సేవ, సమరసత, సంఘటిత సమాజ నిర్మాణమే అర్ ఎస్ ఎస్ ధ్యేయం

సేవ, సమరసత, సంఘటిత సమాజ నిర్మాణమే సంఘ్ ధ్యేయమని, అందుకు అనుగుణంగా సమాజంలోని కుల అంతరాలను తొలగించడానికి స్వయంసేవకులు సమరసత సాధిస్తూ మార్పు తీసుకొని వస్తున్నారని అర్ ఎస్ఎస్ తెలంగాణ ప్రాంత సామజిక సమరసత ప్రముఖ్, శ్రీ అప్పాల ప్రసాద్ పేర్కొన్నారు.   శంషాబాద్ సమీపంలోని ఒయాసిస్ పాఠశాలలో 20 రోజుల పాటు జరిగిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం తెలంగాణ- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల కార్యకర్తల ద్వితీయవర్ష శిక్షణ వర్గ  ముగింపు కార్యక్రమంలో ఆయన ప్రధాన వక్తగా ప్రసంగించారు. అప్పాలప్రసాద్  మాట్లాడుతూ అర్ ఎస్ ఎస్ అంటేనే హిందుత్వం అనే భావన ఉందన్నారు. హిందుత్వం అంటే మానవత్వం, కరుణ, త్యాగం,...

పుస్తకాల పల్లె…

మనం సంపాదించిన ఆస్తులు కరిగిపోవచ్చు, అనుబంధాలు కూడా కొన్నిసార్లు చెదిరిపోవచ్చు. కాని విజ్ఞానం అలా కాదు. ఒకసారి నేర్చుకున్నామంటే ఆ విషయం మనం తనువు చాలిరచేరత వరకు మనతోనే ఉంటుంది. మనల్ని జీవితాంతం నడిపిస్తూ ఉంటుంది. అంతటి విజ్ఞానాన్ని మనకు అందించేవి పుస్తకాలు మాత్రమే. ఒక మంచి పుస్తకం ఉంటే చాలు పదివేల మంది మిత్రులు మనతో ఉన్నట్లే లెక్క. పుస్తక పఠనం మనకు కేవలం విజ్ఞానాన్నే కాదు మనసుకు ప్రశాంతతను కూడా అందిస్తుంది. కానీ ప్రస్తుత కాలంలో సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయి చాలా...

హైదరాబాద్ లోని పెరుగుతున్న అక్రమ రోహింగ్యా ముస్లింల సంఖ్య, సహకరిస్తున్న స్థానికులు

నగరంలో రోహింగ్యాల మకాం వారికి అంగట్లో సరుకైన ‘పౌరసత్వం’ 20 వేలకే పాస్‌పోర్టు రోహింగ్యాలకు హైదరాబాద్‌ అడ్డాగా మారుతోందా? అక్రమ మార్గంలో భారత పౌరసత్వాన్ని పొందేందుకు భాగ్యనగరాన్ని సురక్షిత ప్రాంతంగా వారు భావిస్తున్నారా? భారతీయులుగా చెప్పుకొనేందుకు గట్టి ఆధారంగా పాస్‌పోర్టును సులభంగా సంపాదిస్తున్నారా? నగరంలో రోహింగ్యాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందా? పరిణామాలను చూస్తుంటే ఈ ప్రశ్నలకు ఔను అనే సమాధానమే వస్తోంది. మయన్మార్‌ అంతర్యుద్ధం కారణంగా అక్కడి రోహింగ్యాలు పెద్ద ఎత్తున దేశంలోకి ప్రవేశిస్తున్నారు. అయితే, వారిని శరణార్థులుగా గుర్తించేది లేదని స్పష్టం...

Vedic Saraswati river no more a myth, rejuvenation on mission mode

The fact about the Vedic Saraswati river which was challenged by the Liberals and Leftists to defy the Hindu belief of thousands of years that River Saraswati which is referred with the Ganga and Yamuna in Vedic hymns, is soon to flow from the soil of Haryana. From the first day of its assuming power, the Haryana government is...

Politics behind Rahul Gandhi’s ceaseless attacks on RSS

Does Rahul Gandhi suffer from an obsession with the RSS or do his political advisors believe that vituperation of the RSS is the only way to keep him relevant? Whatever the reason is, it is clear the politics of slander gives him satisfaction and it’s not difficult to understand why. The RSS has confronted his dynasty at critical junctures...

All 5 accused in Bodh Gaya blasts belong to Indian Mujahideen found guilty

All five accused in the 2013 Bodh Gaya blast were found guilty by the Patna court on Friday. The matter will be next heard on May 31. Umer Siddiqui, Azaharuddin Qureshi, Imtiyaz Ansari, Haider Ali, Mujibullah Ansari and a juvenile, all belonging to the Indian Mujahideen were accused in the case. Last year, a Patna's Juvenile Justice Board had convicted the juvenile...

వ్యక్తి నిర్మాణమే కేంద్రంగా అర్ ఎస్ ఎస్ చేస్తున్న ప్రయత్నం  విశిష్టమైనది : శ్రీ వి వి లక్ష్మినారాయణ, మాజీ డి జి పి ముంబాయి

సమాజంలో ఇంకా ఎన్నో ప్రతిబందకాలు, సమస్యలు ఉన్నప్పటికీ  నేడు దేశంలో మనకు ప్రత్యక్షంగా కనపడుతున్న పరివర్తన సానుకులమైనది. రాబోవు కాలంలో ప్రపంచంలో ఒక శక్తి వంతమైన ఆదర్శవంతమైన భారత దేశం పునర్ నిర్మించే క్రమంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో శిక్షణ పొందిన స్వయంసేవకుల పాత్ర ప్రముఖంగా ఉంటుంది. ఇది నా ప్రగాడమైన విశ్వాసమని మాజీ పోలీస్ అడిషనల్ డి జి పి, ముంబై, సి బి ఐ జాయింట్ డైరెక్టర్   శ్రీ వి వి లక్ష్మినారయణ అన్నారు. హైదరాబాద్ కు  దగ్గరలోని అన్నోజిగూడ గ్రామంలో...

RSS’ man making mission is unique: Sri VV Laxminarayana, former additional DGP Maharastra

Our country is transforming in right direction, though we have number of challenges to overcome. I strongly believe that the Swayamsevaks of RSS have huge role to play in society to make our country once again strong and prosperous, said Sri VV Laxminarayana, former additional DGP, Mumabi, Maharastra and Joint Director of CBI in Hyderabad. Sri Laxminarayana was speaking as...

హైదరాబాద్ లో రోహింగ్యా ముస్లింలు అరెస్ట్, నకిలీ ఆధార్ కార్డుల జప్తు

హైదరాబాద్ పోలీసులు 5 గురు రోహింగ్యా ముస్లిం లను గుర్తించి అందులో ఇద్దరినీ అరెస్ట్ చేయడం జరిగింది. బుధవారం నాడు సంతోష్ నగర్ లోని నసీబ్ ఫంక్షన్ హాల్ దగ్గర పోలీసులు తనిఖీ నిర్వహించగా ఇద్దరు రోహింగ్య ముస్లిం లు చూపెట్టిన ఆధారాలను నకిలీ ఆధార్ కార్డు గుర్తించి పోలీసులు అరెస్ట్ చేశారు. స్థానిక పోలీస్ ఎస్ ఐ నాగేష్ ప్రకారం వీరు మయన్మార్ దేశానికి చెందిన హయత్ ఉల్ హక్, ఫాతిమా బాతున్ దంపతులుగా గుర్తించారు. వీరు గత కొంత కాలంగా కంచన్...