"హిందూ సంస్కృతే హిందూస్థాన్ ల మంత్రము. హిందుస్తాన్ బలపడాలీ అంటే హిందూ సంస్కృతి పరిఢవిల్లాలి. ఈ దేశంలో హిందూ సంస్కృతి నాశనం అయిందీ అంటే ఇక ఈ దేశాన్ని హిందుస్తాన్ అని ఎలా పిలవగలం? హిందుస్తాన్ అనే ప్రదేశం ఒక నైసర్గిక ప్రదేశం మాత్రమే అయి ఉండరాదు. ఇక్కడి సంస్కృతిని గౌరవించని ఏ విదేశి...
1925 సంవత్సరం విజయదశమి రోజున ప్రారంభమైన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ఈ విజయదశమికి 98 సంవత్సరాలు పూర్తి చేసుకుని 99 వ సంవత్సరంలో అడుగు పెడుతున్నది. ఈ సందర్భంగా సంఘ ప్రస్తానంపై ప్రత్యేక వీడియో.
ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ లింగ్ శ్రీధర్ జీ
సమాజంలోని అందరినీ కలుపుకుంటూ దేశోద్ధారమే ఆర్.ఎస్.ఎస్ లక్ష్యమని ఆర్.ఎస్.ఎస్ తెలంగాణ ప్రాంత ప్రచారక్ శ్రీ లింగం శ్రీధర్ జీ అన్నారు. ఆర్.ఎస్.ఎస్ బోయిన్‌పల్లి బాగ్ ఆధ్వర్యంలో బహూదూర్‌పల్లిలోని మేకల వెంకటేశ్వర్లు గార్డెన్‌లో ఆదివారం విజయదశమి ఉత్సవం నిర్వహించారు. ఈ ఉత్సవంలో విభాగ్ సంఘచాలక్...
“Nāri Shakti” has always played a pivotal role in Bharatiya Itihas. There have been innumerable examples of women contributors since Vedic times, whether it is for Self protection, protecting the Rashtra (nation) or for upholding Dharma, all that speak...
- త్రిలోక్
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘము (RSS) ప్రారంభించి నేటికి 98 సంవత్సరాలవుతుంది. ఒక సంస్థ ఇంత సుదీర్ఘ కాలంగా మనగల్గుతున్నది అంటే గొప్ప విషయమే. 1925 విజయదశమి రోజున డాక్టర్ హెడ్గేవార్ గారు ఆర్.ఎస్.ఎస్ ను ప్రారంభించారు. ఏదైనా ఒక సంస్థ ఎక్కువ రోజులు సమాజంలో ఆదరించబడుతుందంటే అది ఆ సమాజం అవసరాలకు అనుగుణంగా...
ఆర్ఎస్ఎస్ దక్షిణ మధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్ శ్రీ నడింపల్లి ఆయుష్
బర్కత్ పురా బాగ్ లో విజయదశమి ఉత్సవం
సంఘస్థాపనా దినోత్సవం పురస్కరించుకొని విజయ దశమి ఉత్సవం కోఠీ జాంబాగ్ లోని వివేకావర్ధని కళాశాలలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిటైర్డ్ జడ్జీ విలాస్ అప్జల్ పుర్...
-డా. సరోజ వింజామర
ప్రాణాధారమైన ప్రకృతి అందానికి ప్రతీక. ఆ ప్రకృతి ప్రతీకయే స్త్రీ. వర్షపు జల్లులతో సత్తువను పెంచుకుని, భువినిండా పరిచిన ఆకుపచ్చని తివాచీపై, హొయలొలుకుతున్న రంగురంగుల పూలతో, ఆశ్వయుజానికి అందంగా ముస్తాబైన ప్రకృతి కాంతను పడతులు అదే పూలతో ఆరాధించుకునే పండుగ బతుకమ్మ.
పంచభూతాల ద్వారా ప్రకృతి ప్రాణుల అవసరాలను తీరుస్తుంది. తనఉనికికోసం ఎవరిమీదా...
తెలంగాణకు మాత్రమే ప్రత్యేకమయిన పండుగ. తెలంగాణ సాంస్క ృతిక ప్రతీక బతుకమ్మ. ఈ పండుగని ఆశ్వయుజ మాస శుద్ధ పాడ్యమి నుండి తొమ్మిది రోజుల పాటు జరుపుకుంటారు. బతుకమ్మ పండుగ శరత్ ఋతువు ఆగమనానికి సూచకం. మొదటి రోజును ఎంగిపూల బతుకమ్మ అని, చివరిరోజును సద్దులబతుకమ్మఅని అంటారు.
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న గగన్ యాన్ మిషన్లో తొలి అడుగు పడింది. ఇస్రో తొలి పరీక్ష టెస్ట్ (డైహికిల్ అబార్ట్ మిషన్' (టీవీ-డీ1) ప్రయోగం విజయవంతమైంది. శనివారం ఉదయం శ్రీహరికోట నుంచి నింగిలోకి రాకెట్ దూసుకెళ్లగా.. క్రూ మాడ్యూల్ పారాచూట్ ల సాయంతో కిందకు సురక్షితంగా ల్యాండ్ (సముద్రంలోకి)...
-రాంనరేష్‌కుమార్
అక్టోబర్ - 22 కొమురంభీమ్ జయంతి...
స్వాతంత్య్ర పోరులో ధృవతారలా మెరిసి బ్రిటిష్‌వారి గుండెల్లో దడపుట్టించిన మన్యంవీరుడు అల్లూరి. సరిగ్గా అలాంటి ధైర్యసాహసాలనే కనబరిచి తన జాతి కోసం జల్(నీరు), జంగిల్(అడవి), జమీన్(భూమి) కావాలంటూ పోరుసల్పి నైజాం నవాబుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించిన గండరగండడు కొమురం భీం! ఆ వీరుడు నైజాం సేనలను ముప్పుతిప్పలు పెట్టి...
భాగ్యనగరంలో ఘనంగా కుమారి పూజ కార్యక్రమం
హైదరాబాద్ సూర్యనగర్, చిక్కడపల్లిలో సంచార తెగల వీరభద్రీయ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దుర్గా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా.. సంచార తెగల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో అక్టోబర్-20 శుక్రవారం రోజున కుమారీ పూజా కార్యక్రమం నిర్వహించారు. మూలా నక్షత్రం సందర్భంగా ప్రత్యేకంగా సరస్వతి పూజ నిర్వహించారు. ఇందులో భాగంగా.....
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 75 ఏళ్ల తర్వాత తొలిసారిగా కాశ్మీర్‌లోని తీత్‌వాల్‌లో నియంత్రణ రేఖ వెంబడి ఉన్న పురాతన శారదా పీఠంలో నవరాత్రి ఉత్సవాలు జరిగాయి.
కేంద్ర హోంమంత్రి ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ "1947 తర్వాత మొదటిసారిగా కాశ్మీర్‌లోని చారిత్రాత్మక శారదా ఆలయంలో నవరాత్రి పూజలు నిర్వహించడం చాలా ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన విషయం....
Organized by Think Guntur on 15th October 2023.
The Telugu abridged version of 'Snakes in the Ganga (Breaking India 2.0), by renowned author and intellectual Dr Rajiv Malhotra and Dr Vijaya Viswanathan, titled 'Gangalo Vishanagulu', authored in Telugu by Dr...
New Delhi. The first flight under Operation Ajay, carrying 212 Bharatiya nationals from Israel, arrived at Delhi airport this morning. Union Minister Rajeev Chandrashekar was present at the airport and received the Bharatiya nationals who arrived from Israel. The...