చదరంగంలో ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ
భారతదేశం చెస్ క్రీడాకారుల కేంద్రంగా మారుతోంది. ప్రస్తుతం 18 ఏళ్ల రమేష్‌బాబు ప్రజ్ఞానంద ప్రపంచవ్యాప్తంగా చెస్ క్రీడలో కీర్తిని పొందుతున్నాడు. అజర్‌బైజాన్‌లోని బాకులో జరుగుతున్న FIDE ప్రపంచ కప్‌లో ఫైనల్‌కు చేరుకోవడానికి టైబ్రేక్స్‌లో భారత ఆటగాడు సోమవారం ప్రపంచ మూడో ర్యాంకర్ ఫాబియానో కరువానాను ఓడించాడు. నేడు ప్రపంచ నంబర్ వన్ మాగ్నస్ కార్ల్‌సెన్ తో పోటి పడబోతున్నాడు. ఈ అద్భుతమైన విజయంతో రెండు దశాబ్దాల తర్వాత చెస్ ప్రపంచకప్‌లో ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద నిలిచాడు. భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్...
Swami Sri Lakshmanananda Sarswati.. A Victim of Christian Missionary Mafia
Vedanta Kesari Swami Laxmanananda Saraswati was brutally killed on the night of August 23, 2008 as he was opposing conversions of hapless tribals into Christianity and working for the welfare of the local forest dwellers in tribal dominated Orissa's Kandhmal district. Born in 1924 in village Gurjung in the forest-dominated Phulbani (Kandhamal) district of Odisha, he had always...
పరమ భక్తుడు సంత్ తులసి దాస్
బొడ్డు సురేందర్ ప్రతీ మనిషికి జీవితంలో ఏదో ఒక జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఉంటుంది! ఆ సంఘటన తర్వాత ఆ మనిషి జీవితంలో అద్బుత మార్పులు జరుగుతాయి!! దీన్నే మనము ఇంగ్లీష్ లో Turning Point అంటూ ఉంటాం. అలాంటి ఒకానోక సంఘటన సంత్ తులసిదాస్ జీవితంలో జరిగింది. దాని గురించి ముందు తెలుసుకుందాం. ఒక రోజు తులసి పాదుషా కొలువులో రామాయణ ప్రవనచం చేస్తున్నాడు. కాని ఎంత ప్రయత్నించినా కూడా మనస్పూర్తిగా చేయలేకపోవుచున్నాడు!? కారణం..కారణం... ఏమై ఉండవచ్చు? తులసి నూతన వివాహితుడు. ఆ క్షణంలో ఎప్పుడూ...
క్రైస్తవ మిషనరీల హత్యాకాండ – శ్రీ లక్ష్మణానంద సరస్వతి బలిదానానికి 15 ఏళ్ళు
దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతి కలిగించిన వేదాంత కేసరి స్వామి శ్రీ లక్ష్మణానంద సరస్వతిని క్రైస్తవ మిషనరీలు అతి దారుణంగా హత్యచేసి నేటితో 12 ఏళ్ళు పూర్తికావస్తోంది. జనజాతి ప్రజలను లక్ష్యంగా చేసుకుని మతమార్పిళ్ల బారి నుండి రక్షిస్తున్న స్వామి శ్రీ లక్ష్మణానంద సరస్వతిని సరిగ్గా 12 ఏళ్ల క్రితం ఇదే రోజు, అంటే 23 ఆగస్టు 2008లో సాయుధ క్రైస్తవ మిషనరీ కాల్చిచంపాయి. 1924 సంవత్సరంలో కంధమాల్ జిల్లాలోని దట్టమైన అటవీప్రాంతమైన గురుజంగ్ గ్రామంలో జన్మించిన శ్రీ లక్ష్మణానంద సరస్వతి, చిన్నతనం నుండి కూడా తన జీవితాన్ని సామాజిక సేవకే అంకితం చేయాలని భావించేవారు. తన కుటుంబ జీవితాన్ని త్యజించి, తన...
హిందూధర్మ పరిరక్షణలో సమిధ స్వామి లక్ష్మణానంద
– లక్ష్మణసేవక్ పది సంత్సరాల క్రితం 2008 ఆగష్టు 23న ఒడిషా రాష్ట్రంలోని కొంధమాల్ జిల్లాలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకల ఏర్పాట్లలో ఉన్న ప్రముఖ హిందూ ధర్మాచార్యుడు స్వామి లక్ష్మణానంద సరస్వతి, ఆయన ముఖ్య శిష్యులపై మతోన్మాదులైన సాయుధ ముష్కరులు తుపాకులు, గండ్ర గొడ్డళ్ళతో దాడిచేసి క్రూరంగా హత్యచేశారు. దానికి కారణం ఆ స్వామీజీ ధర్మాచార్యునిగా తన కర్తవ్యాన్ని రాజ్యాంగబద్ధంగా, అహింసాయుతంగా నిర్వహించడం! అమాయకులైన వనవాసులను (ఎస్.టి.) స్థానిక క్రైస్తవ మిషనరీలు మతం మార్చడం, వారి హక్కులను హరించడం వంటి ఆగడాలకు పాల్పడేవారు. వారి...
నైజాం విముక్త పోరాటంలోనూ కమ్యునిస్టుల వెన్నుపోటే
- డా.మాసాడి బాపురావు క్విట్ ఇండియా ఉద్యమానికి లాగానే, హైదరాబాద్ సంస్థాన ప్రజల విముక్తి ఉద్యమానికి కూడా కమ్యూనిస్టులు వెన్నుపోటే పొడిచారు. హైదరాబాద్ సంస్థానంలో నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో కమ్యునిస్టుల పాత్ర గురించి పుంఖాను పుంఖాలుగా చరిత్ర పుస్తకాలు లభించడం మనం చూస్తూనే ఉంటాం. నిజాం వ్యతిరేక పోరాటమంటేనే కమ్యునిస్టులు సాగించిన తెలంగాణ రైతాంగ సాయుధపోరాటమే గుర్తు కొచ్చేంతగా ఊదరగొట్టేశారు. విధిలేక తెలంగాణ ప్రజలు అమాయకంగా నమ్మేస్తుంటారు కూడా. నాటి హైదరాబాద్ సంస్థానంలో 16 జిల్లాలుండగా వీరి పోరాట ప్రభావం కేవలం వరంగల్,...
స్వాతంత్య్ర దినోత్సవం రోజున క్రైస్తవ మత ప్రచారాలు
దేశం కంటే మతమే గొప్పదనే ప్రచారం మతప్రచారం పేరుతో స్వాతంత్య్ర సమరయోధుల అపహేళన భారతదేశ చరిత్రలో ఆగస్టు 15 ఒక ముఖ్యమైన రోజు. భారతదేశం యూరోపియన్ వలస శక్తుల నుండి స్వాతంత్య్రం పొందిన రోజున భారతదేశం ఎంతో ఘనంగా ఉత్సవాలు జరుపుకుటుంది. అయితే, దేశ పౌరులు స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోకుండా నిరోధించే దురుద్దేశంతో చర్చిలు అదే రోజున వారి మత కార్యకలాపాలను నిర్వహిస్తున్నాయి. ఎంతో మంది జీవితాలను, కుటుంబాలతో సహా త్యాగం చేసి, లక్షలాది భారతీయ వీరుల నేతృత్వంలో సుదీర్ఘ పోరాటం తర్వాత...
Sree Narayana Guru Jayanti: The saint-reformer who saved Sanatan Dharma from extinction in Kerala
Today is the birth anniversary of Sree Narayana Guru. The Guru is one of the greatest spiritual masters of India who had initiated the most powerful and impactful social reform movement in the country. Born in Kerala’s Chenpazhanthi village in 1856, Gurudevan, popularly known, was many things rolled into one–a saint, poet, scholar, Advaitist, author, visionary, and visionary precursor of...
వేద విజ్ఞాన పరిరక్షణయే ఆధ్యాత్మికత, తత్వశాస్త్ర అభివృద్ధి – డా. మోహన్ భగవత్ జీ
వేద విజ్ఞాన పరిరక్షణయే ఆధ్యాత్మికత, తత్వశాస్త్ర అభివృద్ధి అని, రాబోయే కాలం భారతదేశానికి, సనాతన ధర్మానికి చెందినదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భగవత్ జీ అన్నారు. ఆగస్టు 6న కంచి కామకోటికి చెందిన శంకరాచార్య విజయేంద్ర సరస్వతి గారు గంగానది ఒడ్డున వెలసిన చేత్ సింగ్ కోట సముదాయంలో చాతుర్మాసా వ్రతస్థలంలో ఏర్పాటు చేసిన అగ్నిహోత్ర సభ యాగ కార్యక్రమంలో మోహన్ భగవత్ జీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేదాలు మన విజ్ఞాన భాండాగారమని...
India lives for humanity – Dattatreya Hosabale Ji
Kozhikode: RSS Sarkaryavah Dattatreya Hosabale Ji said that India lives for humanity. India’s mission is to shed light as a beacon to the world with its cultural values and unique vision of life. For this, it is necessary to strengthen the strong sense of nationalism among Indians. This is what Dr. Keshav Baliram Hedgewar has made a reality by...