మ‌ద‌ర్సాల ర‌ద్దుకు అస్సాం కేబినెట్ ఆమోదం

మ‌ద‌ర్సాలను ర‌ద్దు చేస్తూ అస్సాం రాష్ట్ర కెబినేట్ ఆమోదం తెలిపింది. ఈ మేర‌కు ఆదివారం రాష్ట్ర కెబినేట్ ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఈ బిల్లును రాబోయే అసెంబ్లీ స‌మావేశంలో ప్ర‌వేశ‌పెట్ట‌నున్న‌ట్టు పేర్కొంది. అస్సాంలో 600 మంది మదర్సాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణ‌యించిన‌ట్టు అస్సాం విద్యా శాఖ‌ మంత్రి హిమంత బిస్వా శర్మ గత నెలలోనే ఒక మీడియా సంస్థ‌కు వెల్ల‌డించారు. మ‌ద‌ర్సాల‌ను సాధార‌ణ విద్య కోసం మార్చాలని నిర్ణయించుకున్నామ‌ని, వీటిలో ఆధునిక విద్యను అందించబోతున్నామ‌ని తెలిపారు. ఇందుకోసం రూ.300 కోట్లు ఖర్చు చేయ‌నున్నట్టు...

An Overview of Vijaya Sankalp Shibir, Telangana- విజయసంకల్ప శిబిరం

డిసెంబరు, 2019లో జరిగిన తెలంగాణా ప్రాంత విజయసంకల్ప శిబిరం అనేక మధురానుభూతులు, జ్ఞాపకాలను మిగిల్చింది. శిబిరం జరిగి ఏడాది పూర్తి కావస్తున్న సందర్భంగా ఆ జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక వీడియో

ప‌శ్చిమ బెంగాల్‌లో ఆర్‌.ఎస్‌.ఎస్ కార్య‌క‌ర్త దారుణ హ‌త్య‌

వ్య‌క్తులు దారుణ హ‌త్య చేసిన ఘ‌ట‌న ప‌శ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 ప‌ర‌గ‌నాస్ జిల్లాలో శ‌నివారం జరిగింది.  ఆయ‌నతో పాటు మ‌రో ఆరుగురిపై కూడా దుండ‌గులు దాడి చేసి గాయ‌ప‌రిచారు. వ‌చ్చే ఏడాది జ‌ర‌గ‌బోయే ఎన్నికల సంద‌ర్భంగా బీజేపీ `ఆర్ నోయి అన్నే' (ఇక‌పై అన్యాయం వ‌ద్దు) అనే కార్యక్ర‌మాన్ని ప్రారంభించింది. అందులో భాగంగా శనివారం ఉత్తర 24 పరగనాస్ జిల్లాలో ఇంటింటా ప్రచారం చేస్తుండ‌గా అక్కడికి కొంతమంది వ్యక్తులు వ‌చ్చి వీరందరిని తీవ్రంగా కొట్టారు. గాయపడిన వారిని మిగతా కార్యకర్తలు స్థానిక ఆస్పత్రికి...

Bharat-Soon to Adorn Vishwaguru’s Throne

Vijaydashmi Lekh-Mala: Ultimate Goal Of RSS Vishavguru Bharat. .......18/18  -Narendra Sehgal Today, the Rashtriya Swayamsevak Sangh is recognized as the largest powerful, disciplined and dedicated organization not only in India but also in the world, The structure of RSS viz establishment, promotion, expansion, influence and impact during the past 9 to 10 decades since its inception is a glittering treatise of...

Mahakavi Subramania Bharati

Abstract Subramania Bharati lived only for 39yrs. In this short span of exemplary life he contributed as a freedom fighter, poet, social and spiritual reformer. His contribution to Indian ethos will  be celebrated for generations to come. During his life time when freedom movement was at its pinnacle he not only aroused patriotic fire but touched every aspect of human...

UDHR Declaration & Indian Perspective of Human Rights

--Dr. Seema Singh The age of earth is 4.5 billion years and modern civilization is about 6,000 years old. Human beings are considered as the superior most creature of the nature and thus believed to be the trustees of the earth. To achieve the purpose of human life a peaceful existence is required where all the basic needs of life of...

International Human Rights: Barren without Indian wisdom

Human Rights Day is observed every year on 10 December – the day the United Nations General Assembly adopted, in 1948, the Universal Declaration of Human Rights. At a plenary session on Dec. 4, 1950, the UN General Assembly passed a resolution (423 ) that invited all UN member states and any other interested organizations to commemorate the Dec....

హిందువులకి సమాన మానవహక్కులు ఉన్నాయా?

  -- ప్రదక్షిణ   అసలు మానవహక్కులు అంటే ఏమిటి? ప్రతి మానవుడికి సహజసిద్ధంగా ఉండే హక్కులను మానవహక్కులని పిలుస్తాము. ఇవి జాతి, మత, దేశ, లింగ, భాషలకు అతీతంగా సర్వత్రా, మానవులందరికీ వర్తించే హక్కులు; వ్యక్తుల జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛ, హింస, బానిసత్వం నుంచి స్వేచ్ఛ, విద్య, ఉపాధి హక్కు, భావప్రకటనా స్వేచ్చ తదితర హక్కులు మానవహక్కులుగా పరిగణిస్తున్నారు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10 న యావత్ ప్రపంచం మానవహక్కుల రోజుగా పాటిస్తోంది.  హక్కుల పరిరక్షణకై పునరంకితం అవుతోంది. ఐక్యరాజ్యసమితి (UNO) సర్వసభ్య సాధారణ...

ఆక్రమణలో లక్షల ఎకరాల ఆలయ భూములు : ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ వెల్లడి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో ల‌క్ష‌ల ఎక‌రాల దేవాదాయ శాఖ భూములు ఆక్ర‌మ‌ణ‌కు గురైన‌ట్టు రాష్ట్ర ఎండోమెంట్స్ క‌మిష‌న‌ర్ అర్జున్‌రావు తెలిపారు. మంగ‌ళ‌వారం శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల ఆలయ ఇఓలతో ఆయ‌న సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంత‌రం విలేక‌రుల‌తో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు చెందిన దాదాపు నాలుగు లక్షల ఎకరాల భూమిని రక్షించడానికి చర్యలు తీసుసుకోనున్నట్టు తెలిపారు. ఆలయ భూములన్నింటినీ గుర్తించడానికి ఎండోమెంట్స్, రెవెన్యూ అధికారులు డిసెంబర్ 21 నుంచి సంయుక్త సర్వే నిర్వహించనున్న‌ట్టు తెలిపారు. సింహాచల ఆలయ భూ సమస్యను ప్రస్తావిస్తూ,  శ్రీ...

లవ్ జిహాద్ – మతం కోసం ప్రేమ

                         - ఎస్ గురుమూర్తి వివాహాలు జరిగే తీరుతెన్నుల గురించి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన మనస్తత్వవేత్త రాబర్ట్ ఎప్సిన్ అధ్యయనం చేశారు. అమెరికాలో `ప్రేమ ముందు తరువాత పెళ్లి’ అనే ధోరణి కనిపిస్తే భారతీయులు `ముందు పెళ్లి ఆ తరువాత ప్రేమ’ అనే ఆలోచన కలిగినవారని ఆయన వివరించారు. పెద్దలు కుదిర్చిన వివాహం, ప్రేమ వివాహంలో ఏది మంచిదనే చర్చ మన దేశంలో చాలాకాలంగా సాగుతూనే ఉంటుంది. అయితే ఒక దశాబ్దం క్రితం కేరళలో ప్రేమ వివాహం, లవ్ జిహాద్ ల గురించి మొదలైన...