There’s no such thing as moderate Marxism
May 05- Karl Marx Birth Anniversary The political power of Marxism resided in its contempt for bourgeois values and eagerness to destroy the present in veneration of a barely imagined future Unveiling a statue of Karl Marx in Trier, Germany—a gift from China to celebrate the bicentennial of the philosopher’s birth—European Commission president Jean-Claude Juncker said the prophet of communism has...
Vivekananda cannot be desecrated by Marxism
May 05- Karl Marx Birth Anniversary Some people still hold that “power” comes only from the barrel of the gun. But the power in spurts also comes from the pens. The power coming from the pen is mightier and more impactful. That’s why we have the works from the pens of great thinkers like...
ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత మాజీ ప్రాంత సంఘచాలక్ లు శ్రీ ప్యాట వెంకటేశ్వర రావు గారు ఆస్తమయం
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ తెలంగాణ ప్రాంత మాజీ ప్రాంత సంఘచాలక్ లు శ్రీ ప్యాట వెంకటేశ్వర రావు(76) గారు , అనారోగ్యంతో గత కొద్ధి రోజులుగా కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ రోజు(మంగళవారం) సాయంత్రం స్వర్గస్థులు అయ్యారు. వీరు గతంలో భాగ్యనగర్ విభాగ్ సంఘచాలక్ గా కూడా పనిచేశారు. వీరు భాగ్యనగర్ స్వయంసేవక్, గడిచిన 50 సంవత్సరాలకు పైగా ఆర్.ఎస్.ఎస్ లో వివిధ బాధ్యతలలో పని చేసిన ప్రముఖ కార్యకర్త. సివిల్ సూపరిండెంట్ ఇంజినీర్ గా R&B లో పని చేసి...
మతమార్పిడి: భారత్ ఏకత్వము, నైతిక నిష్ఠ, భద్రతకు ముప్పు
ఆర్థిక సుస్థిరత సాధనతో పాటుగా విదేశీ శక్తుల బారి నుంచి దేశ సరిహద్దును కాపాడుకునేంతవరకు భారత్ ముంగిట సవాళ్ళు పొంచి ఉన్నాయి. అయితే, నేడు దేశం ఎదుర్కొంటున్న మరొక ప్రధాన సవాల్‌గా అనేక రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా దేశ సరిహద్దు ప్రాంతాల్లో జనాభా సంఖ్యలో విపరీతమైన మార్పులు సంభవిస్తున్నాయి. ఇదే మరే ఇతర భద్రతాపరమైన ముప్పు కన్నా కూడా అత్యంత ప్రమాదకరమైనది. గతంలో దేశం రాడికల్ ఇస్లామిస్ట్ శక్తుల వంచనకు గురైంది. ఇస్లామిస్టులు దేశాన్ని దోచుకున్నాయి. భారతీ సంస్కృతిని ధ్వంసం చేయడానికి ప్రయత్నించాయి. దేశాన్ని...
ఒక సంపాదకుడి ప్రయాణం
పుస్తక సమీక్ష -కల్హణ 'ఆంధ్రభూమి' ఒకసారి రాజకీయ నేత/గూండా మీద వార్త వేసింది. అతడొచ్చి గొడవ పెట్టాడు. నాటి సంపాదకుడు ఖండన ఇస్తే ప్రచురిస్తామని చెప్పారు. ఆ ఖండన ఆరో పేజీలో వచ్చింది. మళ్ళీ వచ్చాడు నేత. ఖండనంటే నాలుగు వాక్యాలేనా, అది కూడా ఆఖర్న ఆరో పేజీలోనా? అని నిలదీశాడు. అందుకు నాటి సంపాదకుడి సమాధానం - ఏడో పేజీ లేదు మరి. ఆయనే గోవిందు రామశాస్త్రి(గోరాశాస్త్రి). నిర్భీకతకు నిలువెత్తు నిదర్శనం. ఆనాటి సంపాదకులు బహుముఖ ప్రజ్ఞావంతులు. నార్ల కవి, నాటకకర్త కూడా. నండూరి...
भाषा की समस्या पर श्री गुरुजी गोलवलकर
ब्रेकिंग इंडिया ब्रिगेड पुरानी अफवाहों का प्रचार करती रही है कि राष्ट्रीय स्वयंसेवक संघ (आर.एस.एस.) हिंदी को एकमात्र राष्ट्रभाषा बनाना चाहता है और इसे देश की गैर-हिंदी भाषी आबादी पर 'थोप' देता है। लेकिन आर.एस.एस. ने हमेशा यह माना है कि सभी भारतीय भाषाएं राष्ट्रीय भाषाएं हैं। आर.एस.एस. के दूसरे सरसंघचालक, श्री गुरुजी गोलवलकर ने दिसंबर 1957 और अक्टूबर...
అమెరికా అభిజాత్యం
– గోపరాజు విశ్వేశ్వరప్రసాద్, సీనియర్ జర్నలిస్ట్ అమెరికాకు, అభిజాత్యానికి అవినాభావ సంబంధం ఉంది. ఈ రెండింటిని వేర్వేరుగా చూడలేం. అగ్రరాజ్య అధినేతలు, అగ్రనేతల్లో అడుగడుగునా అభిజాత్యం, అహంకారం ప్రస్ఫుటంగా కనపడుతుంటుంది. వారి మాటలు, చేతలు ఆ తీరుగానే ఉంటాయి. అన్ని దేశాలూ తాము చెప్పినట్లే వినాలని, తమ బాటలోనే నడవాలని ఆ దేశ నాయకులు కోరుకుంటారు. అంతేతప్ప తాము మాట్లాడుతున్నది ఒక సార్వభౌమ దేశంతో అని, దానికంటూ ప్రత్యేక ఆలోచనలు, అభిప్రాయాలు, విధానాలు ఉంటాయన్న ఆలోచన వారికి ఉండనే ఉండదు. చర్చల్లో తమదే పైచేయి...
అన్ని భాషలను జాతీయ భాషలుగా పరిగణిస్తాను: ‘భాషా సమస్య’ పై శ్రీ గురూజీ
భారత్‌లో విచ్ఛిన్నకర శక్తులు పాతపడిపోయిన వదంతులను ప్రచారంలోకి తీసుకువస్తున్నాయి. దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలపై ఏకైక జాతీయ భాషగా హిందీని రుద్దాలని రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్(RSS) అనే దుష్ప్రచారానికి ఆ శక్తులు దిగాయి. కానీ మొదటి నుంచి కూడా దేశంలో అన్ని భాషలూ జాతీయ భాషలేనని RSS చెబుతూ వస్తున్నది. 'భాష సమస్య' పై వారి అభిప్రాయాలను RSS ద్వితీయ సర్‌సంఘ్‌చాలక్ శ్రీ గురూజీ గోల్వాల్కర్ స్పష్టంగా తెలిపారు. వారి అభిప్రాయాలతో కూడిన రెండు ఇంటర్వ్యూలు 'ఆర్గనైజర్' పత్రికలో 1957 డిసెంబర్‌లో మరియు 1967...
“I consider all our languages as national languages”: Sri Guruji Golwalkar on ‘The Language Problem’
The Breaking India Brigade has been propagating the old canards that the Rashtriya Swayamsevak Sangh (RSS) wants Hindi as the only national language and ‘impose’ it on the non-Hindi speaking population of the country. But the RSS has always maintained that all Bharatiya languages are national languages. The second Sarsanghchalak of RSS, Sri Guruji Golwalkar, had shared his views...
షాహీన్‌బాగ్‌లో రూ.100 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం: పాక్, ఆప్ఘన్ ఉగ్ర సంస్థల ప్రమేయం
ఢిల్లీలోని షాహీన్‌బాగ్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో గురువారం రూ.100 కోట్ల విలువైన హెరాయిన్, ఇతర మాదక ద్రవ్యాలు, రూ. 30 లక్షల నగదును నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఒకరిని అరెస్టు చేశారు. నిషిద్ధ వస్తువులతో పాటు, ఒక చెట్టు మొదలులో దాచిపెట్టిన రూ. 30 లక్షల నగదు, 47 కిలోల ఇతర మాదక ద్రవ్యాలను కూడా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నార్కో-టెర్రరిజం మాడ్యూల్ ఉండే అవకాశాలు ఉన్నాయని నార్కోటిక్ అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా NCB...