తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

ఇది చరిత్రాత్మకం: ప్రభుత్వం   ఏకాభిప్రాయానికి భాజపా పార్లమెంటరీ పార్టీ భేటీలో మోదీ పిలుపు   కాంగ్రెస్‌ మద్దతిచ్చినా బిల్లును తప్పుపట్టిన ఖుర్షీద్‌   ఇలాంటి చట్టం చేసే అధికారం పార్లమెంటుకు లేదు: ఒవైసీ ఈ బిల్లు ఏ మతానికీ విరుద్ధం కాదు. మహిళలకు న్యాయం జరగాలనేదే మా ఉద్దేశం. ఇది రాజకీయాలకు, మతానికి సంబంధించిన అంశం కాదు. మానవత్వంతో ముడిపడింది. ముస్లింలకు అనుకూలంగా బిల్లును తేవడమే నేరమైతే ఆ నేరాన్ని పదిసార్లు చేస్తాం - న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ ముస్లిం సమాజంలో అనేక...

వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి విశిష్టత

డిసెంబర్‌ 29 వైకుంఠ (ముక్కోటి) ఏకాదశి సందర్భంగా తిథులన్నింటిలోను ఏకాదశి తిథికి ఒక విశిష్టత ఉంది. ఏకాదశి అంటే పదకొండు అని అర్థం. పదకొండు విషయాలకు సంబంధించిన విశేషాలను తనలో దాచుకుంది కనుక ఇది ఏకాదశి అయింది. కర్మేంద్రియాలు అయిదు. వాక్కు, చేతులు, కాళ్ళు, మూత్రద్వారం, మలద్వారం. జ్ఞానేంద్రియాలు కూడా అయిదు. అవి కళ్ళు, చెవులు, నాలుక, ముక్కు, చర్మం వీటిలో ఏ ఒక్కటి లోపించినా బతుకు అస్తవ్యస్తం అవుతుంది. ఈ పది ఇంద్రియాలను తన ఆధీనంలో ఉంచుకొని నడిపించేదే మనసు. అందుకే మనసును...

పాకిస్తాన్ పైశాచికం

కులభూషణ్ జాధవ్ భార్య మెడలోని మంగళసూత్రాలను తొలగించారు, గాజులను బొట్టును కూడ!! కుల్‌భూషణ్ జాధవ్‌తో ఆయన తల్లి ఆయన భార్య జరిపిన సమావేశం సందర్భంగా జరిగిన ఈ ఘటనాక్రమం పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ బీభత్స స్వభావాన్ని మరోసారి వికృతంగా ఆవిష్కరించింది. మనదేశపు నౌకాదళంలో పనిచేసిన తరువాత వ్యాపారం నిమిత్తం ఇరాన్‌కు వెళ్లిన జాధవ్‌ను పాకిస్తాన్ సైన్యం ఆపహరించుకొనిపోవడం చరిత్ర.. జాధవ్ తమ దేశంలోని బలూచిస్థాన్‌లోకి చొరబడి ఉగ్రకలాపాలు నిర్వహించాడన్నది పాకిస్తాన్ ప్రభుత్వం ఆ తరువాత జరిపిన అసత్య ప్రచారం. ఇరాన్ నుంచి జాధవ్‌ను...

New narrative for a civilisational India gaining strength

The political and intellectual struggle for a new India narrative is deriving mutual strength, which poses a formidable challenge to those who wish to thwart the legacy of the ‘great ideals of Indian culture' Five hundred years hence”, wrote the philosopher historian Ananda Coomaraswamy in one of his most celebrated expressions of deeper thought, “it will matter little to humanity...

Naseeruddin Khusrau: A sultan with a ‘difference’

Under Sultan Naseeruddin Khusrau Hindu rites and rituals were revived in general. Idol worshipping and devastation of mosques became widespread, cow slaughter was banned and that Musalmans were ordered to paste the walls of their houses with cow dung Under Allauddin Khilji, Islamic power reached its peak in 1312. His army led by Malik Kafur, a slave forcibly converted and...

Dr Mohan ji Bhagwat’s speech to Advocates #ABAP2017, Bhagyanagar

RSS Sarsanghchalak Dr Mohan ji Bhagwat's speech on concluding ceremony of Akhil Bharatiya Adhivakta Parishad's (ABAP) Silver Jubilee Celebrations held in September 17, Hyderabad.

Foreign funded NGO’s ‘must’ open accounts in govt specified banks

With an aim to achieve more transparency and facilitate procedure compliance easier, all the non-governmental organizations and firms that get foreign funds must open accounts in any designated banks until 21st January. With this move, the government hopes the measure will bring more transparency and make procedural compliance easier. The government has integrated 32 banks with the Public Financial Management...

భ్రమల్లో బతుకుతున్న మావోలు

బిహార్‌లోని ముంగేర్ జిల్లా మసుదన్ రైల్వేస్టేషన్‌పై మావోయిస్టులు ఇటీవల దాడి చేసి బీభత్సం సృష్టించారు. అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్‌ను, మరో రైల్వే ఉద్యోగిని కిడ్నాప్ చేసి కియుల్ - జమాల్‌పూర్ సెక్షన్లమధ్య రైళ్లు తిరగరాదని హుకుం జారీ చేశారు. దీంతో అనేక రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రయాణికులు అసౌకర్యానికి గురయ్యారు. ప్యాసింజర్ రైళ్లు నిలిచిపోయాయి. రైళ్లు నడిపితే బందీగా ఉన్న రైల్వే ఉద్యోగులను ‘ఖతం’ చేస్తామని మావోయిస్టులు హెచ్చరించడంతో పరిస్థితి విషమంగా మారింది. సిగ్నలింగ్ వ్యవస్థను ధ్వంసం చేయడంతో, స్టేషన్‌లోని...

పాకిస్తాన్ పై భారత్ ప్రతీకార దెబ్బ

భారత సైన్యం దెబ్బకు దెబ్బ ప్రతీకారం తీర్చుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ రజౌరీ సెక్టార్‌లోని సైనిక బంకర్లపై మెరుపుదాడి చేసింది. కొద్ది రోజుల క్రితం భారత బలగాలను దెబ్బతీసి నలుగురిని పొట్టన బెట్టుకున్న పాక్ సైనిక మూకలకు సర్జికల్ దాడులతో గట్టి గుణపాఠం నేర్పింది. భారత సైన్యానికి చెందిన ప్రత్యేక దళాలు సోమవారం రాత్రి పాకిస్తాన్‌లోకి చొచ్చుకుపోయి పాక్ రేంజర్ల బంకర్లపై దాడి చేశాయ. పాక్ బంకర్లను తునాతునకలు చేయడంతో పాటు, నలుగురు రేంజర్లను హతమార్చి దెబ్బకు దెబ్బ తీశాయ. ఈ మెరుపుదాడిలో...

Empowering the Youth in the Service of Nation

Deeksha Academy for Civil Services. (Supported by Samkalp, New Delhi) Prelims Test Series starting from 19th January, 2018 onwards every Friday from 3pm to 5pm. Mains cum Prelims (MCP) Coaching starts from 19th January, 2018. Coaching under the able Guidance and Mentorship of Sri C.Umamaheswara Rao IAS (Retd) and Sri S.Umapathi IPS, IGP(Retd) and other Civil Servants. Attend Free Demo for one week...