శబరిమళలో భక్తులపై ప్రభుత్వ అరాచకాలపై తెలంగాణ వ్యాప్తంగా నిరసనలు

శబరిమలలోని అయ్యప్ప భక్తులపై కేరళ కమ్యూనిస్ట్ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాలపై మంగళవారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు జరిగాయి. జిల్లా కేంద్రాలలో అయ్యప్ప భక్తులు శాంతియుత నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాదులోని ఇందిరాపార్కు సమీపంలోని ధర్నా చౌక్ వద్ద వందలాది మంది అయ్యప్ప మాలధారణలో ఉన్న దీక్షాపరులు  ధర్నా నిర్వహించారు. ధర్నా చౌక్ ప్రాంతం మొత్తం అయ్యప్ప భజనలతో మార్మోగిపోయింది. కేరళ దుష్ట ప్రభుత్వానికి గుణపాఠం నేర్పి, ముఖ్యమంత్రి పినరాయి విజయన్ కి సద్భుద్ది ప్రసాదించమంటూ భజనల ద్వారా అయ్యప్పను ప్రార్ధించారు.  శబరిమల సంరక్షణ సమితి ఆధ్వర్యంలో...

జాతీయ శక్తి బలపడకుండా ఉండాలని.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-34)

పి.పి.సి ఏర్పాటు సర్దార్ వల్లభభాయిపటేల్ భారత ప్రభుత్వపు ఏజెంట్ జనరల్ కె.యం. మున్షీతో మాట్లాడుతూ ఉత్సాహంగా “చాలా మంచి పని జరిగింది, చాలా మంచి పని జరిగింది” అని సంతోషాన్ని వ్యక్తం చేశారు. సాధారణంగా గంభీరంగా ఉండే వ్యక్తి పటేల్. అతని మానసిక స్థితిని అంచనా వేయటం కష్టం. నిర్వికారంగా ఉండే వ్యక్తి ప్రత్యేకించి ఏదో అసాధరణమైన సంఘటన జరిగి ఉంటేనే అలా తన మనోభావాలను వ్యక్తం చేయగలదు. నిజాం సంస్థానం గురించి మున్షీగారి నుంచి ఏదో ఒక విషయం విన్న తర్వాత...

సమాచార వాహిని: 20-నవంబర్-2018

Kerala govt's handling of Sabarimala issue disappointing: Amit Shah BJP President Amit Shah Tuesday slammed the Pinarayi Vijayan government's handling of the situation in Sabarimala as "disappointing" and accused the Kerala government of treating pilgrims as "Gulag inmates" and making them spend nights next to "pig droppings". Read More.. --- మావోయిస్టుల లేఖలో ‘దిగ్విజయ్‌ నంబర్‌’! సంప్రదించాలంటూ సహచరుడికి సూచన!   కోరేగావ్‌ అభియోగపత్రంలో  ఆ లేఖను జతపరిచిన...

It is not right to violate Shastras: China Jeeyar on Sabarimalai verdict

Every temple has certain stipulations and while believers should abide by them, non-believers should stay away from temples, said Tridandi Srimannarayana China Jeeyar Swamy. Speaking to reporters in Chennai, he questioned why the Supreme Court, which delivered a verdict about women's entry into the Sabarimala shrine, did not take a similar stance in relation to mosques. He criticised that...

Kerala High Court strongly criticized CPM government

Kochi: The Kerala High Court on Monday strongly criticised the government over police actions at Sabarimala including overnight arrests. The HC also directed the advocate general to present himself in the afternoon and give explanation on the matter. The court suggested that devotees must not be held captive to implement the apex court verdict. It questioned the need for strong...

సమాచార వాహిని : 19-నవంబర్-2018

BBC deletes ‘fake news’ research, amends, uploads, deletes again  This was not merely a report. This was an over 100 pages worth of research which is not meant to be altered willy-nilly. If it is, it proves that the research is terribly unreliable and shoddy. Will the BBC apologise? Read More.. I Wrote a Letter to a Nightclub That had Hindu Gods...

శబరిమల: భజన చేసినందుకు అర్ధరాత్రి అయ్యప్ప భక్తులపై పోలీసుల దౌర్జన్యం

పవిత్ర శబరిమలలో కేరళ రాష్ట్ర పోలీసులు అయ్యప్ప భక్తులపై అర్ధరాత్రి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆదివారం అర్ధరాత్రి వర్షం పడుతున్న కారణంగా అయ్యప్ప భక్తులు అరవాణా కౌంటర్ వద్ద తలదాచుకుని ఉండటంలో ఆ ప్రాంతం ఖాళీ చేయాల్సిందిగా పోలీసులు హుకుం జారీచేశారు. వర్షంలో ఎటూ వెళ్లలేని పరిస్థితి అని భక్తులు ఎంత ప్రాధేయపడినా పోలీసులు వినిపించుకోలేదు. దీంతో పోలీసుల తీరుపై భక్తులు అయ్యప్ప భజనల ఆలాపన ద్వారా నిరసన తెలియజేశారు. దీంతో అసంతృప్తికి గురైన పోలీసులు భక్తులను సామూహికంగా అరెస్ట్ చేసి ఆ ప్రాంతం నుండి బలవంతంగా పంపించివేశారు. పోలీసులు దౌర్జన్యంగా...

Black day for Sabarimala; devotees dragged,trampled and arrested

Sabarimala: Polce arrested devotees who were chanting manthras in Sabarimala. Devotees were standing near the Aravana counter as it was raining. Police asked them to move from there and devotees protested against police’s act by chanting prayers near Nadappanthal. This ended up in police brutality and mass arrest. Police forcefully arrested devotees including women. Police commanded devotees to stop chanting...

సమాచార వాహిని : 18-నవంబర్-2018

అమృత్‌సర్‌లో పేలుడు..ముగ్గురి మృతి అమృత్‌సర్‌ జిల్లా రాజస్సని ప్రాంతంలో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 10మందికి పైగా గాయపడ్డారు. స్థానిక ఆధ్యాత్మిక మందిరమైన నీరంకరి భవన్‌ వద్ద ఈ పేలుడు చోటు చేసుకుంది. ఆదివారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అక్కడకి చేరుకున్నారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో పేలుడు సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. Read More ఛత్తీస్‌గఢ్‌లో ఓడిన మావోలు.. ఛత్తీస్‌గఢ్‌లోనూ మిగతా రాష్ట్రాల ప్రజల మాదిరి స్పందించే ప్రజలే ఉన్నారు. అక్కడా సాధారణ పాలనను కోరుతున్నారు తప్ప...

మైనారిటీల గురించి ఆర్ ఎస్ ఎస్ సర్ సంఘచాలక్ డా మోహన్ భాగవత్

మా పిలుపు దేశం కోసం, జాతీయత కోసం. భారత దేశంలో అన్ని సంప్రదాయాలు ముస్లింలు, క్రిస్టియన్లు మొదలైన వారందరికీ చెందిన జాతీయ పరంపర కోసం.దానిపట్ల గౌరవం గురించి. మాతృభూమిపై భక్తి గురించి. అదే హిందుత్వం. అకారణంగా భయం ఎందుకు, ఒక సారి వచ్చి చూడoడి, మాట్లాడండి, సంఘ కార్యక్రమాలకు వచ్చి చూడండి.