Supreme Court upholds abrogation of Article 370, says Assembly polls must be held by Sept 2024

The Supreme Court on December 11, upheld the Union Government's decision to abrogate Article 370 of the constitution which gave special status to Jammu & Kashmir and said that every decision taken by the Centre on behalf of a State can't be subject to a legal challenge. A five-judge Constitution bench comprising Chief Justice of India DY Chandrachud, Justices Sanjay...

ఆర్టికల్‌ 370 రద్దు రాజ్యాంగబద్ధమే.. సుప్రీం కోర్టు కీలక తీర్పు

జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 (Article 370) రద్దు అంశంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. జమ్మూకశ్మీర్‌ అంశంలో రాష్ట్రపతి ప్రకటనపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఆర్టికల్‌ 370 రద్దుపై కేంద్రం వాదనలను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. రాష్ట్రం తరపున కేంద్రం తీసుకునే ప్రతి నిర్ణయం న్యాయపరమైన సవాలుకు లోబడి ఉండదని పేర్కొంది. ఆర్టికల్‌ 370 అనేది తాత్కాలిక నిబంధన మాత్రమే అని, శాశ్వతం కాదని స్పష్టం చేసింది. భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్,...

స్వరాజ్య కాంక్ష, కవితా సుసంపన్నత – సుబ్రమణ్య భారతి

సుబ్రమణ్య భారతి 39 సంవత్సరాలు మాత్రమే జీవించారు. అయినా అటు స్వరాజ్య సంగ్రామంలోనూ ఇటు ప్రజాహిత సాహితీ సృష్టిలోనూ తనదైన చెరగని ముద్ర వేశారు. వీర శివాజీని కొనియాడుతూ సుబ్రమణ్య భారతి 190 పంక్తుల ఒక అద్భుతమైన కవితను వ్రాశారు. 1906 సంవత్సరంలో ఇండియా అనే పత్రికలో ఆ కవిత ప్రచురితమైంది కూడా. తన సైన్యాన్ని ఉద్దేశించి ఛత్రపతి శివాజీ మహరాజ్ చేసిన ప్రసంగాన్ని రోమాలు నిక్కబొడుచుకునేలా ప్రస్తావించారు సుబ్రమణ్య భారతి. తమిళ, ఆంగ్ల భాషలు మాధ్యమంగా, స్వరాజ్య సాధన లక్ష్యంగా సుబ్రమణ్య...

భాష తమిళం.. జాతీయతా గళం

-కల్హణ ఈ స్వాతంత్య్ర కాంక్ష చల్లారేదెప్పుడు? బానిసత్వం మీద మన ప్రేమకు అంతం ఎప్పుడు? మన తల్లి సంకెళ్లు తెగిపడేదెప్పుడు? మన కడగండ్లు ముగిసేదెన్నడు? భారతదేశం (కవితలోని ‘తల్లి’) స్వాతంత్య్రోద్యమ దీక్షకు సన్నద్ధమవుతున్న  చారిత్రక సందర్భంలో ప్రశ్నల రూపంలో ప్రతిధ్వనించిన కవిత ఇది. అప్పుడప్పుడే అంకురిస్తున్న జాతీయభావాలకు దిశా నిర్దేశం చేసిన పంక్తులవి. సరైన సమయంలో అక్షర రూపం దాల్చిన ఆశయాలు. బ్రిటిష్‌ పాలనకు వ్యతిరేకంగా ఏ పంథాలో పోరాడాలి? విన్నపాలూ వినతుల ద్వారానా? స్వాతంత్య్రాన్ని జన్మహక్కుగా నినదిస్తూనా? అన్న సందిగ్ధంలో   దేశ మేధోవర్గం కొట్టుమిట్టాడుతున్న వేళ ఈ ప్రశ్నలు...

श्रीराम जन्मभूमि के इतिहास और संघर्ष की गाथा वर्तमान व आने वाली पीढ़ी के प्रेरणादायक – दत्तात्रेय होसबाले जी

नई दिल्ली. श्रीराम मंदिर के निर्माण की ऐतिहासिक व गौरवपूर्ण यात्रा को रेखांकित करती पुस्तक ‘राम फिर लौटे’ का लोकार्पण राष्ट्रीय स्वयंसेवक संघ के सरकार्यवाह दत्तात्रेय होसबाले जी, गीता मनीषी स्वामी ज्ञानानंद जी महाराज, न्यायमूर्ति हेमंत गुप्ता जी, विहिप के अंतरराष्ट्रीय कार्याध्यक्ष आलोक कुमार जी ने किया. पुस्तक के लेखक वरिष्ठ पत्रकार हेमंत शर्मा जी हैं, तथा पुस्तक का...

Story of the history and struggle of Shri Ram Janmabhoomi is inspirational for the present and future generations – Dattatreya Hosabale Ji

New Delhi. The book ‘Ram Phir Laute’ (‘Ram returned again’) highlighting the historic and glorious journey of the re-construction of Shri Ram Mandir was released by Rashtriya Swayamsevak Sangh’s Sarkaryavah Dattatreya Hosabale ji, Swami Gyananand ji Maharaj, Justice Hemant Gupta ji, VHP’s International Working President Alok Kumar ji. The author of the book is senior journalist Hemant Sharma, and...

చెన్నై వరదలు… స‌హాయ‌క చ‌ర్య‌లో ఆర్‌.ఎస్‌.ఎస్ స్వ‌యంసేవ‌కులు

చెన్నైలో గ‌త కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొంది. పలు ప్రాంతాల్లో ప్రజల ఇళ్లలోకి నీరు చేరింది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. NDRF & SDRF సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ స్వ‌యంసేవ‌కులు కూడా వ‌ర్ష ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు సహాయం చేయడానికి సేవా కార్యక్రమాలలో నిమగ్నమై ఉన్నారు. చెన్నైలో రెస్క్యూ మిషన్ తుఫాను తర్వాత సహాయక సామగ్రిని అందించ‌డం ఎన్‌డిఆర్‌ఎఫ్‌తో పాటు సాయుధ బలగాలు స‌హాయ‌క చ‌ర్య‌ల్లో పాల్గొంటున్నాయి. వ‌ర‌ద‌ల్లో...

Chennai Floods 2023 – The Unsung Heroes

On behalf of all Chennaites, I sincerely thank Armed Forces along with NDRF for spearheading the rescue missions at Chennai and supporting with relief materials after the cyclone. My sister’s family along with my nanogenarian mom were rescued in a boat by the Army from high rise residential apartment in Perumbakkam. We sincerely thank the unknown face from the...

అభేద్యం భారత నౌకాదళం -డిసెంబర్‌ 4 భారత నౌకాదళ దినోత్సవం

1971 ఇండియా-పాకిస్థాన్‌ యుద్ధం సందర్భంగా డిసెంబర్‌ 4 నాడు మన పశ్చిమ నావికాదళం పాకిస్థాన్‌ దక్షిణ తీర ప్రాంతంలోని ముఖ్యమైన కరాచి నౌక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకొని చేపట్టిన ‘ఆపరేషన్‌ ట్రైడెంట్‌’ సాధించిన అద్భుత విజయానికి చిహ్నాంగా మనదేశ ప్రజలు ప్రతి సంవత్సరం డిసెంబర్‌ 4న నావికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ఆపరేషన్‌ ట్రైడెంట్‌  (Operation Trident) నావికాదళం ప్రణాళిక ప్రకారం INS నిపట్‌, INS నిర్ఘాట్‌, INS వీర్‌ క్షిపణి నౌకలు. అంటే సబ్‌మైరేన్‌ నౌకINS-కీల్తన్‌, INS కాచిత్‌, INS పావషన్‌ అనే ప్లేట్‌ ట్యాంకర్‌లతో...