Warangal Temple Priest, attacked by Imam, dies in Hospital

Sri Satyanarayana, a Hindu pujari of the Sai Baba temple, who was attacked by the Imam of a Mosque in Warangal, died in Nizam's Institute of Medical Sciences Hospital, Hyderabad today. The attack happened on Oct 26, 2018, early in the morning when the priest was playing devotional songs through temple mike system when he was approached by one Sayeed Sadhiq Hussain, demanding that the music be switched off. When the priest refused to do so, Hussain, who...

ఇమామ్ చేతిలో దాడికి గురైన పూజారి చికిత్స పొందుతూ మృతి

వరంగల్: స్థానిక ఎల్బీ నగర్ మసీదు ఇమామ్ సయ్యద్ సాధిక్ హుస్సేన్ దాడిలో తీవ్రంగా గాయపడిన పోచమ్మ మైదానం శివసాయి దేవాలయ పూజారి సత్యనారాయణ ఈరోజు ఉదయం నిమ్స్ ఆసుపత్రిలో కన్నుమూశారు. అక్టోబర్ 26వ తేదీ ఉదయం 5 గంటల ప్రాంతంలో సత్యనారాయణ తన రోజూవారి దినచర్యలో భాగంగా సాయిబాబా ఖడ్గ హారతి సందర్భంగా మైక్ సిస్టమ్ వేశారు. అదే సమయంలో ఎల్ బి నగర్ కు చెందిన ఒక మసీద్ ఇమాం సయ్యద్ సాదిక్ హుస్సేన్ మైక్ ఆపాలంటూ గొడవకి దిగాడు....

ఆశయం కోసం బాధల్ని సహించక తప్పదు.. (హైదరాబాద్ అజ్ఞాత చరిత్ర-21)

ప్రజావ్యతిరేకమైన చర్యగా “రయ్యత్‌”ను నిషేధించి తన అసలు స్వభావాన్ని బహిర్గతం చేసుకుంది. అందువల్ల నా కర్తవ్యాన్ని నిర్వహించాననే అనుకొంటున్నాను. ఇంతకు పూర్వం ఇలాంటి ఇబ్బందులు చాలా వచ్చినా ఎదుర్కొన్నాను. ఆశయం కోసం బాధల్ని సహించక తప్పదు.” నర్సింగరావుగారి మాటల వలన షోయీబ్ ప్రభావితుడైనా ప్రభుత్వ నిరంకుశాధికారం ముందు ఓటమిని అంగీకరించకూడదనుకున్నాడు. “స్వతంత్రమైన పత్రికా రచన” అనే ఉద్యమాన్ని ఎన్ని కష్టాలైన సహించి, కొనసాగించాలని నిశ్చయించుకున్నాడు. ఈ సామంత రాజ్యం తన దమన నీతితో ప్రజావాణిని అణచివేయాలని ప్రయత్నించినా తాను రచనా సైనికుడిగా నిలబడి పోరాడాలని...

ఆరెస్సెస్ సమావేశాల్లో పర్యావరణం, జల సంరక్షణపై చర్చ

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలు ముంబైలోని కేశవ్ సృష్టి ప్రాంగణంలో  ప్రారంభమయ్యాయి. సమావేశాల ప్రారంభం సందర్భంగా  ఆరెస్సెస్ సర్ సంఘచాలక్  డాక్టర్ మోహన్ జీ భాగవత్ మరియు సర్ కార్యవాహ సురేష్ జోషి ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం మరియు భారత్ మాత చిత్రపటాలకు పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాంబాహు మెహ్లి ఆడిటోరియం వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆర్ఎస్ఎస్ సహ సర్ కార్యవాహ్ డాక్టర్ మన్మోహన్ వైద్య మాట్లాడుతూ, అఖిల భారతీయ కార్యకారి మండలి సమావేశాలు సంవత్సరంలో  రెండుసార్లు,ఒకటి...

RSS ABKM will focus on environment protection and water conservation – Dr Manmohan Vaidya

Mumbai, October 31,2018:  The Rashtriya Swayamsevak Sangh has decided to focus on environment protection and water conservation in near future. Also, it has mulled an idea to train its swayamsevaks in handling the natural calamities. The Sangh's Akhil Bharatiya Karyakari Mandal meeting began at Keshav Srushti at Uttan near Mumbai today. Sarsanghchalak Dr. Mohan Bhagwat and Sarkaryawah Suresh ‘Bhaiyaji ‘Joshi garlanded...

Re-building of Somanath Temple: A Tribute to Sardar Patel and K.M. Munshi

Somanath temple came in news in a big way again in the recent months. This was after almost three decades when it was in the news because Mr. Lal Krishna Advani started his Rama Janmabhumi temple rathyatra from Somanath. It was a very symbolic gesture in the sense Advani desired to convey that Rama Janmabhumi temple will be built...

సర్దార్ పటేల్ దేశాన్ని ఏకీకృతం చేసిన విధానం

'సంస్థానాల సమస్య ఎంత జటిలం అయ్యింది అంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవు’ అని మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ తో అన్నారు.  బ్రిటిష్ వారు భారత దేశాన్ని వదిలి వెళుతూ  550 పైగా స్వతంత్ర సంస్థానాల సమస్యను ఇచ్చిపోయారు.  అత్యంత క్లిష్టమైన అలాంటి సమయంలో సర్దార్ పటేల్ ఒక పోరాట   యోధునిలా నిలబడ్డారు.  ఉక్కు మనిషి  సర్దార్ పటేల్ లో రాజకీయ సూక్ష్మ బుద్ధి ఒక పార్శ్వం అయితే, కార్యాన్ని సాధించడానికి కావలసిన చతురత మరో పార్శం. వాటితోనే ఆయన  500...

ఆర్ఎస్ఎస్ పై సాగుతున్న తప్పుడు ప్రచారం

సర్దార్ పటేల్ ఆర్ఎస్ఎస్ ను తప్పుపట్టినట్లుగా చూపించే వీడియోను కాంగ్రెస్ పార్టీ తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఈ దుష్ప్రచారానికి కారణం ప్రప్రధమ ప్రధానిగా దేశ ప్రజానీకం నెహ్రూకు బదులు సర్దార్ పటేల్ ను కోరుకున్నారన్న విషయాన్ని సంఘ్ గుర్తుచేయడమే. అందుకనే కాంగ్రెస్ పార్టీ ఇలా విషాన్ని కక్కింది. నిజానిజాలు ఏమిటి? నెహ్రూ కంటే సర్దార్ పటేల్ ఈ దేశానికి ఉత్తమమైన, సమర్ధుడైన ప్రధాని అయిఉండేవారని ఎవరోకాదు సాక్షాత్తు దేశపు ఆఖరి గవర్నర్ జనరల్ సి. రాజగోపాలచారి అభిప్రాయపడ్డారు. సర్దార్ పటేల్...

కులాలకతీతంగా అందరూ ఏకం కావాలి – శ్రీ గరికపాటి నరసింహారావు

కులాలకతీతంగా అందరూ ఏకం కావాలని,అహంకారం,మమకారాలు వదలి తోటి ప్రజలతో సామరస్యంగా జీవించాలని, ఎక్కువ తక్కువ భేదాలు మరిచి సమరస భావం తో మెలగాలని సహస్రావధాని శ్రీ గరికపాటి నరసింహారావు ఉద్బోదించారు. సామాజిక సమరసతా వేదిక, ఖమ్మం, ఆధ్వర్యంలో 30 అక్టోబర్ నాడు నగరం లోని పెవీలియన్ మైదానంలో పెద్ద ఎత్తున నిర్వహించిన సమ్మేళనంలో శ్రీ గరికపాటి నరసింహారావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. గరికపాటి గారు మాట్లాడుతూ కార్తీక మాసాల్లో కులాల వారి భోజనాలు ఏర్పాటు చేయటం, అన్నం పరబ్రహ్మ స్వరూపం అని భావించే చోట మనుషులను...

Doordarshan Journalist, Two Jawans Killed in Communist Attack in Dantewada 

A journalist with Doordarshan and two security officers were killed in a Communist terrorist attack on Tuesday morning, in Dantewada, Chhattisgarh. The slain journalist, Achyutananda Sahu was working as a cameraperson with Doordarshan. The two policemen were identified as Sub Inspector Rudra Pratap, and Assistant Sub Inspector Manglu. The Doordarshan crew was attacked by Communist-Maoists in the Nilavaya village in...