Sri Shiva Nadar at RSS VijayaDashami Utsav Yugabdi 5121 (2019)

https://www.youtube.com/watch?v=b6LNm3d6sWw Shri Shiv Nadar, President of HCL Technologies, on the occasion of VijayaDashami Utsav Yugabdi 5121 (2019) at Nagpur

ఖగోళ విజ్ఞానమయం రామాయణం

ఆదికవి, రామాయణ కావ్యాన్ని మనకందించిన మహర్షి వాల్మీకి గొప్ప ఖగోళవేత్త అని చాలమందికి తెలియదు. ఆయనకు ఖగోళవిజ్ఞానంపై ఉన్న పట్టు రామాయణ కావ్యంలో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. రామాయణంలో పేర్కొన్న ఖగోళ విషయాలు, సందర్భాలు నూటికి నూరుపాళ్లు సరైనవని ఆధునిక శాస్త్రవేత్తలు ప్రత్యేకమైన సాఫ్ట్ వేర్ ల ద్వారా తేల్చారు. రామాయణం గురించి 13 సంవత్సరాలు పరిశోధన చేసిన వైజ్ఞానిక శోధ్ సంస్థాన్ మాజీ అధ్యక్షురాలు సరోజ్ బాలా `రామయణ్ కీ కహానీ, విజ్ఞాన్ కీ జుబానీ’(రామాయణం ఒక వైజ్ఞానిక గాధ) అనే పుస్తకం...

పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవక్ కుటుంబం దారుణ హత్య

పశ్చిమ బెంగాల్ లోని ముర్షిదాబాద్ లో అక్టోబర్ 8 విజయదశమి రోజున బంధు ప్రకాష్ పాల్ (35), అతని భార్య బ్యూటీ మండల్ పాల్ (30),  వారి కుమారుడు బంధు అంగన్ పాల్(8) ను వారి ఇంటిలోనే గుర్తు తెలియని దుండగులు దారుణంగా హత్య చేశారు. సహపూర్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బంధూ ప్రకాష్ ఆర్ఎస్ఎస్ లో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు.   బంధు ప్రకాష్ తన కుటుంబంతో కలిసి ముర్షిదాబాద్ లోని జియాగంజ్ ప్రాంతంలోని లాబుట్లాలో దాదాపు ఐదేళ్ళుగా నివసిస్తున్నాడు. ప్రత్యక్ష సాక్షుల చెప్పిన...

జాతి జాగృతిలో సంఘ్

--రాంపల్లి మల్లికార్జున్‌ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ ఈ విజయదశమికి 94 ఏళ్ళు పూర్తిచేసుకుని 95వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఒక పక్క సంఘం వేగంగా విస్తరిస్తూంటే మరో పక్క సంఘాన్ని బలహీన పరచాలని చేసే ప్రయత్నాలూ ముమ్మరమయ్యాయి. సంఘాన్ని బలహీన పరచాలంటే సంఘ సిద్ధాంతాన్ని బలహీనపరచాలి. దానికోసం అనేకమంది పనిగట్టుకొని పని చేస్తు న్నారు. సంఘం చెప్పే సిద్ధాంతం హిందుత్వం. కాంగ్రెస్‌ నాయకుడు శశిథరూర్‌ ఏకంగా ‘Why i am a hindu’ పేరుతో...

VijayaDashmi address of RSS Sarsanghchalak at Nagpur

Summary of the address by Poojaniya Sarsanghchalak of RSS Dr. Shri Mohan ji Bhagwat on the occasion of Sri Vijayadasami Utsav Yugadbi 5121 - (Tuesday, October 8, 2019) (Translation from the original in Hindi) Respected chief guest, invited guests who specially came here to witness...

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, శ్రీ విజయదశమి ఉత్సవం, యుగాబ్ది 5121 (2019)

పరమపూజనీయ సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ ఉపన్యాస సారాంశం ఆదరణీయ ప్రముఖ అతిధి మహోదయ, ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఇక్కడికి ప్రత్యేకంగా విచ్చేసిన ఇతర అతిధులు, పూజనీయ సాధుసంతులు, మాననీయ సంఘచాలకులు, సంఘకు చెందిన ఇతర మాననీయ అధికారులు, మాతృమూర్తులు, పుర ప్రముఖులు, స్వయంసేవక బంధువులారా.... ఈ విజయదశమికి ముందు సంవత్సరం శ్రీ గురునానక్ దేవ్ 550వ ప్రకాశవత్సర ఉత్సవం, మహాత్మా గాంధీ 150వ జయంతితో చాలా ప్రత్యేకమైనది....

Importance of weapon worship on Vijaydashami

Ayudha Puja: The Worship Of Weapons Ayudha puja or shastra puja is the worship of weapons that takes place on the ninth day of the Navaratri festival. Weapons are retrieved for use with the blessings of the Goddess on the tenth day, Vijayadasami. Ayudha puja is a pan-Indian phenomenon, although it is traditionally confined to those closely connected with, and responsible...

హిందుత్వం ఈ దేశపు జీవన విధానం

విజయదశమి వేడుకల్లో ఆర్ ఎస్ ఎస్ ప్రాంత ప్రచారక్ పి దేవేందర్ జీ శతాబ్దాల  తరబడి వికసించిన విజ్ఞాన రీతుల, ప్రేరణల సమష్టి సమాహారం హిందుత్వం, ఇదే సనాతన ధర్మమని, శాశ్వతమైన ధర్మమని అభివర్ణించారు. హిందుత్వం  ఒక మతం కాదు ఈ దేశపు జీవన విధానమని ఆర్ ఎస్ ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ పి. దేవేందర్ జీ అన్నారు. ఆర్ ఎస్ ఎస్ బర్కత్ పురా బాగ్ ఆధ్వర్యంలో అంబర్...

श्रद्धेय भास्कर राव के जन्म शती पर शत शत नमन

क्षेत्रफल में बहुत छोटा होने पर भी केरल में संघ की सर्वाधिक शाखाएं हैं। इसका बहुतांश श्रेय पांच अक्तूबर, 1919 को ब्रह्मदेश में रंगून के पास ग्राम डास (टिनसा) में जन्मे श्री भास्कर राव कलंबी को है। उनके पिता श्री शिवराम कलंबी वहां चिकित्सक थे। जब वे 11 वर्ष के थे, तो उनकी मां श्रीमती राधाबाई का...