ఆర్‌.ఎస్‌.ఎస్ నాయ‌కుల పేర్ల‌తో ఉన్న కీల‌క ప‌త్రాల స్వాధీనం రాష్ట్ర పోలీసుల‌కు స‌మాచారం లేకుండానే NIA సోదాలు కేరళలోని కొల్లాం జిల్లా చవరాలో పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పీఎఫ్‌ఐ) ఉగ్రవాది మహ్మద్ సాదిక్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) అరెస్టు చేసింది. పీఎఫ్‌ఐ మాజీ పీఆర్‌ఓ ఇంట్లో జరిపిన దాడిలో కొల్లాం,...
New Delhi. VHP said today that after the COVID-19 pandemic subsided, while the whole country is trying to walk the talk of sustainable development, the Jihadi lunatics on their part are busy targeting Hindu organizations and Hindu society with...
శ్రీ దిలీప్ కిషోర్ సహానే గారు జనవరి 16న సోమ‌వారం మధ్యాహ్నం 1:45 గంటలకు భాగ్యనగర్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. ఆయ‌న మ‌హారాష్ట్రలోని పర్భాని జిల్లా హద్‌గావ్‌లో జన్మించారు. అతని తండ్రి కిషోర్ సహానే జీ స్వాతంత్య్ర ఉద్య‌మంలో పోరాటం చేశారు. దిలీప్ కిషోర్ సహానే గారికి ఒక సోదరుడు, 3 సోదరీమణులు ఉన్నారు. వీరు...
Sri Dilip Kishore Sahane passed away today Jan 16th afternoon at 1:45pm at Bhagyanagar due to a heart attack. Born at Hadhgaon, parbhani district. His father Kishore Sahane ji was a freedom fighter. He has one brother and 3 sisters. He...
హిందూ యువ‌తుల‌ను మ‌తంమారిస్తే ముస్లింలకు 5 లక్షల రివార్డు మ‌హారాష్ట్రలోని ఒక ప్రాంతంలో జ‌రుగుతున్న మ‌త‌మార్పిళ్లు TIMES NOW చేప‌ట్టిన ఒక ప‌రిశోధ‌న ద్వారా వెలుగు చూసింది. నివేదిక ప్రకారం, మ‌హారాష్ట్రలోని దౌండ్ ప్రాంతంలో ఏటా 200 మంది హిందువులు మతం మారుతున్నారు. ఆ ప్రాంతంలో పరిస్థితి ఎంత దయనీయంగా మారిందంటే, హిందూ బాలికలను...
సంక్రాతి పండుగ వచ్చిందంటే చాలు పల్లెటూరి నుంచి పట్నం వరకు ఊరంతా పండుగ శోభ సంతరించుకుంటుంది. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడమే మకర సంక్రాంతి. ఈరోజునుంచే ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుంది. ఈ పండుగను భోగి, సంక్రాంతి, కనుమ ఇలా మూడు రోజులుగా జరుపుకుంటాం. అందుకే దీన్ని పెద్దల పండుగ అని పిలుస్తారు.  మూడు రోజుల...
సంక్రాతి పండుగ వచ్చిందంటే చాలు పల్లెటూరి నుంచి పట్నం వరకు ఊరంతా పండుగ శొభ సంతరించుకుంటుంది.   ఈ పండుగ అనగానే మనకు గుర్తొచ్చేవి పిండివంటలు, బోగిపండ్లు, బొమ్మల కొలువులు, దానితోపాటూ అందమైన రంగవల్లికలు. ఇక ఈ పండగకి నెల ముందు నుంచే ముగ్గుల సందడి మొదలవుతుంది. మనం ఆచరించే ఏ ఆచారమూ మూఢనమ్మకం...
జనవరి 12న – ఇద్దరు కారణజన్ముల పుట్టుక ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న రుగ్మత లను రూపుమాపింది. ఇందులో ఒకరు భారతీయుల మనోమస్తిష్కాన్ని పట్టిపీడిస్తున్న ఆత్మవిస్మృతిని, జడత్వాన్ని వదలగొట్టి నరనరాన జాతీయవాదాన్ని నింపి ‘ఉత్తిష్ఠత జాగ్రత ప్రాప్యవరాన్‌ ‌నిబోధత’ అంటూ చికాగోలో కొలంబస్‌ ‌హాలు వేదికగా గర్జించి భారతదేశ సనాతన ధర్మ శంఖారావాన్ని పూరించిన స్వామి వివేకానంద....
ఆధ్యాత్మికతే భారత్ కు మూలం. భారతీయ సమాజపు సమస్యలకు పరిష్కారం ఆధ్యాత్మిక చైతన్యంలోనే ఉన్నదని గ్రహించి ఆ జాగృతిని తెచ్చిన హిందూ ధార్మిక యోగి స్వామి వివేకానంద. హిందూ ధార్మిక చైతన్యం ద్వారా సామాజిక, ఆర్ధిక, సాంస్కృతిక రంగాలలో మార్పును తీసుకురావాలని ఆయన ప్రయత్నించారు. ఆ ప్రయత్నపు ఫలితాలు మనకు ఇప్పటికీ కనిపిస్తున్నాయి.
కరీంగంజ్: హిందువులపై దాడుల పరంపరలో తాజాగా అస్సాంలోని కరీంగంజ్ జిల్లాలో బజరంగ్ దళ్ కార్యకర్తను ఓ ముస్లిం వ్య‌క్తి దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ సంఘటన జనవరి 8 తెల్లవారుజామున జరిగింది. వివ‌రాల్లోకి వెళితే... కోయిరి జిల్లాలోని పథర్‌కండి ప్రాంతంలోని లోవైర్‌పోవా గ్రామానికి చెందిన‌ శంభుకు, కొద్ది రోజుల క్రితం స్థానిక...
Rashtriya Swayamsevak Sangh (RSS) is marching towards the centenary year. There has been a growing curiosity about what is plan of RSS for this special accomplishment. From political influence to participation of women, many issues are often raised to...
గుజరాత్‌లోని కచ్‌లోని హరప్పా ప్రదేశాలలో పురావస్తు శాఖ నిర్వ‌హిస్తున్న త‌వ్వ‌కాల్లో 3200 BCE నాటి స్మారక శ్మశాన వాటిక బ‌య‌ట‌ప‌డింది. ఇది ధోలవీర కంటే పురాతనమైనదిగా వెలువ‌డింది. గుజరాత్‌లోని హరప్పా కాలం నాటి అతిపెద్ద స్మారక చిహ్నాలలో ఒకటైన త్రవ్వకాల్లో మ‌నిషి చ‌నిపోయిన‌పుడు మ‌నిషిని కొన్ని వ్యక్తిగత కళాఖండాలు, జంతువులు, ఆహారం - నీటి...
ఇస్లామిక్ మతమార్పిడులకు తెలంగాణ పోలీసుల సహకారం అందిస్తున్నారని విశ్వహిందూ పరిషత్ సంచలన ఆరోపణలు చేసింది. సోమవారం కోఠిలోని వీహెచ్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిషద్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు  సురేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పండరినాథ్, రాష్ట్ర ప్రచార్ ప్రముఖ్ పగడాకుల బాలస్వామి ప్రసంగించారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో విక్కీ...
హిందూ దేవీ దేవతలపై విద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన రెంజర్ల రాజేష్, ప్రభుత్వ పాఠశాలలో పిల్లలకు హిందూ వ్యతిరేక బోధనలు చేస్తున్న ఉపాధ్యాయుడు మల్లికార్జున్లను వెంటనే అరెస్ట్ చేయకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ప్రగతి భవన్ ను ముట్టడిస్తామని విశ్వహిందూ పరిషత్ (VHP) హెచ్చరించింది. సోమవారం కోఠిలోని వీహెచ్‌పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పరిషత్...
Pune: “Our culture is only one that strives to make humans lead a human life. What we call culture is the tradition of conduct imbibed from generation to generation,” said Rashtriya Swayamsevak Sangh (RSS) Sarsanghchalak Dr Mohan Bhagwat. Sarsanghchalak was...