పాకిస్తాన్లో మన సనాతన ధర్మ ఆనవాళ్లు తాజాగా బయటపడ్డాయి. పాక్లోని సర్గోధాలో ఇటీవల పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో పెద్ద శివలింగం బయటపడిరది. దీంతో అందరి దృష్టీ దానిపై పడిరది. శివలింగం బయటపడటంతో...
ఝల్కరీబాయి
ఝాన్సిరాణి తోడు ఝల్కరీ బాయేను
చిన్ననాడె జంపె చిరుతపులిని
పులివలెను చెలగెను తొలి స్వేచ్చ సమరాన
వినుర భారతీయ వీర చరిత
భావము
చిన్ననాడు పశువులకు కాపలాగా వెళ్ళి చిరుతపులితో పోరాడి దాని గొంతులో కర్ర దించి చంపింది. 1857...