సున్హారా సింగ్ ఆర్య… తెలంగాణ ప్రాంత విముక్తి కోసం ప్రాణాల‌ర్పించిన‌ అమరవీరుడు

1939 వ సంవత్సరం, హైదరాబాద్ స్టేట్ నిజాముల చేతి నుండి స్వాతంత్య్రం పొందడం కోసం ఆర్యసమాజ్, హిందూ మహాసభ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌ ఆధ్వర్యంలో సత్యాగ్రహం చేయడానికి స్థానిక ప్రజలతో పాటు బయటి రాష్ట్రాల నుండి కూడా అనేకమంది బయలుదేరి హైదరాబాద్ స్టేట్ లోని ముఖ్య పట్టణాలకు వేలాదిమంది చేరుకున్నారు. ఇలా బుందేల్ఖండ్ నుండి సత్యాగ్రహం చేయడానికి వచ్చిన వందలాదిమంది తో పాటు "సున్హారా సింగ్ ఆర్య" గారిని కూడా అరెస్టు చేసి చంచల్ గూడ జైల్లో పెట్టి అనేక చిత్రహింసల పాలు చేసారు....

Nizam’s Muslim Separatist Politics in Hyderabad State  

-Pradakshina This year marks the beginning of the commemoration of Hyderabad Liberation which culminates in it’s 75th anniversary next year in 2023, a year later than the rest of the country. Many Indians are still not aware that Hyderabad was liberated on 17th September 1948, by the 5-day Police Action code-named Operation Polo undertaken by Indian army as directed by Sardar...

Hindutva is the name for Rich & Divine Quality – Dr. Mohan Bhagwat Ji

RSS Sarsanghchalak Dr. Mohan Bhagwat Ji said that Hindutva is the name for Divine Quality. It is not the name for any race, caste, creed, language or religion. It is the philosophy embracing the entirety. Sarsanghchalak was addressing a poorna ganavesh Sanghikh of the Guruvayoor organisational district of RSS on September 18, 2022. Sangh workers has been working towards...

హైదరాబాద్ విమోచన దినోత్సవం విషయంపై ఆర్ఎస్ఎస్ ని దూషించడంలో, కాంగ్రెస్ పార్టీ పంథాలో కెటిఆర్

ఆర్ఎస్ఎస్ పై సర్దార్ పటేల్  -అయుష్ నడింపల్లి, (దక్షిణమధ్య క్షేత్ర ప్రచార ప్రముఖ్, ఆర్ఎస్ఎస్) ఎంఎస్ గోల్వాల్కర్ గారికి 11th సెప్టెంబర్ 1948న సర్దార్ పటేల్ వ్రాసిన లేఖ (తెలంగాణా ఐటి మంత్రి శ్రీ కే తారక రామారావు/ కేటిఅర్ గారు పేర్కొన్న అదే లేఖలో భాగం ఇది). “హిందూ సమాజానికి ఆర్ఎస్ఎస్ ఎంతో సేవ చేసిందనడానికి ఎటువంటి సందేహం లేదు. సహాయం, నిర్మణాత్మక సహకారం అవసరమైన అన్ని చోట్లా, ఆర్ఎస్ఎస్ యువకులు, మహిళలను పిల్లలను సంరక్షించారు, వారికి సహాయంగా ఎంతో పాటుపడ్డారు. అర్ధం చేసుకునే సామర్థ్యం ఉన్న ఏ వ్యక్తికీ దానిపట్ల ఎటువంటి అభ్యంతరం ఉండదు”, ఆయన ఇంకా ఇలా అంటారు, “వేరేగా లేక వ్యతిరేకంగా కాక, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరి వారి దేశభక్తి కార్యక్రమాలు కొనసాగించాలని నేను...

హైద‌రాబాద్ (భాగ్య‌న‌గ‌రం) నిరాయుధ ప్ర‌తిఘ‌ట‌న – మొద‌టి భాగం

నిజాం సంస్థాన స్వరూపం - డా. శ్రీరంగ్ గోడ్బోలే ప్రస్తుతం దేశమంతా స్వాతంత్య్ర అమృత మహోత్సవాలు జరుగుతున్నా, నిజానికి దేశం మొత్తానికి ఒకేసారి (1947లో) స్వాతంత్య్రం రాలేదు. హైదరాబాద్ కు (17 సెప్టెంబర్ 1948), దాదరా నగర్ హవేలి (2 ఆగస్టు 1954), పాండిచేరి (నవంబర్ 1954), గోవాకు (19 డిసెంబర్ 1961) స్వాతంత్య్రం లభించింది. స్వాతంత్య్ర పోరాటం అంటే దేశంలోని ఈ అన్ని రాష్ట్రాల పోరాటం కూడా. వీటిలో హైదరాబాద్ విముక్తి కొరకు సాగిన పోరాటం చాలా విశేషమైనదే కాక సంఘర్షణభరితమైనది కూడా. మొగలు బాదషా...

KTR Goes the Congress Way – Maligns the RSS on Hyderabad Liberation Day

-Ayush Nadimpalli (Dakshina Madya Kshetra Prachaar Pramukh, RSS) As the battle of TRS party with the BJP in Telangana gains heat, the IT Minister of Telangana, Sri K Taraka Rama Rao who is also the son of the current Chief Minister did exactly what the Congress did for decades – bring in the RSS and try to malign it. The Background The people...

Hyderabad Accession

The State of Hyderabad was founded by Mir Qamruudin Chin Qilich Khan, the son of Aurangzeb’s General Ghaziuddin Khan Feroz Jang who claimed his ancestry to first Khalifa, Abu Bakr. Hyderabad was a last remnant of Mughal empire which had a pivotal geopolitical position as it was surrounded by central provinces in north, Bomaby...

The Unifying Surgical Strike- Operation Polo

--Ananth Seth In August 1947, the first State which posed a serious problem to the newly formed Union Government was the erstwhile State of Hyderabad, which had an overwhelming Hindu majority but was ruled by Nizam, who was a Muslim. While the rest of India was celebrating Independence on 15th of August, 1947, Nizam’s...

రోడ్డుపై న‌మాజ్.. పోలీసు స్టేషన్ కు తరలించిన గ్రామస్థులు

'నమాజ్' పేరుతో అర్ధరాత్రి రోడ్డును ఆక్రమించి రవాణా వ్యవస్థకు ఆటంకం కలిగించిన వ్యక్తులను గ్రామస్థులు పోలీసులకు అప్పగించిన ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రానికి చెందిన కొందరు వ్యక్తులు ఒక ప్రయివేట్ ట్రావెల్స్ బస్సులో రాజస్థాన్ లోని అజ్మీర్ కు వెళ్తూ రాత్రిపూట దారిలోని షాజహాన్‌పూర్‌ గ్రామానికి చేరుకున్నారు. తమ బస్సును రోడ్డుకు అడ్డంగా నిలిపివేసి, రోడ్డుపైనే నమాజ్ చేయసాగారు. 'నమాజ్' పేరిట రోడ్డును ఆక్రమించి ప్రజా రవాణాకు ఆటంకం కలిగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ గ్రామస్థులు స్థానిక విశ్వహిందూ పరిషద్...

అస్సాం: క్రైస్త‌వ యువ‌తిని ప్రేమించినందుకు గిరిజ‌న యువ‌కుడి హ‌త్య

క్రైస్త‌వ యువ‌తిని ప్రేమించి, మ‌తం మార్చుకోవ‌డానికి నిరాక‌రించినందుకు ఒక‌ గిరిజ‌న యువ‌కుడిని స్థానికంగా ఉండే కొన్ని చ‌ర్చిలకు చెందిన వారు దారుణంగా హ‌త్య చేసిన ఘ‌ట‌న అస్సాంలోని లఖింపూర్ జిల్లాలోని కోయిలమారి బలిజన్ ప్రాంతంలో చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే... బికి బిషాల్ (23) అనే గిరిజ‌న యువ‌కుడు ఒక క్రిస్టియన్ అమ్మాయి ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి అత‌ని ఇంటికి వెళ్లింది. ఈ విష‌యం తెలుసున్న స్థానికంగా ఉండే 3 చ‌ర్చిల వారు ఆ...