-మారియా విర్త్
ఆంగ్లేయులు 200 సంవత్సరాలకుపైగా భారతదేశాన్ని అక్రమించి మన దేశ సంపదను, జ్ఞానాన్ని దొచుకున్నారు. మన దేశంలోని సందను, బంగారాన్ని కొల్లగొట్టి... మన ప్రజలకు ఆహారం లేకుండా చేసి అనేక మంది ఆకలి చావులకు బ్రిటిష్ దొరలు కారణమయ్యారు. మన దేశ సంసృతీ సాంప్రదాయాలను దెబ్బతీసి పాశ్యాత్య సంస్కృతిని బలవంతంగా మనకు అలవాటు చేశారు....
నిర్మల్ జిల్లా మహిషా(భైంసా)నగరంలో మార్చి 5 ఆదివారం రోజున నగర శారీరిక్ ప్రదానోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం గత నెల 19న శివాజీ జయంతి రోజు జరగాల్సింది, కానీ స్థానిక పోలీస్ సిబ్బంది అనుమతి ఇవ్వలేదు. దీంతో స్థానిక కార్యకర్తలు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పలు వాయిదల తర్వాత అనేక...
New Delhi. Hindu Swayamsevak Sangh, Canada (HSS Canada) condemns the recent attacks on Hindu organizations in Canada that are utilizing recycled propaganda materials to promote hate and contempt towards all Hindus in Canada. Using discredited propaganda materials these attacks...
వేదాలోనే మైత్రేయి, గారి, లోపాముద్ర వంటి దాదాపు 30 పైగా మంత్రద్రష్టలైన సీ ఋషులు గురించి పేర్కొన్నారు. ఒక్క హిందూ ధర్మంలో తప్ప మరే ఇతర మతంలోనూ సీదేవతలు ఉండరు. అన్యమతాలో ఎక్కడా కూడా స్రీలకు భగవంతుడు తన దివ్య సందేశం ఇచ్చినటుగా లేదు. వేదాలు స్త్రీలను తొక్కేశాయని, స్త్రీలకు స్వేచ్ఛ నివ్వలేదని చాలా...
సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఇంటర్వ్యూ.. 3వ భాగం
మన సమాజం ఎదుర్కుంటున్న మరో సమస్య. అది జనాభా సమస్య. అసంతుల్య జనాభా ఎదుగుదల సమస్య. ఈ సమస్యను సంఘ్ లేవనెత్తింది, నొక్కి చెప్పింది. ఇదొక సంక్లిష్ట సమస్య. ఈ సమస్యను హిందు, ముస్లిం సమస్యగా చిత్రించే ప్రయత్నాలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సమస్యకు పరిష్కారంగా...
మేఘాలయాకు చెందిన జయంతియా స్వాంతంత్ర సమరయోధుడు యుకియాంగ్ నంగ్బా. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో నాయకత్వ వహించిన ఇతను సాధారణ రైతు కుటుంబంలో జన్మించాడు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రతినిధి సభ (ABPS) ఈ సంవత్సరం మార్చి 12 నుండి 14 వరకు హర్యానాలోని పానిపట్ జిల్లాలోని సమల్ఖాలో వార్షిక సమావేశాన్ని నిర్వహించనుంది. సంఘ్ గత సంవత్సరం (2022-23) కార్యకలాపాలను సభ సమీక్షిస్తుంది. తదుపరి సంవత్సరం (2023-24) కోసం వ్యూహాలు, కార్యాచరణ ప్రణాళికలను కూడా రూపొందిస్తుంది.
మూడు రోజుల...
राष्ट्रीय स्वयंसेवक संघ की वार्षिक - अखिल भारतीय प्रतिनिधि सभा इस वर्ष 12,13 व 14 मार्च 2023 को हरियाणा के समालखा (जिला पानीपत) में होगी। बैठक में 2022-2023 के संघ कार्य की समीक्षा और आगामी वर्ष (2023-2024) की संघ...
The Rashtriya Swayamsevak Sangh’s Akhil Bharatiya Pratinidhi Sabha (ABPS) will hold its annual meeting from 12 to 14th March this year in Samalkha in the Panipat district of Haryana. The Sabha will review Sangh’s previous year’s (2022-23) activities, and...
సర్‌సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ ఇంటర్వ్యూ.. రెండవ భాగం
ప్రజలు సంఘ్‌ను ఒక సాంస్కృతిక సంస్థ అంటారు. సుదీర్ఘ ప్రయాణం చేయాలనుకునే వారు, తమ ప్రాధాన్యతలను సక్రమంగా నిర్దేశించు కోవాలని, రోడ్ మ్యాప్ రూపొందించుకోవాలని మీరంటున్నారు. సంఘ్ సాంస్కృతిక సంస్థ కాబట్టి, సాంకేతిక విజ్ఞానం (టెక్నాలజీ), పర్యావరణం, లింగ (జెండర్) సంబంధ సమస్యల వంటి సమకాలీన...
అతొడక అసాధారణ వ్యక్తి , చిన్న తనం నుండే ఆధ్యాత్మికo వైపు మక్కువ పెంచుకుని 6 ఏళ్ల వయసులోనే బృందావనంలో చేరి అక్కడ వేదాలు, శాస్త్రాలు, భగవద్గీత, రామాయణ మహాభారతాలు వొంట పట్టించుకున్నాడు. నాటకాలు వేస్తూ నిత్యం ఆధ్యాత్మిక చింతనలో మునిగి తేలేవారు. ఇప్పుడాయన అసామాన్య దేశ భక్తుడు జాతీయ భావాలు గల వ్యక్తి....
A mantra is basically a sound formula that is carefully formed by stringing together certain selected primordial vibrations or bija, which, when properly pronounced, are capable of activating the elements of Mother Nature. When activated through japa or repetition,...
"ఫిబ్రవరి 28 - నేషనల్ సైన్స్ డే"
పాశ్చాత్యుల నుంచి పురుడు పోసుకున్నదే సైన్సు అనే భ్రమ నుంచి ప్రతి భారతీయుడు బైట పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భరత ఖండంలో వైజ్ఞానిక అధ్యయన పరంపర ప్రాచీన కాలం నుంచి కొనసాగుతూ వచ్చింది. ఆ క్రమంలో అనేక మంది ఋషులు వారి జీవితాలను ధారపోశారు. విమాన...
The Forum for Nationalist Thinkers- Hyderabad chapter organized a talk on India's G20 Presidency, talk was delivered by the Hon'ble External Affairs Minister Dr S. Jaishankar on the afternoon of 26th February 2023 at Hotel Marriott, hyderabad.
Hon'ble Minister for...
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్) శతాబ్ది సంవత్సరం వైపుగా అడుగులు వేస్తోంది. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆర్‌ఎస్‌ఎస్ ఏం చేయబోతోంది, ఎలాంటి ప్రణాళికలను సిద్ధంచేస్తోంది? అనే విషయంలో సహజంగానే సర్వత్రా ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇక బురద చల్లేందుకు విమర్శకులు రాజకీయాలపై సంఘ్ ప్రభావం మొదలు, సంఘ్‌లో మహిళల ప్రాతినిధ్యం వరకు చాలా ప్రశ్నలు...




















