పండిట్‌జీ.. విద్యా ప్రదాత
డిసెంబర్ 25 మదన్ మోహన్ మాలవ్యా జయంతి పండిట్ మదన్ మోహన్ మాలవ్యా.. భరతమాత గర్వించదగ్గ ముద్దుబిడ్డల్లో ఒకరు. ఆయన జాతికి అందించిన సేవలు చిరస్మరణీయం. స్వాతంత్య్ర సమర యోధుడిగా, న్యాయ వాదిగా, పాత్రికేయుడిగా, విద్యావేత్తగా.. ఇలా బహుముఖ కోణాల్లో దేశానికి సేవ చేశారు. మాలవ్యా పేరు చెప్పగానే ఎవరికైనా ముందు గుర్తుకు వచ్చేది బనారస్ హిందూ విశ్వవిద్యాలయం. ప్రపంచంలోనే ప్రఖ్యాత, ఆసియాలోనే అతిపెద్దదైన విశ్వవిద్యాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన దీనికి ఆయన వ్యవస్థాపకుడు. ఈ విశ్వవిద్యాలయాన్ని విస్తరించేందుకు, ప్రగతిబాటలో నడిపించేందుకు, విద్యార్థులకు మెరుగైన విద్య అందించేందుకు...
ధర్మాత్మ మదన్‌మోహన్ మాలవ్యా
ఏ మూర్తిని చూస్తే హిమాలయమే తలవంచుతుందో, ఏ గంగ తన తరంగాలతో పాదాలు కడగడానికి ముందుకు వస్తుందో, ఏ తులసి తనను మాలగా అతని మెడలో వేయండని తహతహలాడుతుందో అట్టి పావనమూర్తి, ధర్మాత్ముడు శ్రీ మదన్ మోహన్ మాలవ్యా. మహోన్నత కార్యక్రమాలకు శ్రీకారంచుట్టి అవి తమ జీవితకాలంలో వాటి స్వరూపాన్ని చూసే భాగ్యం కొంతమందికి ఉండకపోవచ్చు. కార్యక్రమ పునాదులనే కాదు, వాటి ఎత్తైన భవనాలను చూసేభాగ్యం కొందరికే దక్కుతుంది. అట్టివారిలో ధన్యాత్ముడు మాలవ్యా. ధవళకాంతులీనే వస్త్రాలతో, నుదుట విభూతి తిలకంతో, స్వచ్భత, సాత్వికత, ధార్మికతలు రంగరించిన...
RSS తెలంగాణ ప్రాంత నూతన సంఘచాలక్ గా శ్రీ బర్ల సుందర్ రెడ్డి
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) తెలంగాణ ప్రాంత నూతన సంఘచాలక్‌గా శ్రీ బర్ల సుందర్ రెడ్డి గారు ఎన్నికయ్యారు. ఆదివారం (24/12/2023) రోజున భాగ్యనగరంలో జరిగిన ఎన్నికలలో వారు సంఘచాలక్‌గా ఎన్నికయ్యారు. వీరు గత తొమ్మిదేళ్లుగా తెలంగాణ ప్రాంత సహ సంఘచాలక్‌గా ఉన్నారు. వీరు రాష్ట్ర విద్యుత్ బోర్డులో సూపరింటెండెంట్ ఇంజనీర్‌గా పదవీ విరమణ చేశారు. వీరి కన్నా ముందు శ్రీ బూర్ల దక్షిణామూర్తి గారు గత ఆరు సంవత్సరాల పాటు ప్రాంత సంఘచాలక్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.
సనాతన ధర్మ సేవకుడు స్వామి శ్రద్ధానంద
( డిసెంబర్ 23 – స్వామి శ్రద్ధానంద జీ బలిదాన్ దివస్) స్వామి శ్రద్ధానంద పూర్వ నామం మున్షీరామ్ విజ్. గొప్ప విద్యావేత్తగా, ఆర్యసమాజ్ కార్యకర్తగా ప్రసిద్ధులు. స్వామి దయానంద సరస్వతి ఉపన్యాసా లతో ప్రభావితులై సామాజిక సరస్కరణోద్యమంలో ప్రముఖ పాత్ర వహించారు. స్వామి శ్రద్ధానంద 1856 ఫిబ్రవరి 22 నాడు తల్వాన్ గ్రామం, జలంధర్ జిల్లా పంజాబులో జన్మించాడు. ఆయన తండ్రి లాలానానక్ చంద్ పోలీసు ఇన్ స్పెక్టర్. ఆయన చిన్ననాటి పేరు బృహస్పతి విజ్. తరువాత ఆయన్ని మున్షీరామ్ విజ్ అని పిలిచారు....
మూడు నూతన క్రిమినల్ బిల్లులకు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం
బ్రిటిష్ వలస పాలన నుంచి అమల్లో ఉన్న భారతీయ శిక్షాస్మృతి (IPC), నేర శిక్షాస్మృతి (CRPC), సాక్ష్యాధార చట్టం (ఎవిడెన్స్ యాక్ట్) స్థానంలో కొత్త చట్టాలను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం రూపొందించిన మూడు నేర శిక్షాస్మృతి బిల్లులకు పార్లమెంట్ ఆమోదం పొందింది. ఈ బిల్లులను లోక్‌సభ బుధవారం మూజు వాణి ఓటుతో ఆమోదం పొందగా, గురువారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బిల్లు, భారతీయ సాక్ష్య బిల్లును కేంద్ర హోం మంత్రి అమిత్...
Swami Shraddhanand – Shuddhi Movement
Swami Shraddhanand alias LalaMunshiramVij was born on 22 February 1856in the village of Talwan in the Jalandhar District of the Punjab Province of India. He was the youngest child in the family of Lala Nanak Chand, who was a Police Inspector in the United Provinces (now Uttar Pradesh) under the rule of British East India Comapany.He was a great...
దేశం గర్వించదగిన మేధావి శ్రీనివాస రామానుజన్
మనదేశంలో గణితశాస్త్ర చరిత్ర వేదకాలం నుంచే ప్రారంభమైంది. ప్రాచీన భారతీయులు గణితానికి సంబంధించిన సంఖ్యలను, దశాంశపద్థతి లాంటి ఎన్నో విషయాలను కనుక్కున్నారు. భారతీయ గణిత చరిత్ర ఆర్యభట్ట కాలం నుంచి భాస్కరాచార్యుని కాలం వరకు అప్రతిహతంగా సాగింది. ఆ తర్వాత విదేవీ దండయాత్రల వల్ల కాస్త గణితానికి సంబంధించిన నూతన ఆవిష్కరణలు మరుగునపడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో మళ్లీ దేశంలో గణిత చరిత్రకు వన్నెలద్దినవాడు శ్రీనివాస రామానుజన్. ఇతడు 1887 డిశంబరు 22న శ్రీనివాస అయ్యంగార్, కోయల అయ్యంగార్ దంపతులకు తమిళనాడు రాష్ట్రంలోని ఈరోడు గ్రామంలో...
అమ్మకు ప్రతిరూపం శారదామాత
– లతాకమలం డిసెంబర్ 22 శారదామాత జయంతి.. భారతదేశంలోని గొప్ప గురువుల గురించి చెప్పుకొనేటప్పుడు రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానందల ప్రస్థావన ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా వస్తుంది. వీరందరి గురించి చెప్పుకునే ముందు శారదామాత గురించి కూడా ప్రస్థావించా ల్సిన అవసరం ఉంది. లేకుంటే ఆ ప్రస్థావన అసంపూర్ణంగానే మిగిలిపోతుంది. సాధకుడైన భర్తకు కాళీమాతలా, అతని శిష్యులకు తల్లిలా భాసించిన శారదాదేవి మాతృమూర్తి అన్న మాటకు కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది. శారదామాత 1853లో బెంగాల్లోని మారుమూల ప్రాంతమైన జయరాంబాటి అనే కుగ్రామంలో పుట్టారు. ఆమె తల్లిదండ్రులు కడు...
The Ramanujan – Story of his knowledge till infinity to lost notebook
-Dr. Pratik Trivedi The life of Ramanujan is not less-spicier than any Indian latest web series. In fact, The Man Who Knew Infinity leads me to write about its subject, Srinivasa Ramanujan. I’ve describes the whole-time line of the Ramanujan in a single time frame in this article, because I want the younger generation to know some interesting facts about...
Srinivasa Ramanujan – A Legend
-Dr. Komal Asrani India’s contribution in the field of mathematics has been tremendous. Amongst the mathematicians who had contributed, Ramanujan Srinivasa was one of the gems whose contribution has been remarkable and whose birthday is celebrated on 22nd December. He did not have any formal training in pure mathematics but he provided solutions for such mathematical problems, which were considered...