పాట్నా వరద ముంపుప్రాంతాల్లో ఆర్.ఎస్.ఎస్ సహాయక కార్యక్రమాలు
బీహర్ వరద ముంపు ప్రాంతాల్లో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వయంసేవకులు తమ సేవా, సహాయక కార్యక్రమాలు విస్తృతం చేసారు. పాట్నాసమీపంలోని వరద తాకిడి ప్రాంతాల్లో ప్రతిరోజూ వీలాది మంది స్వయంసేవకులు నిర్విరామంగా వరదభాదితులకు సేవ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 100 కుటుంబాలను వరద తాకిడి నుండి రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. భూత్ నాథ్ రోడ్, మున్నాచౌక్, డాక్టర్స్ గోలంబార్, వైశాలి గోలంబార్ ప్రాంతాలలో వరద భాదితుల కోసం తాత్కాలిక పునరావాస శిబిరాలను ఏర్పాటు చేశారు. 150 మందికి పైగా స్వయంసేవకులు 12 బృందాలుగా...
महात्मा गाँधी की जीवनदृष्टि का अनुसरण करें: डॉ. मोहन भागवत
भारत देश के आधुनिक इतिहास तथा स्वतंत्र भारत के उत्थान की गाथा में जिन विभूतियों के नाम सदा के लिये अंकित हो गये हैं, जो सनातन काल से चलती आयी भारत की इतिहास गाथा के एक पर्व बन जायेंगे, पूज्य महात्मा गाँधी का नाम उनमें प्रमुख है। भारत आध्यात्मिक देश है और आध्यात्मिक आधार पर ही...
RSS Roadmaps for the 21st Century – book launch
RSS Sarsanghachalak Mohan ji Bhagwat launched the book titled "The RSS Roadmaps for the 21st Century" written by Sri Sunil Ambekar, ABVP National Organising Secretary. The book can be availed online at this link - RSS Roadmaps Watch Sarsanghachalak ji's speech ... https://youtu.be/P6tTbCeyB7M?t=3986
UP DGP Orders Drive to Identify Illegal Bangladeshis, Foreigners from State
Uttar Pradesh State Director General of Police (DGP) OP Singh has asked all district police chiefs to identify Bangladeshis and other foreigners who are illegally staying in the state. This is being seen as an unofficial launch of the National Register of Citizens (NRC) in Uttar Pradesh. In his letter to the district police...
కులవివక్షతను కవితా ఖడ్గంతో ఎదిరించిన మహనీయులు బోయి భీమన్న, గుర్రం జాషువా, దున్న ఇద్దాసు – రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జయంతి ఉత్సవాలు
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 19 సెప్టెంబర్ నుండి 29 వరకు భీమన్న, జాషువా, దున్న ఇద్దాసుల జయంతి ఉత్సవాలు 'సమరసత - జాతీయ ప్రచార ఉద్యమం' పేరిట సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. "దున్న ఇద్దాసు, గుర్రం జాషువా, బోయి భీమన్నలు.. నిమ్న వర్గాల మధ్య జన్మించిన ఈ ముగ్గురు మహనీయులు సమాజంలో విస్తరించిన అంటరానితనం, కులవివక్షతలను తమ కవితా ఖడ్గంతో ఎదిరించారు. వీరు ముగ్గురూ జాతీయ భావాలను, సమరసతా సందేశాన్ని ప్రజలకు అందించిన మహానుభావులు" అని ప్రముఖ కవి శ్రీ భాస్కర యోగి అన్నారు. వీరి జయంతి...
Church holds massive protest against Rape Jihad, forced conversion
Amid mounting incidents of “rape jihad” targeting Christian girls, members of various Church organisations took out a massive protest march in Kozhikode, Kerala, on September 27. Serving a stern message to the state government, which has turned “a blind eye to the plight of the Christian community”, and proponents of ‘Love Jihad’, hundreds of protesters, including...
అమెరికాలో ఉద్యోగాన్ని వదిలి, స్వదేశంలో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిస్తున్న యువకుడు
పర్యావరణ కాలుష్యాన్ని కలిగించే అతి ముఖ్యమైన పదార్థాలలో ప్లాస్టిక్ ఒకటి అని మనందరికీ తెలిసిందే... చాలామంది ప్లాస్టిక్ వాడ కాన్ని తగ్గించాలని రకరకాల ఉద్యమాలను కూడా నిర్వ హిస్తున్నారు. అలా తన స్వరాష్ట్రమైన తమిళనాడులో ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించా లని ఓ యువకుడు అనుకున్నాడు. అందుకోసం అమెరికాలోని తన ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నాడు. మొక్కజొన్న, కూరగాయాలు, కాగితపు వ్యర్థాల నుండి పర్యావరణహిత సంచులను రూపొందించాడు. ఆ సంచులు కేవలం మూడు నెలల్లోనే మట్టిలో కలిసిపోతాయి. అంతేకాకుండా భూమి సారతకు ఎటువంటి నష్టాన్ని కలిగించవు. కాగితంలాగా బూడిదయ్యే విధంగా బయోడిగ్రేడబుల్ సంచులను అందుబాటులోకి...
Nine Day long Bathukamma Festival Kicks off In Telangana
The signature festival of Telangana known as “Buthukamma” commenced on saturday (28-Sept, 2019) all across the state. During the festival, Goddess Gauri is worshipped in the form of Bathukamma. Batukamma is a beautiful flower stack, arranged with different flowers usually in seven concentric layers in a conical mound. By evening women particulary girls...
సుప్రసిద్ధ తెలుగు కథా రచయిత్రి డాక్టర్ సోమరాజు సుశీల ఇకలేరు
సుప్రసిద్ధ తెలుగు రచయిత్రి, రసాయన శాస్త్రవేత్త, 'సోషల్ కాజ్' సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ సోమరాజు సుశీల బుధవారం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. వారి వయసు 75 సంవత్సరాలు. కథా రచన ద్వారా వేలాది మంది తెలుగువారి హృదయాలను గెలుచుకున్న సోమరాజు సుశీల గారు రాష్ట్ర సేవికా సమితి, బౌద్దిక్ ప్రముఖ్ గా, ప్రాంత సంపర్క్ ప్రముఖ్ గా 2014 వరకు బాధ్యతలు నిర్వర్తించారు. కెమిస్ట్రీలో పీహెడీ చేసిన సోమరాజు సుశీల ఆంధ్రప్రదేశ్ నుండి ఆ విభాగంలో పీహెడీ...



















