंतन पद्धति जो “अणु में विभु” और “गागर में सागर” समेटे हुए है। संत कबीर के पद और साखियां थोड़े में बहुत कुछ कहने की क्षमता रखती...
ఏరువాక అనే మాట అందరికీ తెలిసినదే! కానీ 'ఏరువాక' అనే పదానికి అర్ధం చాలామందికి తెలియదు. ఏరు అంటే ఎద్దులను పూన్చి దుక్కి దున్నుటకు సిద్దపరచిన నాగలి. దుక్కిదున్నే పనిని శాస్త్రోక్తముగా ప్రారంభించడమునకు కూడా 'ఏరువాక' అని పేరు (అంటే వ్యవసాయ పనుల ప్రారంభం).
జ్యేష్ఠశుద్ధ పూర్ణిమను ఏరువాక పూర్ణిమ అని అంటారు. బసవన్నలను నాగలికి...
జూన్ 14 ఏరువాక పౌర్ణమి
నాగరికత ఎంత ముందుకు సాగుతున్నా నాగలి (రైతు) లేనిదే మనుగడే లేదు. పుడమిని పుత్తడిగా మార్చే అన్నదాతకు పండుగ రోజు. సమాజం కడుపు నింపేందుకు లాభనష్టాలు, కష్టసుఖాలకు అతీతంగా తన పనులకు పునరంకితమయ్యే రోజు. ప్రకృతి పగపట్టినా, ఏలికలు పట్టీపట్టనట్లు వ్యవహరించినా ఆరుగాలం శ్రమకు నడుంకట్టే రోజు. వ్యవసాయంలో తోడూ...
Russian Ambassador to India Denis Alipov said the multidimensional cooperation between India-Russia is one of the world's most elaborate ones and the countries succeeded in "building true friendship and mutual trust", exemplified by numerous proud milestones.
Marking the occasion of...
దశాబ్దాల పరాయి పాలనలో ఎంతో పోగొట్టుకున్న భారత్ ప్రపంచ శక్తిగా అవతరిస్తున్న తరుణమిది. అలాగే చారిత్రక తప్పిదాలను సరిచేసుకుంటున్న దేశం కూడా. ఇంతకు ముందు ఆ తప్పిదాలను సరిదిద్దుకోవడంలోనూ అలసత్వమే కనిపించింది. ఇప్పుడు అది మారింది. దేశ భవిష్యత్తును శాసించే, అంతర్జాతీయంగా భారత్ ప్రతిష్టను నిలిపే కొత్త విద్యా విధానాన్ని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం...
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన 'సంస్కారభారతి' వ్యవస్థాపకులు బాబా యోగేంద్ర జీ (98) శుక్రవారం(జూన్ 10) ఉదయం స్వర్గస్తులైనారు.
బాబా యోగేంద్ర జీ 1924 సంవత్సరం జనవరి 7న ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో జన్మించారు. వారు బాల్యంలోనే తమ గ్రామంలో RSS శాఖలో చేరినారు. అనంతరం గోరఖ్‌పూర్‌లో విద్యాభ్యాసం సందర్బంగా RSS ప్రచారక్ నానాజీ దేశ్‌ముఖ్‌తో...
विश्व पटल पर पहचान रखने वाले संस्कार भारती संगठन के संरक्षक बाबा योगेन्द्र का 98 वर्ष की आयु में शुक्रवार सुबह निधन हो गया। उनके निधन की सूचना मिलते ही राष्ट्रीय स्वयंसेवक संघ, अखिल भारतीय संगठनों समेत फिल्म व...
‘‘దినయామిన్యే సాయం ప్రాతః శిశిర వసంతే పున రాయాతః’’ అని శంకర భగవత్‌పాదుల వారి వక్కాణం. మనుషులు, జంతువులు, పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు ఎన్నో ప్రపంచంలోకి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. జన్మను సార్థకం చేసుకొని ప్రజల హృదయాలలో పది కాలాల పాటు పదిలంగా నిలబడే ప్రత్యేకత ఉత్తమ పురుషులకే సాధ్యపడుతుంది. అటువంటి సత్ పురుషుల...
ధర్మజాగరణ జ్యేష్ఠ కార్యకర్త శ్రీమన్నారాయణ దాసు (భిక్ష్మయ్య) గారు సోమవారం (06.5.2022) రాత్రి గుండెపోటుతో మరణించారు. దాసు గారు నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం గార్లభాయి గూడెం గ్రామ నివాసి. తెలంగాణ ప్రాంతంలో ధర్మ జాగరణ పని ప్రారంభం నుండి పూర్తి సమయ కార్యకర్తగా పని చేసిన అనుభవం కలిగిన కార్యకర్త. దాసు గారు...
భాగ్యనగరం : సమాచార భారతి (తెలంగాణ) అధ్వర్యంలో (మే 8) ప్రపంచ పాత్రికేయ దినోత్సవం, దేవర్షి నారద జయంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ రాజనాల బాలకృష్ణ వడ్లమూడి రామ్మోహనరావు స్మారక పురస్కారానికి ఎంపికయ్యారు. వ్యక్తిగత కారణాల వల్ల నాటి కార్యక్రమానికి ఆయన హాజరు కాలేదు. సమాచార భారతి కమిటీ సభ్యులు...
విద్యాబుద్ధులు నేర్చుకోవడంలో, వ్యవహారశైలిలోను వైదేహి సేవా సమితి బాలికలు మిన్నగా రాణిస్తున్నారని తెలంగాణ హైకోర్టు జడ్జి జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని గారు పేర్కొన్నారు. జూన్ 5వ తేదీన హైదరాబాద్‌లో జరిగిన వైదేహి ఆశ్రమం 29వ వార్షికోత్సవంలో జస్టిస్ ఎం.జి.ప్రియదర్శిని ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు ప్రసంగిస్తూ ఆశ్రమంలోని బాలికలను నిర్వాహకులు తల్లి,...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ జ్యేష్ఠ ప్రచారక్ శ్రీ అప్పారావు (అప్పాజీ) గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ, దీర్ఘకాలంగా చికిత్స పొందుతూ హైదరాబాద్‌లోని వుడ్లాండ్ ఆస్పత్రిలో ఈ ఆదివారం (జూన్ -5) తుది శ్వాస విడిచారు. అప్పాజీ గారు 1965లో విద్యార్థిగా ఉంటూ విజయవాడలో సంఘ్ ప్రచారక్ గా కార్యాలయం చేరారు. ఆర్.ఎస్.ఎస్ కు ఆనాడు...






















