“Modi speeches would have swept Tamilnadu elections to BJP, if we know Hindi”

Thol. Thirumavalavan, an ally of DMK says..: "Had we all Tamil people known Hindi, Modi ji would have swept all the votes by just two public meetings. The reason why Modi did not get votes in TN is the uniqueness of the Tamils. Had the Tamil people known Hindi, they would have understood Modi and would have voted...

తమిళులు హిందీ నేర్చుకుని ఉంటే తమిళనాడులో బీజేపీ పరిస్థితి..

తమిళ ప్రజలు హిందీ నేర్చుకుని ఉంటే రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఏమిటి అనేది తమిళనాడుకు చెందిన తిరుమావళవన్ ఈ విధంగా చెప్తున్నారు:"మాకే గనుక హిందీ వచ్చిఉంటే, ఎన్నికల సమయంలో కేవలం రెండే రెండు బహిరంగ సభల ద్వారా మోడీ గారు మొత్తం ఓట్లు గెలుచుకునేవారు. మోడీ గారికి తమిళనాడులో ఓట్లు రాకపోవడానికి ప్రధాన కారణం తమిళులకు కేవలం తమిళం తప్ప మరొక భాష రాకపోవడమే. తమిళ ప్రజలే గనుక హిందీని అర్ధం చేసుకుని ఉంటే, వారు మోడీ అంటే ఏమిటో తెలుసుకునేవారు, బీజేపీకి...

జమ్మూకాశ్మీర్ పునర్వ్యవస్తీకరణ అవసరం ఏమిటి?

- జీ.డి శర్మ 1951లో రాజ్యాంగ సభ ఏర్పడిన నాటి నుంచి జమ్ము ప్రాంత ప్రజలకు అన్యాయం జరుగుతూనే ఉంది. జనాభా ప్రకారం కాకుండా రాష్ట్ర అసెంబ్లీలో ఇక్కడ నుంచి తక్కువ మంది ప్రజాప్రతినిధులకు స్థానం కేటాయించారు. అందువల్ల ఈ లోటును సవరించడానికి జమ్ము కాశ్మీర్ పునర్వ్యవస్థికరణ తప్పనిసరి అంటున్నారు జమ్ము కాశ్మీర్ హైకోర్ట్ మాజీ న్యాయమూర్తి...

విదేశీ నిధులు పొందుతున్న సంస్థలకు కేంద్ర హోంశాఖ హెచ్చరిక!

విదేశీ నిధులు పొందుతున్న స్వచ్చంద సంస్థలకు భారత ప్రభుత్వం హెచ్చరిక జారీ చేసింది. తమకు సమాచారం ఇవ్వకుండా కార్యాలయ అధికారులను, ముఖ్యమైన ఉద్యోగుల విషయంలో మార్పులు చేసినట్లయితే చట్టపరమైన చర్యలు చేపట్టాల్సి ఉంటుందని ఈ సందర్భంగా హెచ్చరికలు జారీ చేసింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం (Foreign Contribution Regulation Act) 2010లోని సెక్షన్ 11, 12 ప్రకారంవిదేశీ నిధుల కోసం దరఖాస్తు చేసుకునే సంస్థలకు కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ ఒక రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్...

IS leader Abdul Rashid reportedly killed in Afghanistan

Abdul Rashid Abdullah, the Keralite from Kasaragod, who led a 21 member team to Afghanistan during May - June, 2016, is reportedly killed in US bombing in Afghanistan. Reports suggest that the incident took place about a month before. It also says, three men, two women and four children were also killed in the same attack. Abdul...

గ్రామ పెద్దలను సత్కరించిన సామాజిక సమరసతా వేదిక

రాజకీయం మనుషులను విడదీస్తే, ధర్మం అందరినీ కలుపుతుందని,గతంలో  గ్రామ చావిడీ లలో జానపద కళారూపాలను ప్రదర్శించి, కులాలకతీతంగా  వావివరుసలు కలుపుకుని సామరస్యంగా జీవించారనీ సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ తెలియచేసారు. జగిత్యాల జిల్లా వేములకుర్తి గ్రామం లో జూన్ 5 న  జరిగిన సమరసతా సమ్మేళనం లో ప్రసాద్ జీ మాట్లాడుతూ హిందూ ధర్మం కేవలం మానవుల శ్రేయస్సు గురించే కాకుండా సమస్త జీవరాసుల సంక్షేమం గురించి ఆలొచించాలని పేర్కొన్నదని,...

భారతీయ భాషలన్నింటినీ జాతీయ భాషలుగానే పరిగణిస్తాను: భాషా సమస్యపై శ్రీ గురూజీ గోళ్వాల్కర్

భారతదేశాన్ని విచ్చిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్న సమూహాలు/దళాలు హిందీని జాతీయ భాషగా చేయాలని ఆర్.ఎస్.ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోందని, ప్రభుత్వం కూడా హిందీ మాట్లాడని వారి మీద బలవంతంగా రుద్దాలని చూస్తున్నదనే అసత్య ప్రచారాలు మొదలు పెట్టాయి. కానీ భారతీయ భాషలన్నీ జాతీయ భాషలు అనే విషయంలో ఆర్.ఎస్.ఎస్ స్పష్టంగా ఉంది. ఆర్.ఎస్.ఎస్ ద్వితీయ సర్ సంఘ్ చాలక్  శ్రీ గురూజీ గోళ్వాల్కర్   భాషా సమస్యపై తమ అభిప్రాయాలను  గతంలో అనేకసార్లు స్పష్టంచేశారు. డిసెంబర్ 1957, అక్టోబర్ 1967 లో ఆర్గనైజర్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలలో వారి అభిప్రాయాలను పంచుకున్నారు.

మునివాహన సేవ ప్రభావం.. ఆ గ్రామంలో వెల్లివిరిసిన సామరస్యం

కొంతకాలం క్రితం నాటి ఘటన..  హిందూ సమాజంలోని వివిధ కులాలు, వర్గాల మధ్య సామరస్యాన్ని, సద్భావాన్ని నెలకొల్పే మహత్తర బాధ్యత తన భుజస్కందాలపై వేసుకున్నారు చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు శ్రీ రంగరాజన్. ఇందులో భాగంగా హిందూ ధర్మంలో పేర్కొన్న రీతిలో సాంప్రదాయబద్ధమైన 'మునివాహన సేవ' నిర్వహించారు. ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిని తన భుజాలపై ఎక్కించుకుని దేవాలయంలోకి తీసుకువెళ్లారు. ఈ చర్య అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం అయ్యింది. వివిధ వర్గాలకు చెందిన విమర్శకుల ప్రశంసలు అందుకుంది....

“I consider all our languages as national languages”: Sri Guruji Golwalkar on ‘The Language Problem’

The Breaking India Brigade has been propagating falsehoods and canards that the Rashtriya Swayamsevak Sangh (RSS) insists that Hindi is the only national language and the organisation wants to 'impose' Hindi on non-Hindi speaking population. The RSS has always been clear that all Bharatiya languages are national languages. The second Sarsanghchalak of RSS, Sri Guruji Golwalkar...

ప్లాస్టిక్‌ నియంత్రణ అందరి బాధ్యత

ప్రస్తుత ప్రపంచంలో ప్లాస్టిక్‌ వినియోగాన్ని విస్మరించలేం. అది మన జీవితంలో ఒక భాగంగా స్థిరపడింది. వాణిజ్యపరంగా భారతదేశంలో ప్లాస్టిక్‌ రంగానికి చాలా భవిష్యత్తు ఉంది. కాని పర్యావరణ రీత్యా తగు జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుంది. ప్లాస్టిక్‌ అవసరాన్ని గుర్తిస్తూనే మనం దాన్ని నియంత్రించినప్పుడు మాత్రమే ఈ అందమైన పర్యావరణాన్ని ముందు తరాల వాళ్ళకు బాధ్యతగా అందించగలుగుతాం. వాణిజ్య అవసరాల కోసం ప్లాస్టిక్‌ను కీలకంగా ఆటోమొబైల్‌, నిర్మాణ రంగం, ఎలక్ట్రానిక్స్‌ , ఆరోగ్య, టెక్స్‌స్టైల్‌, వ్యవసాయ, ఆహార ఉత్పత్తుల ప్యాకేజింగ్‌ పరిశ్రమలలో...