‘హిందూ మతంపై అనవసరమైన భయాలు వద్దు’
హిందూఫోబియాను ఖండిస్తూ తీర్మానం ఆమోదించిన జార్జియా అత్యంత పురాతన హిందూ మతంపై అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా వంటి దేశాల్లో నిష్కారణంగా వ్యతిరేకత వ్యక్తమవుతున్న తరుణంలో హిందూ మతంపై అనవసరమైన భయాలు పెట్టుకోవద్దని అమెరికాలోని జార్జియా రాష్ట్రం స్పష్టం చేసింది. హిందూ ఫోబియాను ఖండిస్తూ ఓ తీర్మానాన్ని జార్జియా అసెంబ్లీ ఆమోదించింది. ఇటువంటి తీర్మానం చేసిన తొలి అమెరికన్ రాష్ట్రం ఇదే కావడం విశేషం. హిందూఫోబియాను, హిందూ మతాన్ని అవలంబించేవారిపై నిష్కారణంగా వ్యతిరేక భావాలను కలిగి ఉండటాన్ని ఈ తీర్మానం ఖండించింది. హిందూ మతం ప్రపంచంలో...
ఆర్.ఎస్.ఎస్ పరువు నష్టం కేసులో జావేద్ అక్తర్ పిటిషన్ ను తిరస్కరించిన ముంబై సెషన్స్ కోర్టు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ప్రతిష్టను భంగపరిచి... పరువు నష్టం కేసులో మేజిస్ట్రేట్ కోర్టు జారీ చేసిన సమన్లను సవాలు చేస్తూ గీత రచయిత జావేద్ అక్తర్ చేసిన రివిజన్ దరఖాస్తును ముంబైలోని సెషన్స్ కోర్టు తిరస్కరించింది. “ఇంటర్వ్యూలో పిటిషనర్ (అక్తర్) చేసిన వ్యాఖ్యలు ఒక జాతీయ ఛానెల్, యూట్యూబ్‌లో ఉంది. ఆయన వాఖ్యలు ఆర్.ఎస్.ఎస్ స్వయంసేవకుల, మద్దతుదారుల ప్రతిష్టకు భంగంవాటిల్లింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌ల మాదిరిగానే ఆర్‌ఎస్‌ఎస్ వ్యవహరిస్తుందంటూ చేసిన వ్యాఖ్యలవల్ల ఆర్‌ఎస్‌ఎస్ ప్రతిష్ట దిగజారిందని చూపించడానికి తగిన అంశాలు ఉన్నాయి” అని సెషన్స్...
భారతీయ సమాజానికి బలం ఈ ” బలగం”
సినిమా సమాజాన్నీ ప్రభావితం చేస్తుందా? అని అనుమానాలు ఎవరికైనా ఉంటే నా సమాధానం కచ్చితంగా ప్రభావితం చేస్తుంది అని, వెంటనే బుజువులు ఉన్నాయా అని అడిగితే నేను చాలా చూపించగలను. మచ్చుకు "శంకరాభరణం", "సాగర సంగమం" వంటి సినిమాలు అనేక మంది ని "సంగీతం", "నాట్యం" నేర్చుకోవటానికి మరలించేలా చేశాయి అనేది అందరికి తెలిసిన విషయమే. "త్యాగయ్య" సినికూ చూసి యోగిగా మారిన కాశినాయన గురించి కూడా చాలామందికి తెలుసు. ఇలా అనేక ఉదాహరణలు నేను ఇక్కడ ఉదహరించిన సినిమాలు మంచి వైపు...
నవ్యాతి నవ్యం రామనామ ధ్యా(గా)నామృతం
శ్రీరామనవమి సందర్భంగా... ఎంత పాడుకున్నా అంతులేని కావ్యం.. ఎన్నిమార్లు విన్నా నవ్యాతి నవ్యం.. అదే శ్రీమద్రామాయణ గాథ. దాని నాయకుడు రామచంద్రుడు. ఆయన వేదవేద్యుడు, ఆదర్శమూర్తి. ధర్మగుణం, కృతజ్ఞతా భావం ఆభరణాలుగా కలిగిన ఆయనను వాల్మీకి మౌని ‘ధర్మజ్ఞశ్చ, కృతజ్ఞశ్చ’, ‘రామో విగ్రహవాన్ ధర్మః’ అని అభివర్ణించారు. ‘ఆత్మానాం మానుషం మన్యే’ అన్నట్లు రాముడు మానవ మాత్రుడిగానే వ్యవహరించారు. ప్రజలే ఆయనకు దైవత్వాన్ని ఆపాదించి అర్చించారు, యుగయుగాలుగా అర్చిస్తున్నారు. ప్రాచీన వాఙ్మయం ప్రసాదించిన రాజ్యాంగం లాంటిది శ్రీమద్రామాయణం. వ్యక్తిగా, సమష్టి జీవనానికి, రాజనీతి, రాజ్యపాలనలో వ్యవహరించ...
VIDEO: తనువంతా…రామమయం
రామ... ఈ నామానికి అత్యంత శక్తి ఉంది.. ఈ మంత్ర జపం వల్ల అన్ని సమస్యలూ దూరమవుతాయని మన పురాణాలు చెబుతున్నాయి. అందుకే రాముడికంటే కూడా రామనామమే చాలా గొప్పదని మనకు ఎన్నో కథలు చెబుతూ ఉంటాయి. ఆ నాడు మారుతి తన గుండెల్లో రాముడిని కొలువుదీర్చుకుంటే ఈ నాడు భవ్యమైన రామనామాన్నే ఒళ్లంతా పచ్చబొట్లు పొడిపించుకున్నారు ఆ వనవాసీ ప్రజలు...అంతేకాదు వారు ఎవరు కనిపించినా జై శ్రీరాం అనే అభివాదాన్నే చేస్తారు. అందుకే వారు రామనామీలు గా పిలువబడుతున్నారు.
నాలుగు స్వర్ణాలతో చరిత్ర సృష్టించిన భారత మహిళా బాక్సర్లు
భారతీయ మహిళా బాక్సర్లు చరిత్ర సృష్టించారు. ఇంటర్నేషనల్ బాక్సింగ్ అసోసియేషన్ (IBA) మహిళల ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో నాలుగు బంగారు పతకాలను సాధించి భారత కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేశారు. న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో జరిగిన ఈ ఛాంపియన్‌షిప్‌లో భారత్ స్వర్ణ పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. నీతూ ఘంఘాస్ (48 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు), లోవ్లినా బోర్గోహైన్ (75), సావీటీ బూరా (81 కేజీలు) దేశానికి స్వర్ణం సాధించారు. 65 దేశాలకు చెందిన 324 మంది బాక్సర్లు,...
“Musunuri Nayakas led the first Independence struggle in Dakshinapatha (Southern Bharat)
- Prof Mudigonda Sivaprasad Dakshinapatha Studies, an initiative of CSIS ( Center for South Indian Studies) conducted an important session on the topic of `Agnyatha chaaritraka veerulu/Unsung Heroes- Musunuri Naayakulu’, a talk by Prof Mudigonda Sivaprasad on the evening of 26th March 2023 at Surabharati, OU Campus, Hyderabad. Prof G. Anjaiah, HoD, History Dept, Osmania University and Prof Gopal Reddy, President...
దేశానికి పెను’సవాల్’గా ఖలిస్తాన్ 2.0
-డా. పి. భాస్కరయోగి ఇందిరా హయంలో భింద్రన్‌వాలేతో అంతమైపోయిందనుకొన్న 'ఖలిస్తాన్' ఉద్యమం మళ్లీ సరికొత్త రూపంలో 'భారత్' ను ఇబ్బంది పెట్టనుందా? అన్నది ఇప్పటి కొత్త చర్చ. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలోకి వచ్చాక పట్టపగ్గాలు లేకుండా పోయిన భారత వ్య తిరేక శక్తులు అక్కడ హల్చల్ చేస్తుంటే మరోవైపు విదేశాల్లో వీరు చాలా యాక్టివ్ గా ఉన్నారు. ఖలిస్తానీల పేరుతో ఈ వారం పదిరోజుల్లో బ్రిటన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో తీవ్రవాదశక్తులు 'భారత వ్యతిరేకత'ను ప్రదర్శిస్తున్నాయి. రెండేళ్ల క్రితం...
ABPS 2023 – బలమైన, సంపన్నమైన భారతదేశమే RSS లక్ష్యం
- రతన్ శార్దా రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఆవిర్భవించి వంద సంవత్సరాలు కావస్తోంది. ఆర్.ఎస్.ఎస్ అనేది సమాజంలో ఒక సాధారణ సంస్థగా కాకుండా, సమాజం కోసం, సమాజాన్ని ఏకం చేయడానికి పుట్టినటువంటి ఒక సంస్థ ఆర్.ఎస్.ఎస్ అని సంఘ వ్యవస్థాపకులు పరమ పూజనీయ డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ గారి ముఖ్య ఉద్దేశం. సంఘ ప్రయాణం సుదీర్ఘమైనది. ఇది అంత సులభైనది కాదు. గడిచిన శతాబ్దకాలం దేశంలో, ప్రపంచంలోనూ ఎన్నో పెను మార్పులను సంభవించాయి. మహర్షి అరబిందో, శ్రీ గురూజీ వర్ణించినట్లుగా ఆ కల్లోల...
Vision for stronger and prosperous Bharat: Interpreting RSS ABPS 2023
- Ratan Sharda Hundred years of the Rashtriya Swayamsevak Sangh are on the horizon and one can feel a sense of urgency in the organisation's actions to fulfil the vision of its founder, Dr Keshav Baliram Hedgewar, that the RSS should not be an organisation in the society, but an organisation of the society. His stated aim was to organise...