సత్యం ఎప్పుడూ గెలుస్తుంది… మన దేశ ధర్మమే సత్యం : డా. మోహన్ జీ భగవత్
"సత్యం ఎప్పుడూ గెలుస్తుంది… మన దేశ ధర్మమే సత్యం… ప్రపంచం మొత్తానికి ఇలాంటి పాఠం చెప్పడానికే మనం భారత్‌లో పుట్టాం. మన శాఖ.. ఎవరి ఆరాధనా విధానాన్ని, ప్రాంతాన్ని, భాషను మార్చకుండా మంచి మనుషులను తయారు చేస్తుంది. ఎవరినీ మార్చడానికి ప్రయత్నించవద్దు… అందరినీ గౌరవించాలి" అని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్.ఎస్.ఎస్) సర్ సంఘ్‌చాలక్ డాక్టర్ మోహన్ భగవత్ అన్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలి జిల్లా మద్కుద్వీప్‌లో ఇటీవల ఏర్పాటు చేసిన ఘోష్ ముగింపు కార్యక్రమంలో భగవత్ మాట్లాడారు. మొత్తం 94 మంది స్వయంసేవకులు ప్రదర్శించిన...
Truth always wins, and The Dharma of our country is truth – Dr. Mohan Bhagwat
Raipur. RSS Dr. Mohan Bhagwat Ji on Friday targeted the missionaries without naming them and said, “We were born in the land of Bharat to give such a lesson to the whole world. Our sect makes good human beings without changing anyone’s worship system, province and language. Do not try to convert or convert anyone and respect everyone.” He was...
VIDEO: గోల్కొండ సాహితీ మహోత్సవంలో శ్రీ భాగయ్య గారి ఉపన్యాసం
దేశానికి స్వరాజ్యం మాత్రమే వచ్చింది స్వతంత్రం ఇంకా రాలేదు. స్వతంత్రం అంటే ఒక జాతికి తనదైన జీవితాన్ని గడుపుతూ మానవాళికి, ప్రపంచానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించేది. కానీ స్వతంత్ర దేశంలో ప్రతీ దానికి ప్రభుత్వంపై ఆధారపడటం మన సమాజానికి నష్ట కారకం. మనసుకు దిశ చూపుతూ హృదయాన్ని మేల్కొలిపే సాహిత్యం ఈ పుణ్య భూమిలో రామాయణం, భారతం, భాగవతం, వేద సాహిత్యం, బౌద్ధ సాహిత్య రూపంలో మనకు అందింది. కాళిదాసు, వేమన, నన్నయ, తిరువళ్ళువర్ వంటి వారి సాహిత్యం సాంస్కృతిక వికాసానికి...
Indian culture is alive because of sewa bhav – Dr. Mohan Bhagwat
New Delhi. RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji has said many civilizations came and even ended, but the Indian civilization is towards becoming world leader because it believes in taking all along and hence none has been able to destroy it. At a Sant Eshwar Samman Samaroh here he said while honouring those who did selfless service in different areas...
గోల్కొండ సాహితీ మహోత్సవం నవంబర్ 20,21 – 2021
సమాచార భారతి నిర్వహించిన "గోల్కొండ సాహితీ మహోత్సవ" కార్యక్రమాలు హైదరాబాద్‌లోని నారాయణగూడ కేశవ స్మారక విద్యాసంస్థల ప్రాంగణంలో నవంబర్ 20, 21 తేదీల్లో ఘనంగా జరిగాయి. “అజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా జాతీయ సాహిత్య పరిషత్, ఇతిహాస సంకలన సమితి, సంస్కార భారతి, ప్రజ్ఞా భారతి, తదితర సంస్థలు సంయుక్తంగా గోల్కొండ సాహితీ ఉత్సవాన్ని నిర్వహించాయి. హర్యాన గవర్నర్ బండారు దత్తాత్రేయ ముఖ్య అథితిగా, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి గారు, కోవెల సుప్రసన్నాచార్య గారు విశిష్ట అతిథులుగా,...
అసలు చర్రితను బయటకు తీసుకోద్దాం – శ్రీ సునీల్ అంబేకర్
గోల్కొండ సాహితీ మహోత్సవ ముగింపు సభ హైదరాబాద్‌లోని నారాయణగూడ కేశవమెమోరియల్ కళశాలలో రెండు రోజుల పాటు జరిగిన గోల్కొండ సాహితీ మహోత్సవం విజయవంతంగా ముగిసింది. ఈ ముగింపు కార్యక్రమానికి జస్టిస్ ఎల్. నర్సింహారెడ్డి ముఖ్య అథితిగా, ప్రద్మశ్రీ అవార్డు గ్రహీత టి.హనుమాన్ చౌదరి గారు విశిష్ట అథితి గా, డా. సి.సంజీవ్ కుమార్ శర్మ గారు మరో విశిష్ట అథితిగా. ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ గారు ప్రధాన వక్తగా పాల్గొన్నారు. ఇతిహాస సంకలన సమితికి చెందిన శ్రీ...
దేశీయ ఆలోచనలు ప్రతిబింబించే సాహిత్యం రావాలి: శ్రీ వి.భాగయ్య
గోల్కొండ సాహిత్య మహోత్సవంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత కార్యకారిణి సదస్యులు భాగయ్య గారు మాట్లాడుతూ దేశీయ ఆలోచనలు ప్రతిబింబించే సాహిత్యం రావాలి అని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మనం అమృతోత్సవాలు జరుపుకుంటున్నాం కానీ దేశానికి స్వరాజ్యం మాత్రమే వచ్చింది స్వాతంత్య్రం ఇంకా రాలేదు అని అన్నారు. స్వాతంత్య్రం అంటే ఒక జాతికి తనదైన జీవితాన్ని గడుపుతూ మానవాళికి, ప్రపంచానికి సేవ చేసే అవకాశాన్ని కల్పించేది అన్నారు. కానీ స్వతంత్ర దేశంలో మనం ప్రతీ...
జాతికి స్ఫూర్తినిచ్చే సాహిత్య సృష్టి జరగాలి: గోల్కొండ సాహితీ మహోత్సవంలో వక్తల పిలుపు
గోల్కొండ సాహితీ మహోత్సవాలు హైదరాబాద్‌లోని కేశవ స్మారణ విద్యాసంస్థల ప్రాంగణంలో అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. "అజాదీ కా అమృతోత్సవాలలో భాగంగా జాతీయ సాహిత్య పరిషత్, ఇతిహాస సంకలన సమితి, సంస్కార భారతి, ప్రజ్క్షా భారతి, తదితర సంస్థలు సంయుక్తంగా గోల్కొండ సాహితీ ఉత్పవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని హర్యాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, ఆర్.ఎస్.ఎస్ అఖిల భారత కార్యకారిణీ సదస్యులు వి. భాగయ్య ప్రారంభించారు. సమాచార భారతి నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రముఖ...
We strongly condemn this act of terror – Manmohan Vaidya
Kerala. The recent targeted killing of Rss Swayamsevak A. Sanjith is very unfortunate and highly deplorable. We strongly condemn this act of terror and firmly stand by the family of the deceased. It’s very pathetic that the democratically elected state government of Kerala has failed to prevent such targeted killings. Since it’s evident from the previous experiences that there’s...
నవంబర్ 20,21న గోల్కొండ సాహితీ మహోత్సవం
గోల్కొండ సాహితీ మహోత్సవం ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్ నారాయణగూడలోని కేశవ మెమోరియల్ కాలేజిలో నిర్వహించనున్నారు. రెండు రోజుల కార్యక్రమంలో లబ్ద ప్రతిష్టులైన రచయితలు, గ్రంథకర్తలు, ప్రచురణ కర్తలు, సాహితీ వేత్తలు, పుస్త ప్రేమికులు పాల్గొననున్నారు. మొదటి రోజు కార్యక్రమానికి హార్యన గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయ గారు ముఖ్య అతిథిగా, ప్రముఖ కవి, రచయిత సుప్రసన్నచార్య గారు గౌరవ అథిదిగా , ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ కార్యకారిణీ సభ్యులు శ్రీ వడ్ల భాగయ్య గారు ప్రధాన వక్తగా పాల్గొననున్నారు. ఈ...