“If you apply logic to belief system, there will be no religion”: Swami Chidananda Puri on Sabarimala Traditions
"The Kerala Chief Minister and other CPM ministers must refrain from spreading blatant lies and canards about the Sabarimala movement,” said Swami Chidananda Puri, Chief Patron of Sabarimala Karma Samithi, in New Delhi on January 8. He was addressing a press gathering organised by All India Sabarimala Action Council (Akhil Bharatiya Sabarimala Karma Samithi) at Constitution Club, New Delhi,...
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ఆరెస్సెస్ దృష్టికోణం
ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంపై ఆరెస్సెస్ దృష్టికోణం గురించి సర్ సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్ మాటల్లో.. https://youtu.be/Jh8BdROEM-E
వక్రీకరించబడిన చరిత్రను గుర్తించి వాస్తవాలను విద్యార్థులకు తెలియచేయాలి – శ్రీ యం.వి.ఆర్.శాస్త్రి
శ్రీ సరస్వతీ విద్యాపీఠం, విద్వత్ పరిషత్ మెదక్ జిల్లా ఆధ్వర్యంలో 6 జనవరి 2019వ తేదీ ఆదివారం మెదక్ జీ.కే.ఆర్ గార్డెన్లో ఉపాధ్యాయ సమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ప్రముఖ రచయిత, పాత్రికేయులు శ్రీ యం.వీ.ఆర్ శాస్త్రి మాట్లాడుతూ సనాతన ధర్మమే భారతదేశానికి గుండేకాయ వంటిదని, హిందుత్వము మన జీవనవిధానమన్నారు. ఇస్లాం,క్రైస్తవ మతాల ప్రజలు మెజారిటీగా ఉన్న దేశాల్లో వారి మత ఆచారాలను పాటించినపుడు, హిందువులు మెజారిటీగా ఉన్న భారతదేశంలో ఎందుకు హిందుధర్మాన్ని అనుసరించడం లేదో మనం ఆలోచించాలన్నారు. మన దేశంలో రాజకీయ స్వార్థాల...
వావర్ మసీదులోకి ప్రవేశించడానికి ప్రయత్నించిన స్త్రీలు అరెస్ట్.. కేరళ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి
కేరళలోని కమ్యూనిస్ట్ ప్రభుత్వ ద్వంద్వ వైఖరి మరోసారి బయటపడింది. శబరిమల తీర్థయాత్రలో భాగంగా దేవస్థానం మార్గమధ్యలో ఉన్న వావర్ మసీదులోకి ప్రవేశించేందుకు ప్రయత్నించిన ముగ్గురు మహిళల్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి నిర్బంధించారు. తమిళనాడులోని హిందూ మక్కల్ కచ్చి సంస్థ మహిళా విభాగానికి చెందిన రేవతి, సుశీలా దేవి, గాంధీమతి, ఈమధ్య ఇద్దరు మహిళలు తెల్లవారుజామున గుట్టుచప్పుడు కాకుండా శబరిమల ఆలయప్రవేశం చేసిన నేపథ్యంలో తాము కూడా శబరిమల యాత్ర సంప్రదాయం భాగంగా వస్తున్న అక్కడి వావర్ మసీదుని అందరి సమక్షంలో సందర్శిస్తామని కొద్దిరోజుల క్రితం మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ క్రమంలో శబరిమల యాత్రలో...
అన్ని బస్తిల్లో శాఖలు ఉంటే హిందూ సమాజం అజేయమవుతుంది – డా. మోహన్ భాగవత్
"హిందూ సమాజం ఎప్పుడైతే తన ప్రాచీన, అద్భుత గతాన్ని మరచిపోయిందో అప్పుడు బానిసత్వాన్ని అనుభవించాల్సి వచ్చింది. పిడికెడు మంది విదేశాస్తులు ఈ దేశాన్ని ఆక్రమించగలిగారు. హిందువులు కులపరంగా, ప్రాంతాల వారిగా విడిపోయి ఉండడం వల్లనే నేడు అయోధ్య రామమందిర నిర్మాణం జరగడం లేదు. అలాగే శబరిమల ఆలయాన్ని అపవిత్రం చేయాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. హిందూ సమాజాన్ని సమైక్యపరచి అజేయం చేయడానికే రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ శాఖ పద్దతిని ప్రారంభించింది. చాల సరళమైన, సులభమైన ఈ పద్దతి ద్వారా హిందూ సంఘటన మహా కార్యం...
Shakhas in all Bastis will make Hindu society invincible – Dr. Mohan Bhagwat
The Basti Sangamam of Chennai Mahanagar was held on Saturday the 5th January 2019 at the prestigious Ramachandra Convention Hall. Speaking in the programme, RSS Sarsanghchalak Dr. Mohanji Bhagwat highlighted the importance of Shakha work which is the antidote for the ills plaguing the Hindu society. Though the Hindu nation is denoted by men with character, talent, seva attitude etc.,...
అయ్యప్ప భక్తుల శాంతియుత నిరసనల్లో మత కలహాలకు కుట్ర.. సీపీఎం నాయకుడు అరెస్ట్
శబరిమల వివాదం నేపథ్యంలో అయ్యప్ప భక్తులు చేస్తున్న నిరసనల ఆధారంగా హిందూ ముస్లిముల మధ్య మతకలహాలు సృష్టించడానికి ప్రయత్నించిన సీపీఎం నాయకుడిని పోలీసులు అరెస్ట్ చేసారు. కోజికోడ్ జిల్లా పెరంబరలో గత గురువారం శబరిమల కర్మ సమితి ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులు శాంతిపూర్వక నిరసన ప్రదర్శనలు చేస్తున్న సందర్భంగా సీపీఎం పార్టీ అనుబంధ సంస్థ డీ.వై.ఎఫ్.ఐ ప్రాంతీయ కమిటీ అధ్యక్షుడు అతుల్ దాస్, అదే సమయంలో ప్రదర్శనల్లో ప్రవేశించి దారిలో ఉన్న జుమా మసీదుపై రాళ్లు రువ్వడంతో వివాదం చెలరేగింది. ఈ ఘటన స్థానిక సీసీటీవీ కెమెరాల్లో రికార్డు కావడంలో...
ज्ञान का तात्पर्य केवल किताबी जानकारी नहीं है – डॉ. मोहन भागवत
राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहन भागवत जी ने कहा कि हमारे देश की भाषा, संस्कृति और समाज में विविधताएं हैं. इसलिए शिक्षा की दिशा एकसमान हो कर भी पद्धतियों में भिन्नता हो सकती है. ऐसे में केंद्र से शिक्षा नीति बनना व्यवहार सम्मत नहीं होगा, इसलिए शिक्षा नीति विकेंद्रित होनी चाहिए. सरसंघचालक नागपुर के सिताबर्डी स्थित सेवासदन...
Somnath and Ayodhya: Reinstating Bharat’s Pride
The apex court of India has ruled that a mosque is not an integral part of Islam – namaz need not be offered exclusively in a masjid, it can be offered anywhere, even in an open field. This begs the question – when Mughal conqueror Babar sought to build a mosque in 1528, why did he feel the need to...
శబరిమల పవిత్రత కాపాడుకుందాం: విశ్వహిందూ పరిషద్ పిలుపు
05 జనవరి 2019, శనివారం రోజు సాయంత్రం 06:00 గంటల నుండి తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాలలో భక్తులు దీపాలు వెలిగించి,అయ్యప్ప స్వామి కోటి దీపోత్సవాన్ని నిర్వహించి శబరిమల పవిత్రత కాపాడటానికై ప్రతిజ్ఞ తీసుకొవాలని విశ్వహిందూ పరిషద్, శబరిమల సంరక్షణ సమితి, శబరిమల అయ్యప్ప సేవా సమితి, శబరిమల ఐక్యవేదిక తదితర ఆధ్యాత్మిక ధార్మిక సంస్థలు పిలుపునివ్వడం జరుగుతుంది. కేరళ ప్రభుత్వాన్ని రద్దుచేయాలి - ఇస్లామిక్ తీవ్రవాద భావజాలం కలిగిన సోషల్ డెమోక్రాటిక్ పార్టీ ఆఫ్ ఇండియా, పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా మరియు...


















