vskteam
RSS చొరవతో ఆధ్యాత్మిక,సేవ, ఐక్యతను చాటుతున్న నందనం స్మశాన వాటిక
సాధారణంగా స్మశాన వాటిక అంటే మనకు గుర్తువచ్చేది.. ఎవరైనా చనిపోతే అక్కడకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరుపుతారు అని... కానీ ఇక్కడ ఒక స్మశాన వాటిక ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా, సేవాకేంద్రంగా, సేంద్రియ ఎరువుల...
వినుర భారతీయ వీర చరిత
నీరా ఆర్య
కన్నభూమికొరకు కడతేర్ఛెను పతిని
వక్షములను కోయ వణకకుండ
నిలిచినట్టి నారి నీరార్యను గనుము
వినుర భారతీయ వీర చరిత
భావము
స్వరాజ్య సమరాజ్ఞి నీరా ఆర్య నేతాజీ రెజిమెంటులొ సైనికాధికారిణిగా పనిచేశారు. ఆమె భర్త బ్రిటిష్ ప్రభుత్వంలో సీఐడీ...
రూపాయి పతనం కాలేదు – కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
డాలర్ మారకంతో పోలిస్తే రూపాయి మారకం విలువ తగ్గుతుందనే ఆందోళన అవసరం లేదని, రూపాయి పతనం కాలేదని ఆ పరిస్థితులు కూడా లేవని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు....
వినుర భారతీయ వీర చరిత
మహాబిరి దేవి
మహిళలనిట నడిపె మహబిరిదేవియె
సాయుధముగను తొలిసంగరాన
తెల్లవారి తలల తెంపిరి తెగువతొ
వినుర భారతీయ వీర చరిత
భావము
1857లో తొలి స్వరాజ్య సంగ్రామంలో, మీరట్ ప్రాంతంలో 22 మంది మహిళలను ఏకం చేసి, రాళ్ళు, కత్తులు వంటి...
‘హర్ ఘర్ తిరంగా’: పోస్టాఫీసుల్లో అందుబాటులోకి జాతీయ జెండాలు
స్వాతంత్య్రం వచ్చి 75 వసంతాలు పూర్తవుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఆజాదీ కా అమృత్ మహోత్సవాలను నిర్వహిస్తోంది. అందులో భాగంగా ఈ ఆగస్గు 13 నుంచి 15 వరకు హర్ ఘర్ తిరంగా(ప్రతి...
తమిళనాట రాజరాజేశ్వరి అమ్మవారితో పరమేశ్వరుని చదరంగం: ప్రధాని ప్రసంగంలో విశేషం
ఇటీవల చెన్నయ్‌లో 44వ FIDE చెస్ ఒలింపియాడ్‌ను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జీ చదరంగంతో తమిళనాడుకు గల సంబంధాన్ని వారి ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు. తమిళనాడులోని ఒక దేవస్థానంలో...
VIDEO: అన్నాప్రగడ తెగువ – సొంత కరెన్సీతో ప్రజాపాలన
స్వరాజ్య సమరయోధుడు అన్నాప్రగడ కామేశ్వరరావు 1921లో కరాచీ చేరి విప్లవ పోరాటాల్లో పాల్గొని, బ్రిటిష్ ప్రభుత్వాన్ని గడగడలాడించారు. అక్కడ జైలుపాలై 1922లో విడుదలై గుంటూరుకు వచ్చారు. నాదెండ్ల ప్రాంతంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సమాంతర...
ఇందూరు జిల్లాలో ఉవ్వెత్తున ఎగిసిన స్వతంత్ర ఉద్యమం
మన దేశం స్వరాజ్యం సాధించడానికి ఎందరెందరో వీరులు తమ జీవితాలను ఘనంగా పెట్టి పోరాటం సాగించారు దేశమంతటా పల్లే పట్నం ఊరు వాడ చిన్నాచితకా పురుష మహిళా బాల వృద్ధా అనే తేడా లేకుండా...
వినుర భారతీయ వీర చరిత
రాణి చెన్నమ్మ
రాజ్యరక్ష కొరకు రాణి చెన్నమ్మతా
పిలుపునిచ్చి జనుల మేలుకొలిపె
జంపె కదనమునను జాను థాక్రేనట
వినుర భారతీయ వీర చరిత
భావము
1857 లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందు కర్నాటకలో కిట్టూరు రాజ్యాన్ని రాణి చెన్నమ్మ ఏలుతున్నారు....
నూరు వసంతాలు నిండిన త్రివర్ణ పతాకం
ఆగస్టు 2 పింగళి వెంకయ్య జయంతి, హర్ ఘర్ తిరంగా
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్రభుత్వం ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమానికి ఆమోదం తెలిపింది. భారతీయులు తమ ఇళ్ల వద్ద జెండాను...
అంపశయ్య పైన అమెరికన్ డాలర్
-డాక్టర్ అంకిత్ షా
రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య ఘర్షణాత్మక వాతావరణం అంతర్జాతీయ సమాజ గమనంలో ఒక భారీ కుదుపునకు దారి తీసింది. ప్రపంచవ్యాప్తంగా నిపుణుల దృష్టిలో అమెరికన్ డాలర్ కరెన్సీ నిల్వల స్థితిగతులు ప్రశ్నార్థకమయ్యాయి....
జనని స్తన్యం.. జన్మధన్యం
ఆగస్ట్ 1 నుంచి ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు
అమ్మ అంటే వాత్సల్యం. వాత్సల్యమంటే ప్రేమ, మాలిమి, ఆదరం. ఆదరం అంటే మన్నన. మన్నన చూపడమంటే అక్కున చేర్చుకుని ప్రియత్వాన్ని ప్రసాదించడం. ఇవన్నీ తల్లిపాలలో ఉన్నాయి...
వినుర భారతీయ వీర చరిత
బిపిన్ చంద్రపాల్
వంగ విభజ నొద్దు వందెమాతరమని
కారుచిచ్చు లేపె కాంక్ష తోడ
బిపినుచంద్ర నిల్చె విప్లవ దర్శిగ
వినుర భారతీయ వీర చరిత
భావము
బెంగాల్ విభజనను స్వరాజ్య సమర యోధులు బిపిన్ చంద్రపాల్ వ్యతిరేకించారు. దేశమంతటా వందేమాతరం ఉద్యమాన్ని...
మతపరమైన ఉద్రిక్తతలను అరికట్టేందుకు కృషి చేయాలి – శ్రీ అజిత్ దోవల్ జీ
దేశంలో జరుగుతున్న మతపరమైన ఉద్రిక్తతలకు అరికట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని జాతీయ భద్రతా సలహాదారు (NSA) అజిత్ దోవల్ జీ అన్నారు. న్యూ ఢిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా ప్రాంగణంలో సూఫీ...
UDHAM SINGH: THE AUDACIOUS INDIAN
-Ananth Seth
This write-up is not going to be a biographical essay about Balidaani Udham Singh or an Information Capsule on his commendable act. Any...