ఖమ్మంలోని శ్రీ లక్ష్మీరంగనాథ స్వామి ఆలయంలో మునివాహన సేవ

ఫిబ్రవరి 24న సోమవారం ఉదయం 11గంటలకు ఖమ్మం నగరం లోని శ్రీ లక్ష్మీ రంగనాథ స్వామి ఆలయం లోనికి చిలుకూరి బాలాజీ ఆలయ అర్చకులు శ్రీ రంగరాజన్ గారి పర్యవేక్షణ లో భద్రాచలం శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ అర్చకులు శ్రీ కృష్ణ చైతన్య గారు  తన భుజాలపై రామచంద్ర బంజార శివాలయ దళిత అర్చకులు శ్రీ  రవిని మీద కుర్చొపెట్టుకుని గుడిలోకి ప్రవేశించి ముని వాహన ఉత్సవం ఘనంగా నిర్వహించారు. 2700 సంవత్సరాల క్రితం తమిళనాడులో జరిగిన...

అందెలో మహాశివరాత్రి ఉత్సవాలు

మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో మహాశివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. సామాజిక సమరసతా వేదిక, చైతన్య గ్రామీణ వికాస సమితి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఉత్సవాలలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు . శివరాత్రి మహత్యాన్ని ఈ సందర్భంగా వారు భక్తులకు వివరించారు . శివ పార్వతుల కళ్యాణం లోక కళ్యాణంగా అభివర్ణిస్తూ  మార్గదర్శనం చేశారు. పంచభూతాల సమ్మేళనమే మానవ జన్మని, దాన్నిసార్థకం చేసుకోవడం మన అదృష్టం అన్నారు...

ప్రపంచం కోసమే భారత్ ప్రగతి

భారత్ ఎప్పుడూ తన కోసం మాత్రమే తాను అభివృద్ది చెందదు.  ప్రపంచంలో ఎన్నో దేశాలు అగ్రరాజ్యాలై ఆ తరువాత పతనమయ్యాయి. ఈనాడు కూడా పెద్ద దేశాలున్నాయి. వాటిని మహాశక్తిమంతమైన అగ్రరాజ్యాలు అంటారు. కానీ మనం చూస్తున్నాము ఈ దేశాలు, అగ్రరాజ్యాలు ఏం చేస్తున్నాయి? మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యం సాధిస్తాయి. ప్రపంచం యావత్తును పరిపాలించాలని అనుకుంటాయి. ప్రపంచంలోని వనరులన్నింటినీ తమ కోసం ఉపయోగించుకుంటాయి. ప్రపంచం యావత్తు మీద ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ తమ రాజకీయాధికారమే నడవాలని అనుకుంటాయి. మొత్తం ప్రపంచం తనకు అనుగుణంగా, తాము చెప్పినట్లు నడుచుకోవాలని...

भारत को अपने लिए बड़ा नहीं बनना है……..

भारत को अपने लिए बड़ा नहीं बनना है........ भारत का भी यह स्वभाव रहा है कि भारत अपने लिए बड़ा नहीं बनता है. दुनिया में कई देश बड़े बने और पतित हो गए. आज भी बड़े देश हैं, जिनको आज महाशक्ति कहते हैं. लेकिन हम देखते हैं तो ये देश महाशक्ति बनकर करते क्या हैं? तो सारी...

Dr Mohan ji Bhagwat on self regulation, Family and Divorce

RSS Sarsanghachalak Dr Mohan ji Bhagwat spoke at a programme on Feb 16, 2020, about the importance of family bonds, the cohesion and support in families. He took note of the increase in incidence of divorce due to a misplaced sense of self-righteousness and ego. Unfortunately, his views were distorted in some sections of the English...

Run For A Girl Child

21k/10K/5K Run held to promote Girl Child Empowerment. A Fourth edition of “Run for Girl Child” was organised in city by Seva Bharathi –Telangana on Sunday, 2nd February 2020, Gachibowli Stadium, Hyderabad, to promote awareness about the program “Kishori Vikas” with a cause to Empower a Girl Child. The Run For A Girl Child...

Is Left-leaning Twitter stifling voice of pro-India handles?

Social Media platform Twitter has been accused of being pro-Left several times in the past. Many handles which are pro-India have been either suspended or banned by Twitter. But now, even accounts which take up legal issues in the interest of the country are being targeted by Twitter. Legal Rights Protection Forum (LRPF), a Legal Activism Group which works...

ఆర్థిక సంస్కరణలతో భారత్ ప్రపంచ ఆర్ధికశక్తిగా 2030 నాటికి ఎదగడం సుసాధ్యమే – డా. సుబ్రహ్మణ్య స్వామి

జాతీయవాద సంస్థ ప్రజ్ఞాభారతి నిన్న హైదరాబాద్ లో నిర్వహించిన `భారత్ –ఆర్థిక శక్తిగా ఎదుగుదల’ సదస్సులో బిజెపి ఎంపి, ఆర్ధిక శాస్తవేత్త డా. సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతూ వచ్చే దశాబ్దoలో భారత్ ప్రపంచ ఆర్ధికశక్తిగా ఎదగడం సుసాధ్యమే అని అంటూ అయితే దానికి పెద్ద ఎత్తున సంస్కరణలు అవసరం అని చెప్పారు. వేలాది సంవత్సరాలు భారత్ అభివృద్ధి చెందిన దేశమేనని, 12వ శతాబ్దoలో మహమ్మద్ ఘోరి భారత్ ఆక్రమణతో ఆరంభమైన ఆర్థిక పతనం 17వ శతాబ్ది నాటికి, మందకొడిగా ఉన్నా అప్పటికీ 25%...

Series of attacks on Hindu Temples in AP

A stone thrown at a Church window in Karnataka had become a national news. Despite several incidents of vandalism of Hindu temples, national media has not given the attention they deserve. In a series of concerning incidents in Andhra Pradesh, several Hindu temples and their properties have been attacked in what seems to be...

ఐదేళ్ళ బాలికపై అత్యాచారం కేసు: అజ్మత్ ఖాన్ కు 20యేళ్ల జైలు

తెలంగాణ: అభం శుభం తెలియని ఐదేళ్ళ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో అజ్మత్ ఖాన్ అనే వ్యక్తికి 20 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.  కేసు వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నగరంలోని గోల్కొండ నయాఖిలాకు చెందిన అజ్మత్‌ఖాన్ (26) వెల్డర్‌గా పని చేస్తున్నాడు. కామంతో కళ్లుమూసుకు పోయిన యితడు 2018 జూలై 29వ తేదీన ఐదేళ్ళ బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడు.  విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులకు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు నిందితుడిపై పోక్సో చట్టం కింద అజ్మత్ ఖాన్ మీద కేసు నమోదు...