భార‌త సంప‌ద‌ను, జ్ఞానాన్ని దోచుకున్న బ్రిటీష్… నష్టపరిహారం ఇవ్వాల్సిందే !

-మారియా విర్త్  ఆంగ్లేయులు 200 సంవ‌త్స‌రాల‌కుపైగా భార‌త‌దేశాన్ని అక్ర‌మించి మ‌న దేశ సంప‌ద‌ను, జ్ఞానాన్ని దొచుకున్నారు. మ‌న దేశంలోని సంద‌ను, బంగారాన్ని కొల్ల‌గొట్టి... మ‌న ప్ర‌జ‌ల‌కు ఆహారం లేకుండా చేసి అనేక మంది ఆక‌లి చావుల‌కు బ్రిటిష్ దొర‌లు కార‌ణ‌మ‌య్యారు. మ‌న దేశ సంసృతీ సాంప్ర‌దాయాల‌ను దెబ్బ‌తీసి పాశ్యాత్య సంస్కృతిని బ‌ల‌వంతంగా మ‌న‌కు అల‌వాటు చేశారు. దీని వ‌ల్ల వారు మ‌న జ్ఞానాన్ని పూర్తిగా నాశ‌నం చేసి మ‌న దేశాన్ని త‌మ‌కు వీలైనంతా దోచుకున్నారు. దీంతో మ‌న దేశ ప్ర‌జ‌ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు....

బైంసా భ‌వ్య‌ ప‌థ‌సంచ‌ల‌న్

నిర్మల్ జిల్లా మహిషా(భైంసా)నగరంలో మార్చి 5 ఆదివారం రోజున నగర శారీరిక్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ కార్యక్రమం గత నెల 19న‌ శివాజీ జయంతి రోజు జరగాల్సింది, కానీ స్థానిక పోలీస్ సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. దీంతో స్థానిక కార్యకర్తలు హైకోర్టులో పిటిష‌న్ దాఖలు చేశారు. ప‌లు వాయిద‌ల త‌ర్వాత అనేక వాదోపవాదాల విన్న కోర్టు చివ‌రికి ష‌రతులతో కూడిన అనుమ‌తినిచ్చింది. దీంతో కార్యక్రమం మార్చి 5న ఘ‌నంగా నిర్వహించడం జరిగింది. స‌ర‌స్వ‌తి శిశుమందిర్ నుంచి నిర్వ‌హించిన ప‌థ‌సంచ‌ల‌న్‌లో 500 మంది...

HSS Canada Condemns the attacks on Hindu Organisations

New Delhi. Hindu Swayamsevak Sangh, Canada (HSS Canada) condemns the recent attacks on Hindu organizations in Canada that are utilizing recycled propaganda materials to promote hate and contempt towards all Hindus in Canada. Using discredited propaganda materials these attacks are being facilitated by a wide number of organizations with specific political agendas. Some of these organizations have extreme views...

వేదాలలో స్త్రీల స్థానం

వేదాలోనే మైత్రేయి, గారి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన సీ ఋషులు గురించి పేర్కొన్నారు. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ సీదేవతలు ఉండరు. అన్యమతాలో ఎక్కడా కూడా స్రీలకు భగవంతుడు తన దివ్య సందేశం ఇచ్చినటుగా లేదు. వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేచ్ఛ నివ్వలేదని చాలా ఆరోపణలు చేస్తుంటారు. వైదిక సంస్కృతిపై దుమ్మెత్తిపోస్తుంటారు. ఈ రోజుక్కూడా ప్రపంచంలో స్త్రీలు పైకి రాకుండా అణిచివేస్తున్నారు. కానీ వేదం ఎంతో స్పష్టంగా స్త్రీల నాయకత్వం గురించి వివరించింది....

హిందుస్తాన్‌ ‌హిందుస్తాన్‌గానే ఉండాలి!

సర్‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ఇం‌టర్వ్యూ.. 3వ భాగం మన సమాజం ఎదుర్కుంటున్న మరో సమస్య. అది జనాభా సమస్య. అసంతుల్య జనాభా ఎదుగుదల సమస్య. ఈ సమస్యను సంఘ్‌ ‌లేవనెత్తింది, నొక్కి చెప్పింది. ఇదొక సంక్లిష్ట సమస్య. ఈ సమస్యను హిందు, ముస్లిం సమస్యగా చిత్రించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారంగా ఏకాభిప్రాయం సాధ్యమేనా? ముందుగా, మెజారిటీలైన హిందువులు ఈ సమస్యను అర్థం చేసుకోవాలి. హిందువులకు దేశం గురించి నాదీ అనే ఆత్మీయతా భావం ఉంటుంది. హిందువుల అభ్యున్నతితో దేశం క్షేమంగా,...

VIDEO: జయంతియా యోధుడు యుకియాంగ్ సంగ్బా

మేఘాలయాకు చెందిన జయంతియా స్వాంతంత్ర సమరయోధుడు యుకియాంగ్ నంగ్బా. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నాయకత్వ వహించిన ఇతను సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు. 

హ‌ర్యానాలో మార్చి 12 నుండి 14 వ‌ర‌కు ఆర్‌.ఎస్‌.ఎస్ అఖిల భార‌త ప్ర‌తినిధి స‌భ‌లు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) ఈ సంవత్సరం మార్చి 12 నుండి 14 వరకు హర్యానాలోని పానిపట్ జిల్లాలోని సమల్ఖాలో వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది. సంఘ్ గ‌త సంవత్సరం (2022-23) కార్యకలాపాలను సభ సమీక్షిస్తుంది. తదుపరి సంవత్సరం (2023-24) కోసం వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలను కూడా రూపొందిస్తుంది. మూడు రోజుల సమావేశంలో కార్యకర్త నిర్మాణం, వారి శిక్షణ, అలాగే RSS శిక్షా వర్గ‌ల ప్రణాళిక నిర్వహణ గురించి చర్చిస్తారు. సంఘం శతాబ్ది-సంవత్సర విస్తరణ ప్రణాళిక, కార్యక్రమాలు, చర్యలను బలోపేతం...

12, 13, 14 मार्च को समालखा (पानीपत) में होगी अखिल भारतीय प्रतिनिधि सभा

राष्ट्रीय स्वयंसेवक संघ की वार्षिक - अखिल भारतीय प्रतिनिधि सभा इस वर्ष 12,13 व 14 मार्च 2023 को हरियाणा के समालखा (जिला पानीपत) में होगी। बैठक में 2022-2023 के संघ कार्य की समीक्षा और आगामी वर्ष (2023-2024) की संघ कार्य योजना पर चर्चा होगी। इसके अलावा कार्यकर्ता निर्माण व प्रशिक्षण, संघ शिक्षा वर्गों की योजना, शताब्दी विस्तार योजना व...

Akhil Bharatiya Pratinidhi Sabha’s Annual Meet on March 12-14 in Samalkha, Haryana

The Rashtriya Swayamsevak Sangh’s Akhil Bharatiya Pratinidhi Sabha (ABPS) will hold its annual meeting from 12 to 14th March this year in Samalkha in the Panipat district of Haryana. The Sabha will review Sangh’s previous year’s (2022-23) activities, and also chalk out strategies and plan of action for the next year (2023-24). The three-day meeting would discuss Karyakarta Nirman and...

హిందుస్తాన్‌ ‌హిందుస్తాన్‌గానే ఉండాలి!

సర్‌సంఘచాలక్‌ ‌డాక్టర్‌ ‌మోహన్‌ ‌భాగవత్‌ ఇం‌టర్వ్యూ.. రెండ‌వ భాగం ప్రజలు సంఘ్‌ను ఒక సాంస్కృతిక సంస్థ అంటారు. సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకునే వారు, తమ ప్రాధాన్యతలను సక్రమంగా నిర్దేశించు కోవాలని, రోడ్‌ ‌మ్యాప్‌ ‌రూపొందించుకోవాలని మీరంటున్నారు. సంఘ్‌ ‌సాంస్కృతిక సంస్థ కాబట్టి, సాంకేతిక విజ్ఞానం (టెక్నాలజీ), పర్యావరణం, లింగ (జెండర్‌) ‌సంబంధ సమస్యల వంటి సమకాలీన చర్చనీయాంశాలపై మీ స్పందన ఏమిటి? ఈ అంశాల విషయంలో సంఘ్‌ ఆలోచన ఏమిటి? ఇంతవరకు ప్రపంచం పాశ్చాత్య దేశాల ఆధిపత్యంలో ఉంది. కాబట్టి, అనేక విషయాల్లో వారు ముందున్నారు....