Swami Vivekananda’s speech on 11th September, 1893 in Chicago

Sisters and Brothers of America It fills my heart with joy unspeakable to rise in response to the warm and cordial welcome which you have given us. I thank you in the name of the most ancient order of monks in the world; I thank you in the name of the mother of religions; and I thank you...

పర్యావరణ పరిరక్షణ కోసం అన్నీ సంస్థలు కలిసి పనిచేస్తాయి – దత్తాత్రేయ హోసబలే

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సమన్వయ సమావేశాలు మూడు రోజులపాటు పుష్కర్ లో జరిగాయి. 36 సంస్థలకు చెందిన 195మంది ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సమావేశాల్లో ఎలాంటి తీర్మానాలు ఆమోదించలేదు. అలాగే ఎలాంటి విధాన నిర్ణయాలు తీసుకోలేదు. ఈ సంస్థలన్నీ స్వతంత్రమైనవి కనుక వాటి విధాన నిర్ణయాలు అవే తీసుకుంటాయి. ఇతరుల అనుభవాలు, నిర్వహించిన కార్యక్రమాల వివరాలు తెలుసుకుని వాటి నుంచి ప్రేరణ పొందడం కోసం మాత్రమే ఈ సమావేశాలు. గత ఏడాది మంత్రాలయంలో జరిగిన సమావేశాల్లో `చెట్లు పెంచడం – జల సంరక్షణ – ప్లాస్టిక్ వాడకానికి...

पर्यावरण संरक्षण के लिए सभी संगठन मिलकर करेंगे काम – दत्तात्रेय होसबले

पुष्कर. राष्ट्रीय स्वयंसेवक संघ की तीन दिवसीय समन्वय बैठक 9 सितंबर सायं को संपन्न होगी। बैठक में 36 संगठनों के 195 कार्यकर्ता उपस्थित थे। समन्वय बैठक में ना ही कोई प्रस्ताव पारित होता है, ना ही यह कोई निर्णय लेने का मंच है। सभी संगठन स्वतंत्र एवं स्वायत्त हैं। बैठक का हेतू जानकारियों एवं अनुभवों का आदान-प्रदान, एक दूसरे के प्रयोगों-उपलब्धियों से प्रेरणा प्राप्त करना...

లోకహితం సెప్టెంబర్ 2019 కలర్ సంచిక 

లోకహితం సెప్టెంబర్ 2019 కలర్ సంచిక కోసం ఈ లింక్ క్లిక్ చేయండి  

Telangana: Muslim Mob attacks SC Women and Vandalises Ganesh Pandal in Warangal

A mob of around 70 Muslims attacked women performing puja and vandalised the Ganesh pandal at LB Nagar in Warangal, Telangana on 6 Sept. Around 8 pm, the Muslims mob trespassed into Ganesh Pandal with footwear and started abusing devotees who were peacefully performing puja by singing keertans. This unruly mob particularly targeted women devotees and organisers...

Sri Arun Kumar on J&K after Abrogation of Article 370 and Reorganisation

https://www.youtube.com/watch?v=PGvAGIgCpZw RSS Akhil Bharatiya Prachar Pramukh Arun Kumar Ji on Jammu Kashmir after Abrogation of Article 370 and Reorganisation of J&K

పుష్కర్ లో ప్రారంభమయిన ఆర్.ఎస్.ఎస్ అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ సమన్వయ సమావేశాలు పుష్కర్ లో ప్రారంభమయ్యాయి. ఇవి మూడు రోజులపాటు (సెప్టెంబర్ 7 – 9) జరుగుతాయి. వివిధ రంగాల్లో పనిచేస్తున్న 35 సంస్థల 200 మంది అఖిల భారతీయ కార్యనిర్వహణాధికారులు ఇందులో పాల్గొంటున్నారు. సర్ సంఘచాలక్ డా. మోహన్ భాగవత్, సర్ కార్యవాహ భయ్యాజీ , ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ కార్యకారిణి సభ్యులు కూడా సమావేశాల్లో ఉంటారు. వివిధ రంగాల్లో పనిచేసే సంస్థలకు చెందిన కార్యకర్తలు తమ అనుభవాలను ఇతరులతో పంచుకుని,...

కేరళ ప్రభుత్వ కళాశాలల్లో హింసా కేంద్రాలు

కేరళ రాష్ట్రంలో తెర వెనక జరుగుతున్న విద్యార్థి-రాజకీయాలు ప్రజలను దిగ్భ్రాంతికి గురిచేశాయి. కేరళలో జస్టిస్ పి.కె.షంసుద్దీన్ నేతృత్వంలోని స్వతంత్ర కమిషన్ ఒక నివేదికను విడుదల చేసింది. తిరువనంతపురంలోని యూనివర్శిటీ కాలేజీల్లోనే కాకుండా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కళాశాలలు తమ విద్యార్థి సంఘ కార్యాలయాలను ‘ఇడి మురి’ లేదా ‘హింసించే గదులు’ గా మార్చాయని కమిషన్ అభిప్రాయపడింది. కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మార్క్సిస్ట్) అనుబంధ విద్యార్థి సంఘం - స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్ఎఫ్ఐ) భావజాలంతో ఏకీభవించని విద్యార్థులను ఈ హింసించే గదుల్లోకి తీసుకువెళతారు, అక్కడ వారిని...

మహిళా సురక్ష, సరిహద్దు భద్రతపై ఆర్.ఎస్.ఎస్ సమన్వయ సమావేశాలు

సరిహద్దుల భద్రత గురించి చాలా జాగరూకతతో వ్యవహరించాలని, సరిహద్దుల్లో నివసించేవారి సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, అప్పుడే దేశం సురక్షితంగా ఉంటుందని, దీని కోసం వివిధ సంస్థలు కలిసి పనిచేయాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ శ్రీ అరుణ్ కుమార్ అన్నారు. పుష్కర్ లో జరుగుతున్న అఖిల భారతీయ సమన్వయ బైఠక్ ల సందర్భంగా ఏర్పాటైన పత్రిక విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధ్యయన్ పేరు గల సంస్థ మహిళల సమస్యల గురించి పరిశీలించిందని, ఈ సంస్థ రెండేళ్లపాటు మహిళల...

అంధ విద్యార్థులలోని ప్రతిభను ప్రోత్సహిస్తున్న దేవనార్ పాఠశాల  – ఆరెస్సెస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ శ్యాంకుమార్ జి

"శరీరంలో ముఖ్యభాగమైన కళ్ళు లేని చిన్నారుల్లో గొప్ప ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తున్న మీరు ధన్యులు" అంటూ సికింద్రాబాదులోని 'దేవనర్ అంధ విద్యార్థుల పాఠశాల' ఉపాధ్యాయులను రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచారక్ శ్రీ ఆలే శ్యాంకుమార్ గారు ప్రశంసించారు. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా దేవనర్ అంధ విద్యార్థుల పాఠశాల నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఆలే శ్యాంకుమార్ గారు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా...