ఇస్లామిక్ సంస్థ బ్యాంక్ ఖాతాల్లో రూ.100కోట్లకు పైగా నిధులు
కొన్నేళ్లుగా ఇస్లామిస్ట్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు(పి.ఎఫ్.ఐ) కి సంబంధించిన బ్యాంకు ఖాతాల్లో రూ 100 కోట్లకు పైగా జమైనట్టు ఈ.డి గురువారం మనీలాండరింగ్ నిరోధక చట్టం (పి.ఎం.ఎల్.ఎ) కోర్టుకు తెలిపింది. ఈ...
అయోధ్య రామమందిర నిర్మాణంలో భాగస్వాములం అవుదాం: విశ్వహిందూ పరిషద్ పిలుపు
విశ్వహిందూ పరిషత్ కేంద్రీయ కార్యాద్యక్షులు మరియు శ్రీరామ జన్మభూమి మందిర నిర్మాణ నిధి సమర్పణ అభియాన్ జాతీయ కన్వీనర్ శ్రీ అలోక్ కుమార్‌జీ గారి సందేశం
శ్రీరామ జన్మభూమి తీర్ధ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో...
కోవిడ్ వాక్సిన్లు బహిష్కరిస్తామంటున్న ఇస్లామిక్ అతివాదులు
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌కు మరి కొద్ది రోజుల్లోనే వ్యాక్సిన్ రాబోతుందని వైద్య రంగ నిపుణులు చెబుతున్నారు. అందుకు ప్రణాళికలు కూడా ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. యావత్ ప్రపంచమంతా వాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న...
బెంగళూరు అల్లర్లు కేసు: 17మంది ఇస్లామిక్ అతివాద సంస్థల కార్యకర్తలు అరెస్ట్
దేశవ్యాప్తంగా ఆందోళన రేకెత్తించిన బెంగళూరు అల్లర్ల కేసు విచారణలో జాతీయ దర్యాప్తు సంస్థ పురోగతి సాధించింది. ఈ అల్లర్లకు సంబంధించి 17 మంది ఇస్లామిక్ అతివాద సంస్థ సభ్యులను అరెస్ట్ చేసింది.
ఈ ఏడాది ఆగస్టు...
పెద్ద దిక్కును కోల్పోయాము
శ్రీ బాబూరావ్ వైద్య (మాధవ గోవింద వైద్య) జీ స్వర్గస్థులు కావడం పట్ల విచారం వ్యక్తం చేస్తూ పరమపూజనీయ సర్ సంఘచాలక్, మాననీయ సర్ కార్యవాహ విడుదల చేసిన శోక సందేశం :
శ్రీ...
రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ కార్యకర్త శ్రీ గోవింద వైద్యజీ అస్తమయం
రాష్ట్రీయ్ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ కార్యకర్త శ్రీ మాధవ గోవింద వైద్య ఈ రోజు పరమపదించారు. వారి వయసు 97 సంవత్సరాలు. ‘తరుణ్ భారత్’ పత్రిక సంపాదకులుగా వ్యవహరించైన మాధవ గోవింద వైద్య...
హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన సి.పి.ఎం కార్యకర్తలు అరెస్ట్
కేరళలోని ఒక హిందూ ఆలయాన్ని ధ్వంసం చేసిన 11 మంది కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
ఇటీవల జరిగిన కేరళ స్థానిక సంస్థల ఎన్నికల్లో పాలక్కాడ్ మున్సిపాలిటీని బిజెపి కైవసం...
FactCheck: రైతులకు మద్దతుగా 25వేల మంది సైనికులు శౌర్యపతకాలు వెనక్కి ఇవ్వనున్నారా?
కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు చట్టాలకు నిరసనగా అనేక ప్రతిపక్ష పార్టీలు 'రైతులకు మద్దతుగా ఉద్యమం' పేరిట ఆందోళనలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో వామపక్ష భావజాల పత్రిక 'ప్రజాశక్తి' ప్రచురించిన...
రాహుల్ గాంధీ హిందువులకు క్షమాపణలు చెప్పాలి – విశ్వహిందూ పరిషత్
ఒక విదేశీ పత్రికలో వచ్చిన అర్ధరహితమైన కధనాలను ఆధారం చేసుకుని జాతీయవాద సంస్థలపై అసత్య ఆరోపణలు చేసినందుకు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని విశ్వహిందూ పరిషత్ ప్రధాన...
भाग्यनगर ऐसे बना हैदराबाद
--प्रदक्षिणा
वास्तव में देखा जाए तो विभिन्न निजाम और 1948 के बाद कांग्रेसी सरकारों द्वारा इतिहास से इस शहर का हिंदू नाम मिटाने के सभी...
సర్దార్ పటేల్ దేశాన్ని ఏకీకృతం చేసిన విధానం
'సంస్థానాల సమస్య ఎంత జటిలం అయ్యింది అంటే కేవలం నువ్వు మాత్రమే వాటికి పరిష్కారం చేయగలవు’ అని మహాత్మా గాంధీ సర్దార్ పటేల్ తో అన్నారు. బ్రిటిష్ వారు భారత దేశాన్ని...
ఎ.బి.వి.పి జాతీయ అధ్యక్షుడిగా ప్రొ. చాగన్‌బాయ్ పటేల్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ జాతీయ అధ్యక్షుడిగా గుజరాత్‌లోని మెహసానా కు చెందిన ప్రొఫెసర్ డా.చాగన్‌బాయ్ పటేల్ ఎన్నికయ్యారు. అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఢిల్లీ కి చెందిన నిధి త్రిపాఠి మరోసారి...
ప్రజా విరాళాలతోనే శ్రీ రామ మందిరం.. జనజాగరణకు కార్యకర్తలు సిద్ధం
ఆయోద్యలో భగవాన్ శ్రీరామ మందిర నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఆలయ నిర్మాణ పనులకు సంబంధించిన వివరాలను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి శ్రీ చంపత్ రాయ్ వెల్లడించారు.
ఆలయ చరిత్రలోని సత్యాల గురించి...























