రైతుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
రైతు సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మాల సీతారామన్ అన్నారు. సోమవారం పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో వ్యవసాయం రంగం గురించి ప్రస్తావిస్తూ నూతన వ్యవసాయం చట్టం ప్రకారం కనీస మద్దతు ధర ఎప్పటికప్పుడు పెరుగుతూ ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే వెయ్యి మండీలను ఈ-నామ్‌కు అనుసంధానం చేయనున్నట్టు ఆమె తెలిపారు. దేశంలో ఐదు వ్యవసాయ హబ్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 2022లో వ్యవసాయ రుణాల లక్ష్యం రూ. 16.5 లక్షల...
Highlights of Budget 2021-22
Part A The Budget proposals for 2021-22 rest on 6 pillars: Health and Wellbeing Physical & Financial Capital, and Infrastructure Inclusive Development for Aspirational India Reinvigorating Human Capital Innovation and R&D Minimum Government and Maximum Governance Health and Wellbeing Substantial increase in investment in Health Infrastructure Focus on strengthening three areas: Preventive, Curative, and Wellbeing Budget outlay for Health and...
The Tamil Land Breath A Breeze Of Devotion By The Jan Sampark Abhiyan For Ram Mandir
This happened in Madurai, the graphical and spiritual centre of Tamilnadu. Vishva Hindu Parishad organised a conclave of Sadhus of all denominations in this holy city with a view to to launch the campaign to collect donations towards construction of Ram Mandir at Ayodhya. Every Sanyasi expressed wholehearted support for the noble National Endeavour. A Sadhu electrified the whole...
‘ప్రచారక్‌లకు అధ్యయనం అవసరమనేవారు నాన్నగారు’
– డా।। మన్మోహన్ వైద్య మా.గో. (బాబూరావ్) వైద్య పేరుతో అందరికీ సుపరిచితులైన మాధవ గోవింద వైద్య మా నాన్నగారు. కృతార్థ, సక్రియ, ప్రేరణాదాయకమైన పరిపూర్ణమైన జీవితాన్ని గడిపి 97 ఏళ్ల వయసులో 2020 డిసెంబర్ 19న పూర్ణత్వంలో విలీనమయ్యారు. కుటుంబ వాత్సల్యం, ధ్యేయనిష్ఠతో కూడిన తన జీవితాన్నంతా సంఘానికి సమర్పించారు. 1931లో ఆయన తమ ఊరి నుండి చదువు నిమిత్తం నాగపూర్ వచ్చారు. ఎనిమిదేళ్ల ప్రాయంలోనే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘంతో పరిచయమేర్పడి స్వయంసేవక్ అయ్యారు. 1938లో సంఘంలో బాధ్యతలు చేపట్టిన దరిమిలా 15...
Our Revered Baba
-Dr Manmohan Vaidya Succeeding in simply the material sense—securing a high-profile position or job, cannot be and should not be the goal of life. This is because securing means of earning for survival is not the purpose of life. Our father was one who tested the meaning and success of life against this thought. When I received a phone call suggesting...
26 Bank Accounts of OM India & 6 other FCRA registered Christian NGOs frozen by Telangana CID
The Economic Offences Wing of the Telangana Crime Investigation Department has reportedly frozen 26 bank accounts that belong to Operation Mobilization Trust and its group of Christian Charity organizations on 21st November 2020 based on criminal complaints lodged by Mr. Albert Lael, former Chief Finance Officer of Operation Mobilization India group of charities. Mr. Albert Lael, who is also the National director of 103...
మహాత్మా గాంధీ జీవన దృష్టి అనుసరణీయం: డాక్టర్ మోహన్ భాగవత్
ఆధునిక, స్వతంత్ర భారతపు ఉత్థాన గాథలో ఏ మహానుభావులను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలో, ఎవరు భారతదేశ చరిత్రలో ఒక ముఖ్య అధ్యాయం వంటివారో అలాంటి వారిలో పూజ్య మహాత్మా గాంధీ ఒకరు. భారతదేశానికి ఆధారం ఆధ్యాత్మికత. ఈ దేశపు ఉన్నతిని సాధించడానికి రాజకీయాలలో ఆధ్యాత్మికతను పాదుకొలిపేందుకు మహాత్మా గాంధీ ప్రయత్నించారు.గాంధీజీ చేసిన ప్రయత్నం కేవలం అధికార రాజకీయాలకే పరిమితం కాలేదు. సమాజంలో, ఆ సమాజాన్ని నడిపే నాయకుల్లో సాత్వికమైన ఆచరణ తీసుకురావడానికి ఆయన ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు. స్వార్థం, అధికార కాంక్షతో...
Emulate the Mahatma’s Vision in Our Lives: Dr Mohan Bhagwat
--Dr. Mohan Bhagwat Poojya Mahatma Gandhi is prominent among luminaries whose names were etched in the history of modern and the rising Independent Bharat, a glorious chapter in its eternal and epochal journey. Bharat is the land of spirituality, and its progress is rested on the same. Mahatma Gandhi laid the foundation and built a polity based on...
రైతు పోరాటంలో ఖలిస్థాన్ తీవ్రవాద సానుభూతిపరులు
గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీలో జరిగిన రైతు ఆందోళనలో జాతివ్యతిరేక శక్తులు ప్రత్యక్షంగా పాల్గొన్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఏకంగా ఎర్రకోట ప్రాంగణంలో కొందరు తీవ్రవాద మద్దతుదారులు సిక్కు అనుకూల జెండా ఎగురవేసిన సంగతి తెలిసిందే. రైతు ఉద్యమంలో ఖలీస్తాన్ తీవ్రవాద సానుభూతిపరులు ప్రత్యక్షంగా పాల్గొని గందరగోళం సృష్టించారు. పంజాబ్-హర్యానా సరిహద్దు వద్ద జరిగిన ఆందోళనలో నల్లటి టీషర్టు, తెల్లటి తలపాగా ధరించిన ఓ వ్యక్తి పోలీసులతో వాగ్వాదానికి దిగిన వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో షేర్ అవుతోంది. జాగ్రత్తగా గమనిస్తే అతడు రైతు కాదు, పంజాబీ నటుడు...
హిందుత్వంలోకి పునరాగమనానికి మద్రాస్ హైకోర్టు ఆమోదం
క్రైస్తవమతానికి చెందిన షెడ్యూల్డ్ కులానికి చెందిన మహిళ తిరిగి శుద్ధి హోమం ద్వారా హిందుత్వంలోకి వచ్చే ప్రక్రియను మద్రాస్ హైకోర్టు ఆమోదించింది. తమిళనాడుకు చెందిన మేఘాలలై అనే మహిళ పూర్వీకులు ప్రలోభాలకు గురై క్రైస్తవాన్ని స్వీకరించారు. అయితే ఇటీవల ఆమె వనవన్ అనే హిందూ షెడ్యూల్డ్ కులానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఈ సందర్భంగా తమ పూర్వీకులు చేసిన పొరపాటు సరిదిద్దుకునేందుకు విశ్వహిందూ పరిషద్ సహాయంతో శుద్ధి హోమం ద్వారా హిందుత్వంలోకి పునరాగమనం చేసింది. అంతేకాకుండా ఎస్సీ కుల ధ్రువీకరణ పత్రం కూడా పొందింది. అయితే హిందుత్వంలోకి మారినప్పటికీ ఆమె ఎస్సీ సామజిక వర్గానికి చెందిన అభ్యర్థుల కోసం ఉద్దేశించిన జూనియర్ గ్రాడ్యుయేట్ అసిస్టెంట్...
















