Village development to Vishwaguru – Bharat Parikrama concludes

Nearly Five years walkthon by Shri Sitaram Kedilaya concluded today at Kanyakumari on the auspicious day of Gurupurnima.  Shri Sitaram Kedilaya did Bharat Parikrama for 23100 kilometers in 2350 villages of 23 states. After completing his final day of walk in Kanyakumari, a special prayer was conducted at the Southern tip of Bharat followed with Dhwajaavataranam.  Later, a special Yagna...

Garakaparru villagers should withdraw SC’s Social boycott-Dr.Ambedkar’s Statue to be erected side by to other National Leaders’ Statues

Fact Finding comitee report: Garakaparru villagers should withdraw SC's Social boycott-Dr.Ambedkar's Statue to be errected side by to other National Leaders' Statues Samajika Samarasata vedika,Andhra Pradesh:     Samajika Samarasata vedika,AP is strongly condemning the Social boycott of SC's of Garakaparru village,palakoderu Mandal,West Godavari district.,AP.This incident is un-democratic,  illegal.& inhuman. On the bank of Garakaparru village lake there  are statues of national leaders- Mahatma...

గరకపఱ్ఱు గ్రామస్థులు SC కుల సామజిక బహిష్కరణను వెనక్కు తీసుకోవాలి – డా. అంబేడ్కర్ విగ్రహమును అన్య దేశనేతల విగ్రహములకు పక్కనే ప్రతిష్ఠించాలి

సత్యాన్వేషణ కమిటీ నివేదిక: సామాజిక సమరసతా వేదిక, ఆంధ్ర ప్రదెశ్ పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం గరకపఱ్ఱు గ్రామస్థులు చేసిన షెడ్యూల్డ్ కులస్థుల సామాజిక బహిష్కరణను ఆంధ్ర ప్రదేశ్ సామాజిక సమరసతా వేదిక తీవ్రంగా ఖండిస్తున్నది. ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధం, అన్యాయం, అమానుషం మరియు చట్టవిరుద్ధం. గరకపఱ్ఱు గ్రామ కోనేరు ఒడ్డున మహాత్మా గాంధీ, అల్లూరి సీతారామరాజు మరియు కాటమరాయుడు విగ్రహాలు ఉన్నాయి. వాటి పక్కనే అంబేడ్కర్ విగ్రహాన్ని స్థాపించాలనుకున్నారు అక్కడి SC కులస్థులు. ఊరి పెద్దలు మాత్రము ఆ విగ్రహాన్ని వాళ్ళ కాలనీలోనే పెట్టుకోమని సలహానిచ్చారు....

గురుపూర్ణిమ సందర్బంగా సమాచార భారతి వారి యాప్ విడుదల

సమాచార భారతి వారు నేడు  గురుపూర్ణిమ( 9-జూలై-2017) సందర్బంగా యాప్ ను విడుదల చేయడం జరిగింది. ఇందులో 8 విభాగాలు ద్వారా సమాచార భారతి చేపడుతున్న వివరాలు తెలుసు కోవచ్చు. ఈ యాప్ ను రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ డా. మన్మోహన్ వైద్య గారు  హైదరాబాద్ ప్రారంబించారు. ఇందులో విశ్వ సంవాద కేంద్రం  కార్యక్రమాలు, జాతీయ భావం, సేవా దృక్పథం కలిగిన వార్తలు/ అభిప్రాయాలను అందివ్వడం జరుగుతుంది. ఇవి తెలుగు, ఇంగ్లీష్ మరియు హిందీ లో పాఠకులు...

అరుదైన మేధావి హరిహరశర్మ

తుమ్మలపల్లి హరిహర శర్మ గారి హ‌ఠాన్మరణం (జూన్29) వల్ల దేశం ఒక జాతీయభావాలు గల అరుదైన మేధావిని కోల్పోయింది. గత 4, 5 దశాబ్దాలుగా జాతీయ భావవ్యాప్తికి విద్యారంగ అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు. దేశ గౌరవానికి గానీ జాతి ఔన్నత్యానికి గానీ హాని కలిగించే ఎలాంటి విపత్తులెదురైనా వాటిని ఎదుర్కోవడంలో శర్మగారు ముందుండి మిగతావారికి స్ఫూర్తిదాయకంగా నిలిచేవారు. ఈ దిశలో వారు టీవీ సంభాషణలు, పత్రికల్లో వ్యాసాలు, సభల్లో గోష్టులలో ఉపన్యాసాల ద్వారా అనిర్వచనీయమైన కృషి చేశారు. ఈదిశలో కేశవ మెమోరియల్ విద్యాసంస్థల ప్రాంగణంలో...

Terminate jobs, studies of those faking caste: SC

The Supreme Court on Thursday ruled that those using fake caste certificates to avail quota for admissions to educational institutions or getting government jobs must lose the benefit the moment the forgery is discovered. Despite clear directions from the SC to adopt "zero tolerance" against those using fake certificates to illegally usurp seats in educational institutions and government jobs, there...

ఉడిపి కృష్ణఆలయంలో ఇఫ్తార్ పార్టీ గురించి తెలుసుకోవలసిన నిజాలు!

ఇటీవల రంజాన్ రోజున శ్రీ ఉడిపి కృష్ణమఠం ఏర్పాటుచేసిన 'ఇఫ్తార్ పార్టీ', పవిత్రదేవాలయ ప్రాంగణంలో 'నమాజ్' చేస్తున్న ఫోటోలు సోషల్ మీడియాను ముంచెత్తాయి.  దేశవ్యాప్తంగా హిందువులు దీనిని గట్టిగా వ్యతిరేకించారు. కొందరు  స్వామీజీపై యిష్టానుసారంగా నిందలు వేశారు, శాపనార్ధాలు పెట్టారు. హిందువులలో ఆందోళన మరింత ఎక్కువ చేసేట్లుగా నిజాలను వక్రీకరిస్తూ దుష్ప్రచారం సాగింది. ఈ ఇఫ్తార్ విందు  హిందుత్వానికి అంతమన్నట్లుగా గోరంతలను కొండంతలు చేసారు. హిందువుల మనస్సుల్లో అనేక ప్రశ్నలు తలెత్తాయి. ఈ విషయమై హిందువులకు నిజానిజాలు తెలియచేయడం కోసమే ఈ ప్రయత్నం. శ్రీ...

West Bengal communal violence: Old habit of appeasement, petty politics has divided the people

As a traveller proceeds on the Taki road, from Kolkata to Ghojadanga post on the Indo-Bangladesh border, after travelling for 50 km on the rather busy highway, one would arrive at a bifurcation at Berachampa. Baduria is a non-descript town 14 km to the left of this bifurcation. A town of around 2.5 lakh people, it has suddenly gained...

Bharat Parikrama Yatra covering 23,000 kms in 5 years to conclude on July 9 at Kanyakumari

Bharat Parikrama Yatra lead by former RSS functionary Sitaram Kedilaya has reached Kanyakumari District in Tamilnadu completing 1797 days (nearly 5 years) covering 23,100 km of mega walkathon touching the 2350 villages of 23 states of Bharat. This Parikrama Yatra will conclude on July 9 at Kanyakumari. On this occasion, RSS Sarasanghachalak Dr Mohan Bhagawath ji will grace the...

ప్రజాస్వామ్య దేశంలో వంశపాలన!

ఇంత విస్తృతంగా ప్రసార మాధ్యమాలు లేని కాలంలో ‘దూరదర్శన్’ను మించిన టీవీ చానల్ లేదు. అప్పట్లో అందులో ప్రసారమైన ‘మహాభారత్’ సీరియల్ మన ప్రసార మాధ్యమాల చరిత్రలో ఓ మైలురాయి. బిఆర్ చోప్రా నిర్మాతగా రవి చోప్రా దర్శకత్వంలో ప్రముఖ ఉర్దూ కవి రాహి మాసుమ్ రజా, పండిట్ నరేంద్రశర్మ ‘మహాభారత్’కు మాటలు రాశారు. దీని మొదటి ఎపిసోడ్‌ను లాంఛనంగా నాటి ప్రధాని రాజీవ్‌గాంధీకి చూపించాలని ఆహ్వానించారు. మొదటి ఎపిసోడ్ కథ చాలా మహోదాత్తమైంది. మనకు మహా భారత వంశవృక్షం శంతనుడి దగ్గరి...