శివాజీ అనుచరుడు నేతాజీ పాల్కర్ పునరాగమనం
శివాజీ అనుచరుల్లో నేతాజీ పాల్కర్ ఒకడు. పురందర్ కోటకు సంరక్షకుడుగా ఉండేవాడు. అలాంటివాడిని లొంగదీసుకుంటే శివాజీ కుంగిపోతాడని భావించి ఔరంగజేబు తన సేనాని దిలావర్‌ఖాన్‌ను పంపి మోసపూరితంగా పాల్కర్‌ను బందీని చేశాడు. అంతేకాదు అతని మతంమార్చి మహ్మద్ కులీఖాన్ అని పేరు కూడా పెట్టాడు. తరువాత కులీఖాన్‌ను ఆఫ్గనిస్థాన్‌లో యుద్ధానికి పంపాడు. ఇంతలో శివాజీ ప్రాబల్యం దక్షిణ భారతమంతటా పెరుగుతుండడంతో ఆందోళన చెందిన ఔరంగజేబు అతన్ని అదుపుచేయడానికి కులీఖాన్‌ను పంపాలనుకున్నాడు. ఒకప్పటి శివాజీ అనుచరుడిగా కులీఖాన్‌కు అన్ని అనుపానులూ తెలుస్తాయని ఔరంగజేబు భావించాడు.
రైతులకు సేవా భారతి భరోసా.. పశువులకు దాణా పంపిణీ
పాడిపశువుల పోషణే జీవనాధారంగా ఉన్న రైతులకు పశుగ్రాసం లేకపోవడంతో ఆ మూగజీవుల భారంగా మారింది. కొందరు రైతులైతే ఉన్న పశువులను అమ్ముకుని ఉపాధి కోసం బెంగళూరు వలస వెళ్లిపోయారు. అటువంటి రైతులకు భరోసా కల్పించే బాధ్యత చేపట్టింది సేవాభారతి స్వచ్చంద సంస్థ. రైతులకు ఉచితంగా పశుగ్రాసం పంపిణీ చేస్తున్నట్టు సేవాభారతి అనంతపురం జిల్లా ఆమడగూరు డివిజన్ కార్యదర్శి శరత్ కుమార్ రెడ్డి, ఇతర సభ్యులు పేర్కొన్నారు. మహ్మదాబాద్ పశువైద్యశాల వద్ద సేవాభారతి ఆధ్వర్యంలో జూన్ 8వ తేదీన ఉచిత దాణా...
राष्ट्र सेविका समिति ने दिया युवतियों को स्वयं सक्षम बनने का प्रशिक्षण
दिल्ली में राष्ट्र सेविका समिति के पथ संचलन का पुष्प वर्षा से स्वागत नई दिल्ली। भारतीय महिलाओं के सबसे बड़े संगठन राष्ट्र सेविका समिति की लगभग 400 स्वयंसेविकाओं ने बुधवार को दिल्ली के लाजपत नगर-4 क्षेत्र में पथ संचलन किया। इसमें हर आयुवर्ग की सेविकाएं सम्मिलित थीं। जब ये पूर्ण गणवेश में कदम...
Balkatha – Child Freedom Fighters Of Bharat
In the struggle for Freedom from the British, many gave up their lives. Among these were small children too. The story of their bravery is one which makes us feel pride on being the people of this land of Tyaagis (those who have sacrificed their lives). Let us look at 3 of these children and fill our...
హైదరాబాదులో కరుడుగట్టిన మావోయిస్టు దంపతుల అరెస్ట్
మావోయిస్టు పార్టీకి చెందిన కీలక సభ్యులను పోలీసులు హైద్రాబాద్లో అరెస్ట్ చేసినట్టు డెక్కన్ క్రానికల్ కధనం ప్రచురించింది. గతంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో భద్రతా దళాలపై బాంబు దాడులు పాల్పడటంతో పాటు దంతెవాడ బీజేపీ ఎమ్మెల్యే భీమా మండవి హత్య వంటి వివిధ ఘటనల్లో కీలక పాత్ర పోషించిన మహిళా మావోయిస్టు ఆలూరి కృష్ణ కుమారి అలియాస్ సుజాతక్క అలియాస్ నర్మదతో పాటు, ఆమె భర్త కిరణ్ కుమార్ అలియాస్ కిరణ్ దాదాను మహారాష్ట్ర పోలీసులు సికిందరాబాదులో అరెస్ట్ చేసారు. గత...
దేశం కోసం నవ్వుతూ ప్రాణత్యాగం చేసిన విప్లవ వీరుడు రాం ప్రసాద్ బిస్మిల్
మాతృ భూమి కోసం తన ప్రాణాలను నవ్వుతూ త్యాగం చేసిన విప్లవ వీరుడు రాం ప్రసాద్ బిస్మిల్. విదేశీ ప్రభుత్వం ఎన్ని బాధలకు గురి చేసినా, అనుక్షణం పోలీసులు వెంటాడి వేధించినా, తోటి వారే మోసగించినా జంకక గొంకక అను నిత్యం పోరాడి బానిసత్వాన్ని దగ్దం చెయ్యగల విప్లవ జ్యోతిని వెలిగించిన వీరుడు, కాకోరి రైలు దోపిడీకి నాయకత్వం వహించిన సాహసి, గొప్ప విప్లవ కవి రాం ప్రసాద్ బిస్మిల్. జూన్ 11 ఆయన జయంతి సందర్భంగా ఆ వీరుణ్ణి...
బాధలను భరిస్తూనే కొడుకును ఆర్మీ అధికారిని చేసిన ఓ తల్లి స్ఫూర్తిగాధ
ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్నది చిన్ననాటి నుండి కొడుకు ఆశయం. కానీ కుటుంబ ఆర్ధిక పరిస్థితి అంతంత మాత్రం. భర్త హఠాన్మరణం కారణంగా కుటుంబ పాలనా భారమంతా ఆమెపైనే పడింది. చదువుకోలేదు.. పిల్లలు చిన్నవాళ్లు. తప్పనిసరి పరిస్థితుల్లో స్థానిక ఇటుక బట్టీల్లోనూ, వ్యవసాయ పనుల్లోనూ కూలీగా పని ప్రారంభించింది. ఇన్ని కష్టాల్లోనూ తన ముగ్గురు పిల్లలకు ఏ లోటూ రాకుండా చూడాలన్నదే ఆ తల్లి తపన. మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి చెందిన...
విషవలయంలో తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలు
అగాధాల సృస్టే అక్కడి సిలబస్ తెలంగాణలోని గురుకుల పాఠశాలలో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఏమిటి? అక్కడి విద్యార్థులు బాధ్యతాయుతమైన పౌరులుగా బయటకు వచ్చే అవకాశం ఎంత? ఆ పాఠశాలల అన్ని వ్యవహారాలలోను తల దూరుస్తున్న ‘ స్వేరోస్ ‘ అనే సంస్థ పాత్ర ఏమిటి? ఈ సంస్థ నాయకుడు ఆ పాఠశాలకు చెందిన ఎస్‌సి బాలిక మీద అత్యాచారం చేసినట్టు పోలీసు కేసు నమోదైనా వారి ఆధిపత్యం ఇంకా అక్కడ యథేచ్ఛగా ఎలా కొనసాగుతోంది?...
12 ఏళ్ల బాలికపై అత్యాచారం: ఇస్లామిక్ మత బోధకుడు అరెస్ట్
12 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన మదర్సా (ఇస్లామిక్ పాఠశాల) ఉపాధ్యాయుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మీరట్ సమీపంలోని ఖేరి కలాన్ గ్రామంలోని మదరసాలో ఈ ఘటన జరిగిన వెంటనే హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడు, ఇస్లామిక్ మతబోధకుడు మౌలానా జావేద్ ను అరెస్ట్ చేసారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితుడు జావేద్ కు స్థానిక కోర్టు రిమాండ్ విధించింది. జావేద్ పై ఇప్పటికే...



















