అందమైన రంగవల్లికల ప్రాధాన్యం ఇదే

సంక్రాతి పండుగ వచ్చిందంటే చాలు పల్లెటూరి నుంచి పట్నం వరకు ఊరంతా పండుగ శోభ సంతరించుకుంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఈరోజునుంచే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులుగా జరుపుకుంటాం. అందుకే దీన్ని పెద్దల పండుగ అని పిలుస్తారు.  మూడు రోజుల పాటు జరిగే ఈ పండుగలో మొదటి రోజున అంటే భోగి రోజున భూమికి పూజలు చేస్తారు. ఇక రెండవ రోజున సంక్రాంతి జరుపుకుంటారు. మూడోరోజున కనుమగా ఇంట్లో...

VIDEO: అందమైన రంగవల్లికల ప్రాధాన్యం తెలుసా?

సంక్రాతి పండుగ వచ్చిందంటే చాలు పల్లెటూరి నుంచి పట్నం వరకు ఊరంతా పండుగ శొభ సంతరించుకుంటుంది.   ఈ పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి పిండివంటలు, బోగిపండ్లు, బొమ్మల కొలువులు, దానితోపాటూ అందమైన రంగవల్లికలు. ఇక ఈ పండగకి నెల ముందు నుంచే ముగ్గుల సందడి మొదలవుతుంది. మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం కాదు. మన ఆచార, సంప్రదాయాలన్నీ అనేకానేక అర్ధాలు, పరమార్ధాలతో కూడినవి. అలాగే ఈ ముగ్గులు వెనుక కూడా సామాజిక, మానసిక, ఆరోగ్య, ఆధ్యాత్మికమైన అనేక రహస్య కోణాలు...

యుగాచార్యుని వ్యాఖ్యల వక్రీకరణ

జనవరి 12న – ఇద్దరు కారణజన్ముల పుట్టుక ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మత లను రూపుమాపింది. ఇందులో ఒకరు భారతీయుల మనోమస్తిష్కాన్ని పట్టిపీడిస్తున్న ఆత్మవిస్మృతిని, జడత్వాన్ని వదలగొట్టి నరనరాన జాతీయవాదాన్ని నింపి ‘ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్‌ ‌నిబోధత’ అంటూ చికాగోలో కొలంబస్‌ ‌హాలు వేదికగా గర్జించి భారతదేశ సనాతన ధర్మ శంఖారావాన్ని పూరించిన స్వామి వివేకానంద. కాగా మరొకరు అనేక ప్రాణాంతక వ్యాధులకు మందుల ద్వారా శాశ్వత పరిష్కారాన్ని చూపి, మానవుడు ప్రకృతిని శోధించి పరిశీలించే శక్తిని తనకు తానుగా ఉద్ధరించుకునే మేధస్సును సాధించగలగా...

Video: హిందూ ధర్మ యోగి స్వామి వివేకానంద

ఆధ్యాత్మికతే భారత్ కు మూలం. భారతీయ సమాజపు సమస్యలకు పరిష్కారం ఆధ్యాత్మిక చైతన్యంలోనే ఉన్నదని గ్రహించి ఆ జాగృతిని తెచ్చిన హిందూ ధార్మిక యోగి స్వామి వివేకానంద. హిందూ ధార్మిక చైతన్యం ద్వారా సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక రంగాలలో మార్పును తీసుకురావాలని ఆయన ప్రయత్నించారు. ఆ ప్రయత్నపు ఫలితాలు మనకు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.

అస్సాం: బజరంగ్ దళ్ కార్యకర్తపై కత్తితో దాడి చేసిన సెలీముద్దీన్

కరీంగంజ్: హిందువులపై దాడుల పరంపరలో తాజాగా అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో బజరంగ్ దళ్ కార్యకర్తను ఓ ముస్లిం వ్య‌క్తి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన జనవరి 8 తెల్లవారుజామున జరిగింది. వివ‌రాల్లోకి వెళితే... కోయిరి జిల్లాలోని పథర్‌కండి ప్రాంతంలోని లోవైర్‌పోవా గ్రామానికి చెందిన‌ శంభుకు, కొద్ది రోజుల క్రితం స్థానిక క్రికెట్ మ్యాచ్ సందర్భంగా సెలీముద్దీన్ కు మధ్య గొడవ జరిగింది. అయితే ఆ గొడ‌వ అప్పుడే ప‌రిష్కార‌మ‌యింది. కానీ సెలీముద్దీన్ మాత్రం శంభుపై ప్ర‌తీకారం తీర్చుకోవాల‌ని నిర్ణ‌యించుకున్నాడు....

“Retaining the core essence & direction of Sangh during the favourable times is the biggest test”: Dr Mohan Bhagwat Ji

Rashtriya Swayamsevak Sangh (RSS) is marching towards the centenary year. There has been a growing curiosity about what is plan of RSS for this special accomplishment. From political influence to participation of women, many issues are often raised to counter the Sangh. On participation of youth, role of technology, perspective on LGBT, economy and environment, people expect Sangh to...

గుజ‌రాత్‌: పురావస్తు తవ్వకాల్లో బ‌య‌ట‌ప‌డ్డ‌ ధోలవీర కంటే పురాత‌మైన, 3200 BCE నాటి శ్మ‌శాన వాటిక

గుజరాత్‌లోని కచ్‌లోని హరప్పా ప్రదేశాలలో పురావస్తు శాఖ నిర్వ‌హిస్తున్న త‌వ్వ‌కాల్లో 3200 BCE నాటి స్మారక శ్మశాన వాటిక బ‌య‌ట‌ప‌డింది. ఇది ధోలవీర కంటే పురాతనమైనదిగా వెలువ‌డింది. గుజరాత్‌లోని హరప్పా కాలం నాటి అతిపెద్ద స్మారక చిహ్నాలలో ఒకటైన త్రవ్వకాల్లో మ‌నిషి చ‌నిపోయిన‌పుడు మ‌నిషిని కొన్ని వ్యక్తిగత కళాఖండాలు, జంతువులు, ఆహారం - నీటి కుండలు వంటి వాటితో స‌హ ఖననం చేయబడిన పురాతన మానవులను పోలి ఉన్నాయి. ఇది అప్ప‌టి నాగరికతను స్ప‌ష్టం చేస్తున్నాయి. కచ్ జిల్లాలోని లఖ్‌పత్‌కు 30 కిలోమీటర్ల దూరంలో...

ఇస్లామిక్ మతమార్పిడులకు తెలంగాణ పోలీసుల సహకారం: వీహెచ్‌పీ సంచలన ఆరోపణ

ఇస్లామిక్ మతమార్పిడులకు తెలంగాణ పోలీసుల సహకారం అందిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ సంచలన ఆరోపణలు చేసింది. సోమవారం కోఠిలోని వీహెచ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిషద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, రాష్ట్ర ప్రచార్ ప్రముఖ్ పగడాకుల బాలస్వామి ప్రసంగించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విక్కీ అనే వ్యక్తికి ఎంఐఎం, బీఆరెస్ పార్టీ  నేతలతో కలిసి హిందూ యువకులను టార్గెట్ చేసి ఇస్లాంలోకి మారుస్తున్నారని, దీనికి అక్కడి పోలీసులు సహకరిస్తున్నారని అన్నారు. ఇస్లాంలోకి మార్చిన హిందూ...

వారిని అరెస్ట్ చేయకపోతే తెలంగాణ సీఎం కార్యాలయం ముట్టడిస్తాం: VHP

హిందూ దేవీ దేవతలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు హిందూ వ్యతిరేక బోధనలు చేస్తున్న ఉపాధ్యాయుడు మల్లికార్జున్లను వెంటనే అరెస్ట్ చేయకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని విశ్వహిందూ పరిషత్ (VHP) హెచ్చరించింది. సోమవారం కోఠిలోని వీహెచ్‌పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిషత్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, రాష్ట్ర ప్రచార్ ప్రముఖ్ పగడాకుల బాలస్వామి ప్రసంగించారు. మనకు ప్రభుత్వాలు, పోలీసులు, చట్టాలు ఉన్నప్పటికీ రెంజర్ల...

“What we call culture is the tradition of grateful conduct”: Dr Mohan Bhagwat Ji

Pune: “Our culture is only one that strives to make humans lead a human life. What we call culture is the tradition of conduct imbibed from generation to generation,” said Rashtriya Swayamsevak Sangh (RSS) Sarsanghchalak Dr Mohan Bhagwat. Sarsanghchalak was speaking at the conclusion ceremony of the Diamond Jubilee of Prasad Prakashan in Pune. Maharashtra’s Minister for Cultural Affairs Sudhir...