ఉపాద్యాయులు సేవా సారధులు – సేవా సంగమం గోష్టిలో వక్తలు

హైదరాబాద్ నారాయణగూడ కేశవమెమోరియల్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న సేవా సంగమం రెండవ రోజున ఉపాద్యాయుల సదస్సు జరిగింది. ఇందులో నగరంలోని వివిధ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రాంత సేవాసమితి అధ్యక్షులు శ్రీ దుర్గా రెడ్డి,  ప్రాంత ప్రచారక్ శ్రీ దేవేందర్,  క్షేత్ర  సేవా  ప్రముఖ్   శ్రీ ఎక్కా చంద్రశేఖర్ ,  వందేమాతరం రవీందర్ ఇతర పెద్దలు మార్గదర్శనం చేశారు. ఉపాధ్యాయులు - సేవా కార్యక్రమాలు అనే అంశంపై జరిగిన చర్చ ప్రారంభించిన ప్రాంత సేవ ప్రముఖ్ శ్రీ వాసు  వివిధ రకాల...

హైదరాబాద్ లో ప్రారంభమైన సేవా సంగమం

సేవాభారతి ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని నారాయణగూడ కేశవ మెమోరియల్ కళాశాల ప్రాంగణంలో సేవా సంగమం కార్యక్రమం ప్రారంభమైంది. ఈ రోజు నుండి రెండు రోజుల పాటు ఈ సంగమం జరుగుతుంది. ప్రారంభ కార్యక్రమంలో  పాల్గొన్న ఆర్ ఎస్ ఎస్ క్షేత్ర ప్రచారక్ శ్రీ ఏలే శ్యాం జీ మాట్లాడుతూ సంఘ ఆధ్వర్యంలో జరుగుతున్న వివిధ సేవా కార్యక్రమాల గురించి ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణా మఠ్ కు చెందిన శ్రీ శితికంఠానంద, ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ సహా సేవా ప్రముఖ్ శ్రీ రాజ్ కుమార్...

భాగ్యనగర్ గణేశ నిమజ్జనోత్సవంలో పాల్గొన్న డా. మోహన్ జి భాగవత్

భాగ్యనగర్ లో గణేశ నిమజ్జనోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ జి భాగవత్ గణేశ్ చౌక్ (మొజంజాహీ మార్కెట్ కూడలి) వద్ద భక్త సమూహాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

We should have strength with wisdom- Dr Mohan ji Bhagwat

The excitement and festivities of Ganesh Utsav in Bhagyanagar are always the best when compared to anywhere in India. The excitement with the festive procession is moving forward and the atmosphere is full of happiness and joy. The procession paused here for a while, people are gathering here to listen to a few thoughts. This is a...

శక్తివంతులం, జ్ఞానవంతులం కావాలి – డా. మోహన్ భాగవత్

భాగ్యనగర్ గణేశనిమజ్జనోత్సవంలో సర్ సంఘచాలక్ ఉద్బోధన గణేశ పూజను కేవలం వేడుకలా, ఉత్సవంలా మార్చివేయకూడదు. దీని ద్వారా హిందువులంతా సంస్కారాలను, సద్గుణాలను అలవరచుకునే ప్రయత్నం చేయాలి. కేవలం మంచితనం ఉంటే సరిపోదు. దానితోపాటు శక్తి కూడా ఉండాలి. ఆ శక్తి ఇతరులను హింసించడానికి కాకపోయినా ఇతరులు మనపై చేసే దాడిని ఎదుర్కొనేందుకు అవసరం. అలాంటి శక్తితోపాటు జ్ఞానం కూడా అవసరమని గణేశుడు మనకు చెపుతున్నాడు. ఈ గణేశ ఉత్సవాల ద్వారా హిందువులంతా ఈ గుణాలను అలవరచుకుని, సంఘటిత శక్తిగా నిలవాలి.’’అని రాష్ట్రీయ స్వయంసేవక్...

RSS Sarsanghachalak Dr Mohan Bhagwat in Bhagyanagar

On the occasion of Ganesh visarjan , Rashtriya Swayamsevak Sangh (RSS) Sarsanghachalak Dr Mohan ji Bhagwat is in Bhagyanagar on 12-September.Mohan ji Bhagwat will have a darshan at Bhagyalakshmi temple,  at 2:30 PM,  Charminar.  Later, he will address the gathering of Ganesh devotees at Vinayak Chowk (Mozam Jahi Market) at 3:15PM.

సాధుసంతుల మార్గదర్శనంలో సమాజం నడవాలి – డా. మోహన్ భాగవత్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్ బుధవారం, తన జన్మదిన సందర్భంగా రాజస్థాన్ లోని అల్వర్ జిల్లా గహన్ కార్ గ్రామంలో 123 సంవత్సరాల వృద్ధులైన బాబా కమలనాథ్ మహారాజ్ దర్శనం చేసుకుని, వారి ఆశీర్వచనాలు అందుకున్నారు. ఉదయం సంత్ ఆశ్రమానికి చేరుకున్న ఆయనకు గ్రామ వికాస సమితి సభ్యులు ఘన స్వాగతం పలికారు. నేరుగా సంత్ కమలనాథ్ మహారాజ్ వద్దకు వెళ్ళిన డా. మోహన్ భాగవత్ ఆయన పాదాలకు నమస్కరించి ఆశీర్వచనం తీసుకున్నారు. సంత్ మహరాజ్ కు శాలువా, కొబ్బరికాయ సమర్పించారు.

संत- महापुरूसों के अनुभवों का लाभ ले समाज – डाॅ. मोहनराव भागवत

सरसंघचालक ने जन्मदिवस पर 123 वर्षीय संत का आशीर्वाद लिया बहरोड में भी गोमाता को गुड़ खिलाया जयपुर । राष्ट्रीय स्वयंसेवक संघ के सरसंघचालक डॉ. मोहनराव भागवत बुधवार को अलवर जिले के गहनकर गांव पहुंचे। जहां उन्होंने अपने जन्मदिन के अवसर पर 123 वर्षीय बाबा कमलनाथ महाराज से मुलाकात कर आशीर्वाद लिया। सुबह...

విశ్వమత మహాసభోపన్యాసాలు

స్వాగతానికి  ప్రత్యుత్తరంవిశ్వమత మహాసభ, చికాగో,సెప్టెంబర్ 11వ తేది,  1893వ సంవత్సరం.అమెరికన్ సోదర సోదరీమణులారా, మాకు మీరిచ్చిన మనోపూర్వకమైన స్వాగతాన్ని పురస్కరించుకుని ఈ  సమయంలో మీతో మాట్లాడం నాకు చాలా ఆనందంగా ఉంది. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన యతి సంప్రదాయం తరఫున మీకు నా అభివాదాలు; సమస్త మతాలకు, సమస్త ధర్మాలకు తల్లి అనదగ్గ సనాతన ధర్మం పేర మీకు నా అభివాదాలు; నానా జాతులతో, నానా సంప్రదాయాలతో కూడిన భారత జనం తరఫున మీకు నా...