By – Dr Shreerang Godbole
Veer Savarkar did his stupendous work in the field of social reform after undergoing nearly a decade and a half of hellish prison life. He was never motivated by narrow considerations of politics, power, pelf...
‘‘అంటే మీరు, గాంధీజీ హత్య కేసులో నన్ను అరెస్ట్ చేయడానికి వచ్చారు!’’
ఫిబ్రవరి 5, 1948న బొంబాయి ఇంటెలిజెన్స్ శాఖ అధిపతి జంషెడ్‌జీ దొరాబ్ నగార్వాలా శివాజీ పార్క్ నివాసానికి సిబ్బందితో వచ్చి తలుపు తట్టాడు. ఇతడినే జిమ్మీ నగర్వాలా అని కూడా పిలిచేవారు. అది హిందూ మహాసభ నాయకుడు వినాయక్ దామోదర్ సావర్కర్...
మే 28, వీర సావర్కర్ జయంతి
భారత స్వాతంత్య్ర సమర చరిత్రలో బ్రిటిష్ పాలన చివరి దశాబ్దంలో (1937-1947) అఖండ భారత్‌ను ఇండియా, పాకిస్తాన్‌లుగా విభజించే ఉద్దేశ్యంతో ద్విజాతి సిద్ధాంతం తలెత్తింది. ఆ అనైతిక, అరాచక రాజకీయ పరిణామాలకు భారత జాతీయ కాంగ్రెస్, ముస్లింలీగ్‌లదే బాధ్యత. ముస్లింలీగ్ మత రాజ్యకాంక్ష, గాంధీజీ చెప్పిన హిందూ-ముస్లిమ్ ఐక్యతను...
Union Home Minister Amit Shah has affirmed that the Indian government is committed to addressing the trust deficit between the Meitei and Kuki communities to establish lasting peace in Manipur. In an interview with news agency PTI on May...
- రాంనరేశ్
యాతననుభవించె యావత్తు జీవము
కన్నభూమి కొరకు కడలినీదె
విప్లవాగ్ని యితడె వీర సావర్కరు
వినుర భారతీయ వీర చరిత!
మన భారత ప్రియతమ మాజీ ప్రధాని స్వర్గీయ అటల్ బిహారీ వాజపేయి గారి మాటల్లో.... “సావర్కర్ అంటే తేజస్సు, సావర్కర్ అంటే త్యాగం, సావర్కర్ అంటే తపస్సు, సావర్కర్ అంటే తత్వం, సావర్కర్ అంటే తర్కం, సావర్కర్ అంటే...
సంఘం కోసం తన జీవితమంతా అంకితం చేసిన పూజనీయులు హెచ్ వీ శేషాద్రి. వీరి పూర్తి పేరు హెంగసంద్ర వెంకటరామయ్య శేషాద్రి. వీరు మే 26, 1926న బెంగళూరులో జన్మించారు. 1943లో స్వయం సేవక్‌గా మారి, 1946లో మైసూర్ విశ్వవిద్యాలయం నుంచి రసాయన శాస్త్రంలో ప్రథమ శ్రేణిలో బంగారు పతకం సాధించిన తర్వాత ఎమ్మెస్సీ...
బిహెచ్ఇఎల్ రామచంద్రపురం: సమాచార భారతి కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వైశాఖ బహుళ విదియ నాడు దేవర్షి నారద జయంతి కార్యక్రమం బిహెచ్ఇఎల్ రామచంద్రపురం (సంగారెడ్డి జిల్లా) గణపతి సచ్చిదానంద ఆశ్రమంలోని జయలక్ష్మి మాత భవనంలో జ్యోతి ప్రజ్వలనతో మొదలైంది. ఈ కార్యక్రమానికి పటాన్‌చెరు, బీరంగూడ, రామచంద్రపురం నగరాల నుండి ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా...
భారతదేశ స్వాతంత్రోద్యమకారుడు, గదర్ ఉద్యమంలోనూ అగ్రభాగాన నిలిచిన గొప్ప దేశభక్తుడు రాస్ బిహారీ బోస్. మే 25, 1886న పశ్చిమ బెంగాల్‌లోని బర్దామన్ జిల్లా సుబల్దాహా గ్రామంలో జన్మించాడు. తండ్రి వినోద్ బిహారీ అప్పట్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. అయితే.. రాస్ బిహారీ బోస్‌కి చిన్నతనం నుంచే దేశభక్తి భావాలుండేవి. కేవలం 15 ఏళ్ల...
Samachara Bharati conducted Narada Jayanti Day, retired Chief Secretary of Andhra Pradesh, Sri IYR Krishna Rao is the chief guest on the occasion.
Chief Guest, Retd Chief Secretary Sri Ippagunta Yasodhara Ramakrishna Rao (Sri IYR Krishna Rao) in his keynote...
తెలుగు జర్నలిజం ఇప్పుడు కొత్త రూపు సంతరించుకుందని, ఇపుడు నేషనల్ మీడియా యుగం నడుస్తోందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పూర్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణరావు అన్నారు. గతంలో జర్నలిజంలో అంతా మేనేజ్‌మెంట్ యుగమే నడిచిందని, ఇప్పుడు పాత్రికేయులే కాకుండా సామాన్య పౌరులు కూడా సోషల్ మీడియాలో ద్వారా యాక్టివ్‌గా అయిపోతున్నారని, ఇదో కొత్త పంథా...
నారదుడు దేవర్షి, సంగీతజ్ఞుడు. నిరంతరం లోక సంచారం చేస్తారు. ఆయా ప్రాంతాల విశేషాలను అందరికీ తెలుపుతుంటారు. ఆయన ఒక ఆదర్శ పాత్రికేయుడు. మంచి చెడుల మధ్య జరిగే యుద్ధంలో ఆయనది ఎప్పుడూ ధర్మ పక్షమే. కృత, త్రేతా, ద్వాపర యుగాలన్నిటిలోనూ ఆయన ఉంటారు.
నారదుని జన్మతిధి వైశాఖ బహుళ పాడ్యమి. ఈ తిధినాడే ప్రపంచమంతా నారద...
నారద ముని ఆబాల గోపాలానికి తెలిసిన మునిపుంగవుడు. "నారాయణ నారాయణ" అనే మంత్రం జపిస్తూ లోకాలన్నీ తిరుగుతాడు. నారద ముని ప్రస్తావన లేని భారతీయ వాఙ్మయం లేదు. సనాతన ధర్మ సంప్రదాయంలో మనిషి, మనీషి గా, మహాత్ముడుగా ఉన్నతిని అందుకొని ముముక్షువుగా పరమపదంచేరి మహర్షిగా దైవత్వాన్ని పొందుతాడు. నారద మహర్షి ఆ కోవలో '...
Tamil Nadu recently witnessed the annual RSS camps taking place across the state with great success. In Chennai, the camp was conducted from April 23 to May 7 at Amritha Vidyalaya School in Kovur, with more than 250 individuals...
--బుధ్ధిరాజు రాజేశ్వరి
పదకవితాపితామహుడు, తొలి తెలుగు వాగ్గేయకారుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు. ముప్పదిరెండు వేలకు మించిన సంకీర్తనాకుసుమాలతో ఆ శ్రీనివాసుని అర్చించి, ఆ దేవుని అనంత లీలలను కొనియాడి, పాడి తరించిన భక్తాగ్రేసరుడు అన్నమయ్య. అతని సారస్వతం తెలుగు జాతి సంస్కృతీ సంపద. రసజ్ఞలోకానికి ఆ సారస్వత కళ అంగరంగవైభవం.
అన్నమయ్య క్రోధి నామ సంవత్సర వైశాఖ...