Cultural, Religious and Civilisational Influence of Hindutva on Southeast Asia (Part -2)

Cultural, Religious and Civilisational Influence of Hindutva on Southeast Asia   (Part -I) Hinduism in Indonesia Today in Indonesia, Hinduism is practised by 3% of the total population, they constitute 92.29% of the population of Bali and 15.75% of the population of Central Kalimantan, as of the 2000 census. However, between the 4th century to 15th century, Hinduism and Buddhism was adhered...

బయట పడ్డ బ్రిటిష్ డొల్లతనం

దైవ దూషణ అనే విచిత్రమైన నేరారోపణ నుంచి ఇటీవలే నిర్దోషిగా బయటపడిన పాకిస్తానీ క్రైస్తవ మహిళ ఆసియా బీబీ అనే ఒక్క మహిళ ఈ రోజు పాకిస్తాన్ ఇంకా పాతరాతియుగంలోనే ఉందని నిరూపించడమే కాదు. యూరప్, ముఖ్యంగా బ్రిటన్ కూడా కొత్తరాతి యుగంలో ఉన్నాయని చెబుతోంది. ఆసియా బీబీ పాకిస్తాన్ లోని పరమ కిరాతకమైన దైవ దూషణ చట్టాలకు బలై తొమ్మిదేళ్లు  చీకటి కొట్టంలో ఒంటరి జీవితం గడిపింది. ఆమె పొరుగువారితో ఏదో విషయంపై వాదిస్తూ ఇస్లాంను దూషించిందని, కాబట్టి దైవదూషణ చట్టం ప్రకారం...

సమాచార వాహిని: 17-నవంబర్-2018

బయట పడ్డ బ్రిటిష్ డొల్లతనం ఆసియా బీబీ ఎక్కడ ఉందో తెలిస్తే అల్లరి మూకలు ఆమెను కొట్టి చంపేస్తాయి. అందుకే ఆమె తన దేశం వదిలి మరో దేశానికి పారిపోవాల్సిన పరిస్థితి దాపురించింది. సహజంగానే ఆమెను బ్రిటన్ పంపించేందుకు ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ ఆసియా బీబీకి ఆశ్రయం ఇచ్చేందుకు బ్రిటన్ నిరాకరించింది. ఆమె భద్రతకు తాము హామీ ఇవ్వలేమని, తమ దేశంలో ఉన్న ముస్లింలు ఆమెపై దాడి చేసే ప్రమాదం ఉందని, ఆమె తమ దేశంలో ఉంటే శాంతి భద్రతలకు భంగం వాటిల్లుతుందని...

శబరిమలలో ఏం జరుగుతోందో తెలుసుకునే హక్కు ప్రజలకుంది.. మీడియాను అడ్డుకోరాదు – కేరళ హైకోర్టు 

శబరిమలలో ప్రవేశించకుండా ప్రభుత్వం మీడియా ప్రతినిధులను అడ్డుకోరాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. అక్కడ జరుగుతున్న పరిణామాలు ఎప్పటికప్పుడు తెలుసుకునే హక్కు ప్రజలకు ఉందని హైకోర్టు ప్రభుత్వానికి స్పష్టం చేసింది. శబరిమలలోకి ప్రవేశించకుండా మీడియా ప్రతినిధులను అడ్డుకుంటున్నారంటూ జనం టీవీ ఎడిటర్ జికె సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తమ ఛానెల్ ప్రతినిధులను కేరళ ప్రభుత్వం బలవంతంగా శబరిమల నుండి బయటకి పంపిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. దీనికి సమాధానంగా ప్రభుత్వం మీడియాపై ఎటువంటి ఆంక్షలు లేవని వివరణ ఇవ్వగా ఒకవేళ నిజంగా...

Shri Ram Replaced with ‘Prabhu Jesus’: How TM Krishna and Church Baptised Carnatic Music?

The music scenario in Dakshin Bharat today, especially Tamil Nadu, has been engulfed by the controversy of a few prominent singers singing songs on Christ set to Carnatic music. Allegations of singing for money, fame and coercion by the Church have been made against many singers. While singers like Nithyashree have apologised, many like TM Krishna have charged those...

విమానాశ్రయంలో జిహాద్ ని ప్రోత్సహించే అరబిక్ గ్రంథం – అధికారులకు ఫిర్యాదు చేసిన ఇమామ్ 

జిహాద్ మరియు తీవ్రవాదాన్ని ప్రోత్సహించే గ్రంథం ఒకటి ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ అంతర్జాతీయ విమానాశ్రయంలో కనిపించడం కలకలం రేపింది. విమానాశ్రయ లైబ్రరీలో ఉన్న ఈ అరబిక్ గ్రంధాన్ని ప్రముఖ మానవతావాది, ఆస్ట్రేలియాకు చెందిన ఇస్లామిక్ మతగురువు షేక్ మహ్మద్ తాహిది గుర్తించి అధికారులకు సమాచారం అందించారు. షరియా చట్టానికి చెందిన గ్రంథంగా గుర్తించిన విమానాశ్రయ అధికారులు దాన్ని పుస్తకాల జాబితా నుండి తొలగించారు. విమానాశ్రయ లైబ్రరీలో దొరికిన అరబిక్ గ్రంథంలోని కొన్ని భాగాలు జిహాద్ మరియు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టుగా గమనించిన ఇమామ్ తాహిది ఈ వ్యవహారం మొత్తాన్ని ట్విట్టర్...

Highest Seat of Judiciary – Ignorance of National Security Personified?

How can the Apex Court Bench feign ignorance or be ignorant of classification of jet fighters? If so how can one trust them to give judgment on matters in which they do not have the basic knowledge of classification of jet fighters that can be easily accessed from “Google Search” with one click on the mouse. Never too late for...

ఆర్ఎస్ఎస్ గురించి గతంలో న్యాయస్థానాలు ఏమన్నాయి?

ఆర్ఎస్ఎస్ గురించి పలు న్యాయస్థానాలు వివిధ కేసుల్లో ఇచ్చిన తీర్పు సందర్భంగా చేసిన వ్యాఖ్యలు: 1. "ఏ తాత్కాలిక ప్రభుత్వ ఉద్యోగిని కూడా, ఆ వ్యక్తి ఆర్ఎస్ఎస్ సభ్యుడనే కారణాల వల్ల ఉద్యోగం నుంచి తొలగించరాదు" - కృష్ణలాల్ వర్సెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వం కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు తీర్పు(1955) 2. "ఆర్ఎస్ఎస్ సభలో ఇచ్చిన ఉపన్యాసం, `భారతీయ శిక్షా స్మ్రితి’ సెక్షన్ 153 కింద నేరంగా పరిగణిoచబడదు".  - 1961 ఎం.ఎస్. గోల్వాల్కర్ వర్సెస్ బీహార్ ప్రభుత్వం కేసులో పాట్నా హైకోర్టు తీర్పు. 3. "ఏ ప్రభుత్వ ఉద్యోగి ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొన్నాఅది ప్రమాదకరమైన చర్య కాదు...

సమాచార వాహిని: 16-నవంబర్-2018

‘అయోధ్య’ నిరీక్షణ ఫలించేదెన్నడు? అయోధ్య వివాదాన్ని ఒక స్థలంపై యాజమాన్య హక్కుల కోసం రెండు వర్గాల మధ్య సాగుతున్న ఘర్షణగా న్యాయస్థానం పరిగణిస్తున్నా నిజానికి అది ఒక గాయపడ్డ నాగరికత తన అసలు యశస్సు, ఆత్మగౌరవ పునరుద్ధరణకు చేస్తోన్న పోరాటం. Read More.. తృప్తి దేశాయ్‌ను అడ్డుకున్న ఆందోళనకారులు  ‘తృప్తి దేశాయ్‌ దర్శనానికి రాలేదు. ప్రశాంతంగా ఉన్న శబరిమలలో అలజడిని సృష్టించేందుకే ఆమె వచ్చారు’ అని ఆందోళనకారులు ఆరోపిస్తున్నారు. అటు ఎయిర్‌పోర్టు వద్ద ఉన్న ట్యాక్సీ డ్రైవర్లు కూడా తృప్తికి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. తృప్తి, ఆమె...

కిరాతక చర్యల వెనుక ఒక హిందువు (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-33)

తయ్యబ్ రజ్వీ జరుపుతున్న ఆ కిరాతక చర్యల వెనుక ఒక హిందువు సహాయం ఉంది. అతను ఇమరోజు మల్లయ్య అనే వ్యక్తి. డబ్బుకు, తిండికి ఆశపడి మల్లయ్య గ్రామాలలో తిరిగి తనకు అనుమానం ఉన్న గ్రామస్థులందరినీ కమ్యూనిస్టులుగా చిత్రించేవాడు. తయ్యబ్‌కు రహస్యాలు చేరవేసి దాడి చేయమనేవాడు. చాలాకాలం అనేక గ్రామాలు ఈ మల్లయ్యవల్ల పీడించబడ్డాయి. చివరికి ఒకరోజు పొలంలో పట్టుకొని ఆ మల్లయ్యని గ్రామస్థులు కసిగా హతమార్చి వేశారు. తన బంటు మల్లయ్య హత్య తయ్యబ్‌ని కలవరపెట్టింది. మల్లయ్య విషయం తెలిసినవాడు పటేల్ లక్ష్మీకాంతరెడ్డి...