ఉన్నవ లక్ష్మీనారాయణ… సమాజ జీవితాన్ని ఆనందమయం చేయడానికి కృషి చేసిన సంఘ సంస్కర్త
డిసెంబర్ 4 - ఉన్నవ లక్ష్మీనారాయణ గారి జయంతి.. పుట్టుకని-మరణాన్ని విశ్లేషించి, మానవ అంతిమ గమ్యాన్ని శోధించిన, వేద-వాగ్మయం ఆవిర్భవించిన దేశం మనది. బట్ట కట్టడం, క్రమబద్ధమైన జీవన విలువలను ప్రారంభించి, పాటిస్తున్న మొట్ట మొదటి దేశం మనది. అతి పురాతన, సుదీర్ఘ నాగరికత కలిగి, కాలానుగుణంగా చేరిన అనేక సామాజిక లోటుపాటులను, వివక్షలను, కాలబాహ్యమైన సంస్కృతి, సంప్రదాయ, ఆచార, వ్యవహారాలను, మనం తయారు చేసుకున్న మను, పరాశర, యాజ్ఞవల్క స్మృతుల ద్వారా మానవ సంఘ జీవితాన్ని ఆనందమయం చేసే మార్పులు చేసుకుంటూ వచ్చాము....
వ్యాధులకు ఔషధం గంగాజలం
యాంటీబయాటిక్స్‌కు ప్రత్యామ్నాయం AIIMS - న్యూ ఢిల్లీ పరిశోధనల్లో వెల్లడి గంగా నదిలో వృద్ధి చెందే నిర్దిష్ట రకమైన బ్యాక్టీరియా తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఇప్పటికే ఉన్న కొన్ని మందుల కంటే చాలా ప్రభావవంతంగా ఉంటుందని AIIMS న్యూ ఢిల్లీ అధ్యయనంలో వెల్లడైంది. ఒక పత్రిక తన కథనంలో ఈ విషయాన్ని పేర్కొంది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, మానవుని రక్తప్రవాహంలో ఇన్ఫెక్షన్లు, తీవ్రమైన కాలిన గాయాలు, శస్త్రచికిత్సా ప్రదేశాలు, న్యుమోనియా, పుండ్లు, డయాబెటిక్ ఇన్ఫెక్షన్లతో సహా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల చికిత్సలో తమ సామర్థ్యాన్ని...
చైనాలో కఠిన లాక్‌డౌన్ నిబంధనలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు
తెల్ల కాగితాలతో వినూత్న నిరసన "జి జిన్‌పింగ్ దిగిపో', కమ్యూనిస్ట్ పార్టీ దిగిపో" వంటి నినాదాలు జీరో-కోవిడ్ విధానంలో భాగంగా చైనా ప్రభుత్వం విధించిన కఠిన లాక్‌డౌన్ నిబంధనలకు అక్కడి ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాక్‌డౌన్ చర్యల్లో భాగంగా ప్రజలను అణచివేయడం వారిని ఇబ్బందులకు గురిచేస్తుంది. దీంతో అక్కడి ప్రజలు నిరసన కార్యక్రమాలకు దిగారు. చైనా ప్రభుత్వం తీసుకుంటున్న అణచివేత చర్యలకు వ్యతిరేకంగా నిరసన తెలపడానికి ప్రత్యేకమైన మార్గాలను అవలంబిస్తున్నారు. లాక్‌డౌన్‌కు వ్యతిరేకంగా గత వారం రోజులుగా జరుగుతున్న నిరసనల్లో...
Geeta Jayanti – Bhagvad Geeta teaches us the right perspective
Srimad Bhagvad Geeta is the ultimate guide to humanity through the philosophy of – Karma – Selfless Work, but also the base of the whole universe. Today is Geeta Jayanti, the day on which the Bhagvad Geeta was revealed is celebrated as the Geeta Jayanti festival. This day is the 11th day of the waxing moon of the Mārgashīrṣha...
Gita – The Inspiration
-Aditya Bharadwaj Khandavalli The first CDS of Bharat Late Gen. Bipin Rawat used to have two copies of the sacred Bhagavadgita in his office, one on his table and the other in the shelf behind him. A journalist once observed this and found out from Gen Rawat that he kept the sacred Gita in his office, so that all decisions...
స్వాతంత్ర్యోద్యమంలో భగవద్గీత
బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా సాగిన సఫల ఉద్యమం కారణంగా కోట్ల మంది హిందువులు స్వతంత్రులయ్యారు. ఆ తరువాతి పరిణామాలు ఎలా ఉన్నప్పటికీ ఈ ఉద్యమంలో పాల్గొన్నవారదరూ గౌరవార్హులు. రెండవ ప్రపంచ యుద్దం తరువాత జరిగిన అతి పెద్ద పరిణామం సామ్రాజ్యవాద తిరోగమనం. అందులో భారత్ ముఖ్య పాత్ర పోషించింది. ప్రపంచంలో దాదాపు 1/5 వంతు ప్రజలు రాత్రికి రాత్రి స్వతంత్రులవ్వడం ద్వారా ఒక సందేశాన్నిచ్చింది. ఆ ఉత్సాహం ఆసియా, ఆఫ్రికాలలో చాలా మంచి ఫలితాలు ఇచ్చింది. ఇది ఎంతో మంది సమరయోధుల కృషికి ఫలితం. అంతటి...
చంపాను కానీ పాపం చేయలేదు.. జన్నత్ ప్రాప్తిస్తుంది: అఫ్తాబ్
కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసులో అఫ్తాబ్ సంచలన వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. శ్రద్ధా వాకర్‌ను తాను హత్య చేసినట్లు నిందితుడు ఆఫ్తాబ్ పూనావాలా పాలిగ్రాఫ్ పరీక్షల్లో అంగీకరించినట్లు తెలుస్తోంది. తాను చేసిన పని పాపమేమీ కాదని, తనకు ఉరిశిక్ష విధించినా పశ్చాత్తాపపడేది లేదని, తన కోసం జన్నత్ (ఇస్లాంలో ‘స్వర్గం’ వంటిది)లో చోటు ఉంటుందని అన్నట్టు పోలీస్ వ్యాఖ్యలను ఉటంకిస్తూ దైనిక్ భాస్కరన్ పత్రిక ప్రచురించింది. శ్రద్ధా వాకర్ హత్యకేసులో నిందితుడు ఆఫ్తాబ్ ఆమిన్ పూనావాలాకు ఇటీవల పాలిగ్రాఫ్ పరీక్షలు...
“Sole purpose of the Constitution is to unite Indians”
“The sole purpose of the Constitution is to unite people of the country", said Indresh Kumar Ji, national executive member of the Rashtriya Swayamsevak Sangh. On Nov 26, Samajika Samarasatha Vedika, Muslim Rashtriya Manch, and SC/ST Rights Forum organized an event commemorating the National Constitution Day at the Zakir Hussain Auditorium of Hyderabad Central University. On this occasion, a...
Bharat has to be strong for Vishwa Kalyaan: Sarsanghchalak Mohan Bhagwat Ji
Sarsanghchalak of Rashtriya Swayamsevak Sangh (RSS) Dr. Mohan Bhagwat said that India will have to become powerful for the welfare of the world. Till now the superpowers have only run their stick on on the world. These superpowers have been running their own system for their own benefit. Once upon a time, Britain used to rule the world. It was...
కేరళ : మదర్సాలలో మైనర్ బాలబాలికలపై లైంగిక వేధింపులు… పెరుగుతున్న పోక్సో కేసులు
గత కొన్ని రోజులుగా కేరళ రాష్ట్రం నలుమూలల నుండి అనేక పోక్సో (లైంగిక నేరాల నుండి బాలల రక్షణ) చట్టం కేసులు నమోదయ్యాయి. ఎడక్కాడ్‌లో మైనర్ బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన మదర్సా మతాధికారిని కోజికోడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు కన్నూర్‌కు చెందిన షంషీర్ రిమాండ్‌కు తరలించారు. ఈ విషయం బయటకు చెబితే చంపేస్తానని షంషీర్ బాధితురాలిని బెదిరించినట్లు సమాచారం. అయినప్పటికీ మైనర్ తన తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో నిందితున్ని అరెస్టు చేశారు. మరికొంత మంది చిన్నారులపై అఘాయిత్యానికి పాల్పడ్డాడన్న అనుమానంతో...