శ్రీశైలం
శ్రీ భ్రమరాంబిక మల్లికార్జున
స్వామి దేవస్థానం పరిపాలనా
విభాగంలో జరుగుతున్న
అవినీతి అక్రమాలు,
అన్యమతస్తుల
ఆధిపత్యం,
ఆలయ ఈవో
వివాదాస్పద వైఖరి మొదలైన
అంశాలపై రెండు తెలుగు రాష్ట్రాల
హిందూ సంఘాలు ఆందోళన బాట
పట్టాయి.
దీంతో
ఆలయ ఈవో ఎ.
శ్రీరామచంద్ర
మూర్తిని బదిలీ చేస్తూ రాష్ట్ర
ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి
ఎల్.వీ.
సుబ్రహ్మణ్యం
సోమవారం ఉత్తర్వులు జారీ
చేశారు.
అనంతపురం
డెప్యూటీ కలెక్టర్ కె.ఎస్.
రామారావు
ఏడాది కాలపరిమితిపై దేవస్థానం
నూతన ఈవోగా నియమితులయ్యారు.
దీంతో
వారం రోజులుగా రాజుకుంటున్న
వివాదానికి తెరపడింది.
అసలు...
ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ జీ చేసిన కొన్ని వ్యాఖ్యలపై అనవసరమైన వివాదాన్ని సృష్టించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ముఖ్యమైన అంశాలలో సుహృద్భావ పూర్వకమైన చర్చలు, అభిప్రాయాల వినిమయం ద్వారా సమాజంలో ఏకాభిప్రాయాన్ని సాధించాలని, రిజర్వేషన్ల వంటి సున్నితమైన విషయాల్లో ఇలాంటి పద్దతిని పాటించాలని ఆయన సూచించారు. ఇక షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, ఇతర వెనుకబడిన కులాలు, ఆర్ధికంగా...
‘లోకహితం’ ఆగస్ట్ 2019 సంచిక కోసం ఈ లింక్ క్లిక్ చేయండి
సామాజిక దురాచారాలను, వివక్షను తొలగించడానికి మరియు అన్ని అవకాశాలు అందరికి సమానంగా లభ్యమయేలా, రాజ్యాంగం సామాజిక రిజర్వేషన్లను పొందుపరిచింది. రాజ్యాంగo కల్పించిన అన్ని రిజర్వేషన్లను సంఘ్ పూర్తిగా సమర్థిస్తుంది. మధ్యమధ్యలో కొన్ని వ్యాఖ్యలను వక్రీకరిస్తుంటారు, కాని సామాజిక వైషమ్యాలను దూరం చేయడానికి రాజ్యాంగం ఏయే రిజర్వేషన్లను...
తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న కందకుర్తికి ఘనమైన చరిత్ర ఉంది. గతంలో ఈ ప్రాంతాన్ని పలు రాజవంశాలు పరిపాలించాయి. హరిద్ర, మంజీర, గోదావరి నదులతో కూడిన త్రివేణి సంగమానికి నెలవు ఈ ప్రాంతం. వనవాస సమయంలో శ్రీరాముడి ఇక్కడి గోదావరి తీరంలో సంచరించి శివుడిని కొలిచినట్లు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఆర్.ఎస్.ఎస్...
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌కు జారీ చేసిన షో-కాజ్ నోటీసును రద్దు చేయడానికి నిరాకరించినప్పటికీ, క్రైస్తవ విద్యా సంస్థలలో సహ విద్య అధ్యయనం ఆడపిల్లల భవిష్యత్తుకు ఏ మాత్రం సురక్షితం కాదనే ఒక సాధారణ భావన సమాజంలో ఉందని మద్రాస్ హైకోర్ట్ అభిప్రాయపడింది.
క్రైస్తవ మిషనరీలు...
73वें स्वातंत्र्य दिवस के अवसर पर हमारे मन उल्लास के साथ विश्वास है कि यदि हम संकल्पबद्ध हो जाते हैं तो हम असंभव को भी संभव कर सकते हैं.
https://www.youtube.com/watch?v=TjIukhEYaOM
జమ్మూ కాశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించేందుకు ఉద్దేశించిన 370 అధికరణాన్ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై భాగ్యనగర వాసుల స్పందన
https://www.youtube.com/watch?v=2fzPVK_TKiI
https://www.youtube.com/watch?v=dUztK4PzF1M
https://www.youtube.com/watch?v=1g48jaRi4Ds
"Indian outlook of feminism and women's role in the society differs from the western concept, as men and women complement each other in our society. As we incorporate neglected and forgotten pieces of our history, we will...
Jalandhar. Rashtriya Swayamsevak Sangh (RSS), Punjab has strongly reacted to the issue of demolition of the Temple of Shri Guru Ravidas Ji Maharaj in Tughlakabad, Delhi. Sanghchalak of RSS Punjab, Sardar Brij Bhushan Singh Bedi stated that...
नई दिल्ली , 14 अगस्त। शिक्षा संस्कृति उत्थान न्यास द्वारा 17 व 18 अगस्त 2019 को आयोजित होने वाले ज्ञानोत्सव-२०७६ के सन्दर्भ में आज शिक्षा संस्कृति उत्थान न्यास के राष्ट्रीय सचिव अतुल कोठारी ने प्रेस से चर्चा...
- ప్రశాంత్ పోల్
ఈ
రాత్రి (14ఆగస్ట్) భారత్ లో అసలు ఎవరు నిద్ర పోలేదు. ఢిల్లీ, ముంబై, కలకత్తా, మద్రాస్, బెంగళూరు, లక్నో, ఇండోర్, పాట్నా, వడోద్ర , నాగపూర్.... ఇలా ఎన్ని నగరాల పేర్లు
తీసుకున్న దేశపు మారుమూల...
लघु उद्योग भारती के राष्ट्रीय अध्यक्ष श्री जितेन्द्र गुप्ता ने मीडिया को सम्बोधित करते हुए बताया कि लघु उद्योग भारती 16, 17 एवं 18 अगस्त 2019 को नागपुर में अपनी स्थापना का रजत जयंती समारोह आयोजित करने...
Rajasthan police has lodged a case against a 60-year-old caretaker of Ajmer Dargah for allegedly harassing and pronouncing triple talaq on his 26-year-old wife, reports India Today.
According to the report, the case is believed to...
స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచీ సమాధానం దొరకని కొన్ని చిక్కు ప్రశ్నలను పరిష్కరించే దిశగా నరేంద్ర మోదీ ప్రభుత్వం చురుగ్గా ప్రయత్నాలు చేస్తోంది. ఈ ‘సమస్యల బూచి’ని చూపించి తమ రాజకీయ, సాంఘిక ప్రయోజనాలు ఇన్నాళ్లూ కాపాడుకుంటూ వచ్చిన పార్టీలకు, శక్తులకు, వ్యక్తులకు, కొన్ని మీడియా సంస్థలకు ఇది మింగుడు పడడం లేదు. దిక్కుతోచని...























