विजयादशमी उत्सव पर राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन जी भागवत का उद्बोधन

राष्ट्रीय स्वयंसेवक संघ श्री विजयादशमी उत्सव (आश्विन शुद्ध दशमी बुधवार दि. 5 अक्तूबर 2022) आज के कार्यक्रम की प्रमुख अतिथि आदरणीया श्रीमती संतोष यादव जी, मंच पर उपस्थित विदर्भ प्रांत के मा. संघचालक, नागपुर महानगर के मा. संघचालक, नागपुर महानगर के मा. सह संघचालक, अन्य अधिकारी गण, नागरिक सज्जन, माता भगिनी, तथा आत्मीय स्वयंसेवक बंधु। नौरात्रि की शक्ति पूजा के पश्चात...

RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji’s Speech on the occasion of Shri Vijayadashami Utsav

।।ॐ।। Rashtriya Swayamsevak Sangh Address by Param Poojaniya Sarsanghchalak Dr. Mohan ji Bhagwat on the occasion of Shri Vijayadashami Utsav 2022 (Wednesday, October 5, 2022) The Chief Guest of today’s programme, Respected Shrimati Santosh Yadavji; on the dias, Vidarbha Prant’s Respected Sanghachalak, the Sanghachalak and Sah-Sanghachalak of Nagpur City, Office-bearers, Respected citizens, Mothers, Sisters and dear Swayamsevaks. After worshipping the Shakti (Mother-Goddess) for nine nights...

సంఘ కార్యక్రమాల్లో మహిళా అధ్యక్షురాలు

- డాక్టర్ రాకేష్ సిన్హా మహిళలు సార్వజనిక జీవితంలో తమ పాత్రను కోరుకుంటారు, అందుకే సంఘ శాఖల్లో, శిబిరాల్లో మహిళ నాయకులను వ్యాఖ్యానం కోసం ఆహ్వానించడం జరుగుతుండేది. సంఘపు సామాజిక సంస్కరణల దృక్పథానికి అఖిల భారతీయ మహిళా పరిషత్ తన సమర్థనను తెలియజేసింది. మహిళా పరిషత్ అధ్యక్షురాలుగా రాజ్ కుమారి అమృత్ కౌర్, రాష్ట్ర శాసనసభ ఉప సభాపతి అనసూయ బాయి కాలేతోపాటు ఇతర సభ్యులు కూడా 1937 డిసెంబర్ 28న నాగపూర్ సంఘ శిబిరంలో పాల్గొన్నారు. ఇలా జరగడం మొదటిసారి కాదు. దీనికి పూర్వం...

సమాజ సంఘటనే ఆర్‌.ఎస్‌.ఎస్‌ ‌లక్ష్యం

-సుధీర్‌ ‌విజయదశమి (5 అక్టోబర్‌) ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవం ఇన్ని సంవత్సరాల నిరంతర కృషి కారణంగా సంఘ(ఆర్‌ఎస్‌ఎస్‌) ‌కార్యం పట్ల సమాజంలో ఒక ఉత్తమ ప్రతిబింబం ఏర్పడింది. ఏ సమస్యనైనా సంఘం పరిష్కరించగలదనే విశ్వాసం సమాజంలో బలపడుతోంది. రోజూ వందలాది యువకులు ‘జాయిన్‌ ఆర్‌ఎస్‌ఎస్‌’ (join rss registration form – Rashtriya Swayamsevak Sanghhttps://www.rss.org) వెబ్‌సైట్‌ ‌ద్వారా సంఘకార్యంలో పాలుపంచు కోవడానికి తమ పేర్లను నమోదు చేసుకుంటున్నారు. ఆర్‌ఎస్‌ఎస్‌ అం‌టే ఒక ఆశాకిరణం సామాన్య వ్యక్తులే కాదు, దేశంలోని ప్రముఖులు, సమాజ చింతకులు, ప్రతిష్ఠిత వ్యక్తులు కూడా...

హైదరాబాద్ విముక్తి పోరాటం: ఎన్ని వామపక్ష వక్రీకరణలో!

-రాకా సుధాక‌ర్ రావు హైదరాబాద్ ముక్తి సంగ్రామ చరిత్ర విషయంలో అనేక రకాల వక్రీకరణలు జరుగుతున్నాయి. అవగాహనా రాహిత్యంతో కొంత వక్రీకరణ జరిగితే, అధ్యయన రాహిత్యంతో మరికొంత జరుగుతోంది. అన్నిటికీ మించి దురుద్దేశపూరిత ఏజెండాతో ఘోరమైన వక్రీకరణ జరుగుతోంది. ఈ దురుద్దేశానికి ఇంగువకట్టిన గుడ్డ లాంటి పూర్వ రాజకీయ వాసనలు తోడై అది మరింత ప్రమాదకరంగా మారుతోంది. దేశవిభజనానంతరం 550 వరకూ సంస్థానాల విలీనం జరిగింది. అయితే ఈ సంస్థానాల విలీనం విషయంలో చాలా కాలంగా ఒక అబద్ధం ప్రచారమౌతోంది. సంస్థానాధీశులకు భారత్ లో కలిసేందుకు,...

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌ర్‌) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న‌ – మూడ‌వ‌ భాగం

-డా. శ్రీ‌రంగ గోడ్బోలే నాయ‌కుల పాత్ర నిజాంకు సంబంధించి ముగ్గురు ప్ర‌ముఖ నాయ‌కుల పాత్ర‌ను అర్థం చేసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌హాత్మాగాంధీ, స్వాతంత్య్ర వీర సావ‌ర‌క్క‌ర్, డా. బాబాసాహెబ్ అంబేద్క‌ర్ లే ఆ ముగ్గురు నాయ‌కులు. గాంధీజీతో సైద్ధాంతిక బేధాభిప్రాయం క‌లిగి, కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ చేర‌ని, ఇస్లాంను సూక్ష్మంగా, మౌలికంగా అధ్య‌య‌నం చేసిన 21వ శ‌తబ్ధానికి ఇరువురు హిందూ నాయ‌కులుగా సావ‌ర్క‌ర్ గారు, అంబేద్క‌ర్ ల‌ను పేర్కొన‌డం సంద‌ర్భోచితం. నిజాం విష‌యంలో గాంధీజీ పాత్ర‌ నిజాం విష‌యంలో మాత్ర‌మేకాదు అన్ని సంస్థానాలోని ప్ర‌జా ఉద్య‌మాల విష‌యంలోనూ గాంధీజీ...

తొమ్మిది రోజుల బతుకమ్మ

-Dr. ముదిగొండ భవానీ ఆశ్వీజమాసం, శరత్ ఋతువులో అమావాస్య రోజు నుండి బతుకమ్మ పండుగ ప్రారంభిస్తారు. ఈ ఋతువులో ఎన్నో రకాల పూలు వికసించి ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. ఒక వైపు వైదిక సంప్రదాయం ప్రకారం అమ్మవారి నవరాత్రులు సమాంతరంగా బతుకమ్మ పండుగ సంబురాలు. చోళుల కాలం. నుండి కాకతీయుల కాలంలో కూడా ఈ బతుకమ్మ నిర్వహించబడుతుంది. రాజుగారి కుమారులు వరుసగా మరణించటంతో తరువాత పుట్టిన ఒక అమ్మాయి ని బతుకమ్మ' అని ఆ శిశువుని సంబోధించటం విశేషం. ఆనాటినుండి బతుకమ్మ పండుగ జరుపుకోవడం...

సొంతిల్లు కూడా లేని ప్రధాని!

– డాక్టర్‌ ఆరవల్లి జగన్నాథస్వామి రూపంలో వామనమూర్తి. సంకల్పంలో త్రివిక్రముడు. పట్టుదల, స్వయంకృషి, దీక్ష, నిరాడంబరత, నిజాయతీ, నిస్వార్థం, మానవత లాంటివి విజయసోపానాలు. ‘ఎదిగిన కొద్దీ ఒదిగి ఉండాలి’ అనే సూక్తికి నిలువెత్తు నిదర్శనం. ఆయనే లాల్‌బహదూర్‌ ‌శాస్త్రి. స్వార్థానికి అతీతంగా శక్తి మేరకు పనిచేసి అవసరం కొద్దీ ప్రతిఫలం తీసుకోవాలన్నది ఆయన తత్వం. ప్రధానమంత్రిగా సేవలు అందించినా సొంత గూడు లేదు. బ్యాంకు నిల్వలు లేవు. కుమారుడికి సరైన ఉద్యోగం ఇప్పించుకోలేకపోయారు. తన జైలు జీవితంలో కూతురు, కుమారుడు అనారోగ్యంతో కన్నుమూశారు. అస్వస్థులైన...

ఆర్.ఎస్.ఎస్ – పీఎఫ్ఐ మధ్య పోలిక అసంబద్ధం, అన్యాయం

ఒక మంచి మాట – ఆర్. ఎస్. ఎస్ , పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పి ఎఫ్ ఐ) ల మధ్య పొలికే లేదు, అలా పోల్చటం అసంబద్ధం, అసమంజసం, తగని పని.      - అరుణ్‌ ఆనంద్‌ ఇటువంటి పోలిక చేసిన జాతీయవాద వ్యతిరేకశక్తులు కొంతమంది, కొన్ని సంస్థలు వాస్తవంగా ఉన్న సమస్యలకు విరుద్ధంగా తారుమారు చేసి, కనుమరుగయ్యేందుకు కావాలని కొన్ని కథనాలను సృష్టించి, ప్రచారం చేస్తుంటారు. విచిత్రం ఏమిటంటే, ఎంతో తెలివైనవ్యక్తులు కూడా, సరైన  సమాచారం తెలియక లేదా తెలుసుకోకుండా, ఇటువంటి జాతీయవాద వ్యతిరేకత అనే ఉచ్చులో పడి, చిక్కుకుంటూ ఉంటారు. కొన్ని పోలికలు...