Symbol ‘0’ rewriting history!
By: Ajuli Tulsyan As we leaf through the pages of history we realise that the symbol '0' was known to have been discovered in and around the ninth century. But a breakthrough has been reported wherein '0' is now pushed back 500 years. Interestingly a manuscript with the Oxford University has been carbon dated back to the 3rd or...
Kashmiri Pandits observe martyrs’ day, set up memorial for their leaders
The displaced Kashmiri Pandits on Thursday observed martyrs’ day and dedicated a memorial here to hundreds of their community leaders and members killed by Pakistani raiders and terrorists in Jammu and Kashmir since 1947. The memorial was set up on the banks of the Ranbir canal, a tributary of the river Chanderbagga popularly known as river Chinab. The memorial was...
Foreign nationals damage passports to evade deportation
Several foreign nationals, mostly from African countries who visit India to earn money illegally, are learnt to be deliberely damaging their passports so as to evade deportation once they are caught. Out of 84, as many as 42 Nigerian nationals were arrested in cyber crime cases by Rachakonda police, Hyderabad. They either have fake passports and visas or no...
‘తెలంగాణ విమోచన’పై వివేచన ఏదీ?
ఓనిజాము పిశాచమా! కానరాడు! నిన్ను బోలిన రాజు మాకెన్నడేని తీగలను తెంపి అగ్నిలో దింపినావు నా తెలంగాణ కోటి రతనాల వీణ! ఏ దృశ్యం ఈ కవిత చెప్పటానికి దాశరథి కలాన్ని కదలించింది. ఏ భావం దాశరథి కన్నీళ్లను కరిగించి అక్షరాలుగా మార్చింది..! ఏ సంఘటన దాశరథి హృదయ స్పందన కవితా ధారలై స్పందించింది..! అదే 1948లో జరిగిన రజాకార్ల దారుణ పైశాచిక స్వైర విహారం. అది ఒక్క దాశరథినే కాదు; యావత్ తెలంగాణ ప్రజలందరి గుండెల నుండి అగ్ని రవ్వలు రేపిన దుశ్చర్య! మతోన్మాద శక్తులకు కొమ్ముగాసిన...
చక్మా, హజోంగ్ తెగల శరణార్థులకు భారత పౌరసత్వం మంజూరు
చక్మాలు.. స్వదేశమంటూ లేని నిర్భాగ్యులు 50 ఏళ్ల అనంతరం సమస్యకు పరిష్కారం ఎట్టకేలకు భారత పౌరసత్వం స్వదేశమంటూ లేని దాదాపు లక్షమంది చక్మా, హజోంగ్ తెగల శరణార్థులకు ఎట్టకేలకు మంచి రోజులు రానున్నాయి. భారత పౌరసత్వం ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించడంతో 50 ఏళ్ల సమస్యకు తెరపడనుంది. దేశ పౌరసత్వం లభించనున్నా, ప్రస్తుతం నివసిస్తున్న అరుణాచల్ ప్రదేశ్‌లో వారికి ఎలాంటి భూ యాజమాన్య హక్కులూ ఉండవు. ఆ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో తిరగాలంటే ఇన్నర్ లైన్ పర్మిట్లు తీసుకోవాల్సి ఉంటుంది. తొలుత నిర్వాసితులు, అనంతరం...
వెలగనున్న తెలుగు
తెలంగాణలోని అన్ని ప్రభుత్వ ప్రభుత్వేతర విద్యాసంస్థలలో ఒకటవ తరగతి నుంచి పనె్నండవ తరగతి వరకు తెలుగు భాషను బోధించి తీరాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం చారిత్రక శుభ పరిణామం! తెలుగువారి జీవన వ్యవహారంలో తగ్గిపోతున్న మాతృభాషా ప్రభావం మళ్లీ పెరగడానికి ఈ నిర్ణయం దోహదం చేయగలదు. దేశానికి విదేశీయుల దురాక్రమణ నుంచి భౌతికంగా విముక్తి కలిగి ఏడు దశాబ్దుల గడచినప్పటికీ భావదాస్య విముక్తి కలగకపోవడం భారతీయ భాషల దుస్థితికి కారణం! కర్నాటక తమిళనాడు మహారాష్ట్ర వంటి దక్షిణ భారత ప్రాంతాలలోను, ఉత్తర భారతంలోని అనేక ప్రాంతాలలోను...
అంతరించిపోతున్న నదుల్ని కాపాడుకుందాం : సద్గురు జగ్గీ వాసుదేవ్
దేశంలోని నదులు అనేక ఒడిదుడుకులకు లోనవుతున్నాయని, మన జీవ నదులు రుతువుల్లో మాత్రమే పారే నదులై పోతున్నాయని సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆందోళన వ్యక్తం చేశారు. అనేక చిన్న నదులు ఇప్పటికే అంతరించిపోయాయని, ఈ పరిస్థితుల్లో అందరం కలసి నదుల సంరక్షణకు అడుగులు వేయాలని పిలుపునిచ్చారు. సెప్టెంబర్ 1న ప్రారంభమైన ‘నదుల రక్షణ–భారత సంరక్షణ’ యాత్ర బుధవారం హైదరాబాద్ చేరుకుంది. ఈ సందర్భంగా ఈశా ఫౌండేషన్ ఆధ్వర్యంలో గచ్చిబౌలిలోని సెర్టన్ హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో జగ్గీ వాసుదేవ్ మాట్లాడుతూ.. వరదలూ, కరువులూ...
Mohan Bhagwat has started much-needed debate on Constitution and legal system: Dialogue essential in today’s context
The Constitution of India is the lengthiest constitution in the world and we make this assertion as a matter of pride. It is no doubt one of the better-drafted and certainly more detailed constitutions. However, this should not prevent us in striving for the betterment of it. Recently, RSS chief Mohan Bhagwat remarked, "Our Constitution was written based on the...
Help families of RSS workers killed in Kerala, says J Nandkumar
Addressing an event organised by Bhartiya Vikas Manch, Nandkumar accused the CPI(M) of “conspiring to hack Swayamsevaks to death” in Kerala. Senior RSS functionary J Nandkumar, who was in Vadodara to address a gathering of RSS supporters at an event organised by the Bhartiya Vikas Manch on Wednesday, blamed the CPI(M) party for “conspiring to hack Swayamsevaks to death” in...
ఐక్యరాజ్య సమితి ఆగని అక్రమ ప్రమేయం
మనదేశంలోకి అక్రమంగా చొరబడి ఏళ్ల తరబడి నివసిస్తున్న ‘రోహింగియా’ తెగకు చెందిన వారిని దేశం నుంచి బయటికి తరలించరాదని ‘ఐక్యరాజ్య సమితి’ హక్కుల సంస్థ కోరడం విచిత్రమైన వ్యవహారం. మనదేశపు అంతర్గత వ్యవహారాలలో అక్రమ ప్రమేయానికి ఇది మరో నిదర్శనం! శరణార్థులకు సంబంధించిన ఐక్యరాజ్య సమితి నియమావళిని అనేక దేశాల ప్రభుత్వాలు ఉల్లంఘిస్తున్నాయి. అలాంటి ప్రభుత్వాలను ఐక్యరాజ్య సమితి వారు నిరసించాలి! కానీ ఇలాంటి ‘నిరసన’ను ఎంపిక చేసిన కొన్ని దేశాలకు పరిమితం చేయడం చరిత్ర! కానీ మన ప్రభుత్వం శరణార్థులకు సంబంధించిన...



















