Tag: Samajika samarasata
సమరసతతో భారత దేశ అఖండతను కాపాడాలి -డాక్టర్ వంశాతిలక్
సమరసతతో భారతదేశ అఖండతను కాపాడుకోవాలని, కుల వైశమ్యాలు తొలగినపుడే దేశంలో సామాజిక సమరసత సాధ్యమవుతుందని, హైందవంలో జన్మతః కులాలు ఉండేవి కాదని ఇవన్ని మానవులు సృష్టించుకున్నవి కాబట్టి అంతరాలు మరిచిపోయి సమానత్వంతో సోదరభావంతో...
మహాత్ముల జీవితాల బాటలో నడిచి సమానత్వ సాధనకు అడుగులు వేయాలి – అప్పాల ప్రసాద్...
ప్రతి వ్యక్తిలో భగవంతున్ని చూసే గొప్ప సంస్కృతి హిందూ సంస్కృతి అని అందుకే హిందుత్వము అందరిని కలుపుకుని వెళ్తుందని, హిందూ వేదాలలో, శాస్త్రాలలో ఎక్కడ అంటరానితనం లేదన్నారు. సామాజిక సంస్కర్తలు డాక్టర్ బాబూ...
సామాజిక సమరసతే మళయాళ స్వామి జీవితాశయం
27 మార్చి మళయాళ స్వామి జయంతి ప్రత్యేకం
ఒకనాడు కులం పేరుతో సామాజిక అసమానతలకు బీజం పడింది. ఈ అసమానత బీజాలను ఎవరో ఒక మహాపురుషుడు వచ్చి రూపుమాపేవారు. అలా అస్పృశ్యత బలంగా ఉన్న...
సామాజిక సమరసత అందరి బాధ్యత
జాగృతి ప్రత్యేక ఇంటర్వ్యూలో జాతీయ ఎస్‌సి కమిషన్ అధ్యక్షుడు రామ్ శంకర్ కఠేరియా
సామాజిక సమరసత కోసం సమాజంలోని అన్ని వర్గాలూ కలిసి పని చేయాలని, స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వంతో, ఎస్‌సి కమిషన్‌తో కలిసి...
కుల విద్వేషాల నుండి సమరసత పైపు ప్రయాణించి ఘనంగా శివరాత్రి జరుపుకున్న అందె గ్రామస్తులు
సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలం అందె గ్రామంలో గత నాలుగు సంవత్సరాలు గా శివరాత్రి పండుగను సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకుంటారు. ఎస్ సి వర్గానికి చెందిన కుటుంబాలు ఒక...
సమరసత వాతావరణమే హిందుత్వము – అప్పాల ప్రసాద్ జీ
హిందుత్వము, హిందూ జీవన విధానంతోనే లోక కళ్యాణం జరుగుతుందని సామాజిక సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ జీ అన్నారు. ఆదివారం (11 ఫిబ్రవరి) నాడు కామారెడ్డి జిల్లా సదాశివ...
కుల వివక్షత, అంటరానితనం లేకుండా సామరస్యం వెల్లివిరిస్తున్న ఖమ్మం జిల్లాలోని ” వల్లభి” గ్రామం
మన సమాజంలో కుల వివక్ష లేకుండ ఒకరిని ఒకరు గౌరవించుకుంటూ తరతమ బేధాలు లేకుండా సమరసతతో అందరి అభివృద్ధికి బాటలు వేయడమే హైందవ జీవనం. దానికి తగినట్లుగానే ఖమ్మం జిల్లాలోని వల్లభి గ్రామం....
నిరంతర ప్రజా సంబంధాల ద్వారానే సమాజంలో మార్పు వస్తుందన్న ఆశయం తో పనిచేస్తున్న మెదక్...
మెదక్ సమరసతా కార్యక్రమాలలో ముందు స్థానంలో నిలుస్తుందని చెప్పవచ్చును. పాఠశాల, కళాశాల విద్యార్థులు, అధ్యాపకులు, యాజమాన్యం తో సహా విద్యాసంస్థలు అన్నిటినీ సనరసతా కార్యక్రమం లో భాగస్వాముల ను చేశారు. చుట్టు ప్రక్కల...
కులాలను గౌరవిస్తూ ఐక్యంగా జీవించడమే హిందూ సమాజ సంఘటన
భారతీయ జీవన విధానం గొప్పదని, సమరసత సమభావంతోనే సమాజం మనుగడ సాధ్యమవుతుందని సమరసత వేదిక తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ అప్పల ప్రసాద్ జి అన్నారు. అన్ని కులాలను గౌరవించి ఐక్యంగా జీవించినపుడే సమరసత...
సమరసతే దేశ సమైక్యతకు మార్గం – శ్రీ శ్రీ శ్రీ కమలానంద భారతీ స్వామీజీ
కులాలు, వర్గాలకతీతంగా సమాజం ఒక్కటైనప్పుడే సామాజికంగా, ఆర్థికంగా,సాంస్కృతికంగా ప్రజలు అభివృద్ధి చెందుతారు. కులం అంటే శాస్త్రం అనీ, కులం అంటే కళ యని, కులం అంటే వృత్తి అని శ్రీ శ్రీ శ్రీ...
కులభేదం మరిచి జీవిద్దాం : శ్రీ ఆదిత్యానంద స్వామి జీ
పుట్టుకతో కాదు గుణకర్మలతోనే కులాలు ఏర్పడ్డాయని, కులభేదం మరిచి హిందువులంతా పరస్పర సహకారం తో జీవించాలని, అంటరానితనం మహా పాపమని ఆదిత్యానంద స్వామి ఉద్బోధించారు. ఖమ్మం నగరం లో డిసెంబరు17 న ఆదివారం...
సామాజిక సమరసతా వేదిక అద్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
సామాజిక సమరసతా వేదిక గత రెండు మూడు సంవత్సరాలు గా తెలంగాణ రాష్ట్రం లోని అన్ని జిల్లా లలో వివిధ కార్యక్రమాల ద్వారా అన్ని వర్గాల మధ్య సామరస్య భావనలు నింపడానికి కృషి...
సామాజిక సమానత్వం ఒక నిశ్చయం
'ఒకే దేవాలయం, ఒకే స్మశానం, ఒకే నీటి వసతి' ద్వారా సామాజిక సమానత్వం, సమరసతలను సాధించడానికి ఒక చక్కని కార్యాచరణను ఆర్‌ఎస్‌ఎస్ సర్‌సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్ మన ముందుంచారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో సంబంధం...
సామాజిక సమరసత ఆద్వర్యంలో ముత్యంపేట పల్లెలో ఉచిత వైద్య శిబిరం
తెలంగాణ లోని సిద్దిపేట జిల్లా తొగుట మండలం లోని ముత్యంపేట గ్రామంలో 50 పైగా కుటుంబాలు సంచార జాతుల కుటుంబాలు జీవనం గడుపుతున్నాయి. వారి జీవన స్థితిగతులపై సామాజిక సమరసత వేదిక ఆధ్వర్యంలో...