Rajasthan: Islamists beheaded Kanhaiya Lal after his son made social media posts supporting Nupur Sharma

In a shocking incident, two Muslim men killed a Hindu tailor Kanhaiya Lal in the Maldas Street Area of Udaipur, Rajasthan. According to the video shared by the Islamists, they killed the innocent tailor only because his son shared few posts on social media supporting former BJP spokesperson Nupur Sharma. In the viral video, the accused can be seen talking...

“పేదల పాలిట పెన్నిధి సేవా భారతి”

పేద, అట్టడుగు వర్గాల ప్రజలు స్వావలంబన అయ్యి ఇతరులకు సహాయపడే దశకు చేరుకునేందుకు సేవా భారతి చేస్తున్న కృషి అమోఘమని తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గుంత కండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు అన్నారు. సూర్యాపేట జిల్లాలోని మునగాల మండలం కొక్కిరేణి గ్రామంలో డాక్టర్ పుల్లయ్య స్మారక భవనంలో సేవాభారతి వారిచే నిర్మించిన శ్రీ వివేకానంద వైద్యశాలను జూన్ 24 శుక్రవారం శ్రీ జగదీశ్వర్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ క‌రోనా సమయంలో, ఇతర సమయాల్లోనూ సేవా...

ఎస్సీ , ఎస్టీ అర్చకులకు సమరసతా సేవా ఫౌండేషన్ శిక్ష‌ణ

సమర సతా సేవా ఫౌండేషన్ గత 7 సంవత్సరాలుగా హిందూ ధర్మ ప్రచారం చేస్తూ ఎస్సీ, ఎస్టీ., వర్గాల ధార్మిక ఉన్నతి కోసం అనేక నూతన ప్రయోగాలు చేస్తున్నది. 4 సంవత్సరాల క్రితం తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయంతో ఆంధ్రప్రదేశ్ లోని అన్ని జిల్లాలో 502 స్థలాల్లో ఎస్సీ, ఎస్టీ, మత్స్యకార కాలనీల్లో దేవాలయాలు నిర్మించింది. చాలా చోట్ల ప్రధాన గ్రామంలోని దేవాలయాలలోకి ఎస్సీ వర్గాల ప్రజలకు దేవాలయం ప్రవేశం లేదు. అయితే ఈ నూతన దేవాలయాల నిర్మాణం విషయంలో ఆయా...

భారతీయత ఆధారిత ఆర్థికనమూనా

ఇటీవలే ముగిసిన ఆర్.ఎస్.ఎస్. అఖిల భారతీయ ప్రతినిధి సభలలో, దేశంలోని బహుసంఖ్యాక ప్రజలకు నూతన ఉద్యోగావకాశాలు, మరియు జీవనోపాధి అవకాశాలు అన్వేషించాలని తీర్మానించారు. ఈ మధ్య సంభవించిన కోవిడ్-19 మహమ్మారి ప్రభావం వలన అతలాకుతలమైన జీవనోపాధి రంగంలో, భారతీయత ఆధారంగా ఒక నూతన ఆర్థిక నమూనాను ఆవిష్కరించాల్సిన అవసరం ఉన్నదని తీర్మానంలో పేర్కొన్నారు. ఈ నమూనా ఎలా ఉండాలంటే, పెరుగుతున్న ఉద్యోగ అవసరాలను దృష్టిలో ఉంచుకొని, వ్యవసాయం, ఎగుమతులు, పరిశ్రమలు మరియు సేవా, సహాయ రంగాలలో భారతదేశ స్వావలంబన ఆధారంగా తయారుచేయాలి. ఆర్.ఎస్.ఎస్. లోని మేధావి వర్గం, మనదేశం లోని మానవవనరులను నిరంతరం విస్తరిస్తూ, లాభసాటి అయిన...

జాతీయవాది బంకించంద్ర

- చంద్రమౌళి కళ్యాణచక్రవర్తి “వందేమాతరం“ అని జాతియావత్తు నినదించింది. ఒక జాతి ఆస్తిత్వాన్ని నిలబెట్టిన పాట అది. అవి ప్రధమ స్వాతంత్ర్య సంగ్రామం తరువాత రోజులు. పెనం నుంచి పొయ్యిలోకి , అరాచక ముస్లిం పాలన నుంచి, దోపిడీ దొంగ బ్రిటిష్ పాలనలోకి మారుతున్న సమయం. భారతీయ సమాజాన్ని కువిమర్శకు గురిచేసి, సామాన్య భారతీయుడికి ఆత్మన్యూనత కలిగించడం లక్ష్యంగా విదేశీ చదువులు మొదలైన కాలం. భారతీయ యువత తన మూలాలను వెతుక్కుంటున్న కాలం. అప్పటికే ఉర్రూతలూగించే నవలలు వ్రాసిన ఒక విద్యాధికుడు   ‘బంకించంద్ర ఛటోపాధ్యాయ‘...

బెంగళూరులో జర్నలిస్టుపై దాడి: నిందితులపై చర్యకు హిందువుల డిమాండ్

బెంగుళూరుకు చెందిన సంవాద ఛానెల్‌లో పనిచేస్తున్న జర్నలిస్టు టి తేజపై కొంత మంది వ్య‌క్తులు దాడికి పాల్ప‌డ్డారు. దాడి పట్ల బెంగళూరులోని ఫ్రీడం పార్క్ వద్ద వందలాది హిందువులు నిరసన తెలిపారు. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులను వారు డిమాండ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. పాఠ్యపుస్తకాల సవరణకు వ్యతిరేకంగా గ‌త‌ వారం ఫ్రీడం పార్క్ వ‌ద్ద ‘కన్నడ ఉద్యమకారులు’ గా చెప్పుకునే కొందరు వ్యక్తులు నిరసన కార్య‌క్ర‌మాన్ని చేపట్టారు. సంవాద క‌న్న‌డ ఛానెల్‌కు చెందిన తేజ ఆ వార్త‌ను...

ప్రధానికి క్లీన్ చిట్ పై సమర్థన: సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ కొట్టివేత

గుజరాత్ అల్లర్ల కేసులో నరేంద్రమోదీ, మరికొందరికి సిట్ క్లీన్ చిట్‌ ఇవ్వడాన్ని సవాలు చేస్తూ జకీయా జాఫ్రీ వేసిన పిటిషన్‌ను న్యాయమూర్తులు ఏఎం ఖాన్విల్కర్, దినేష్ మహేశ్వరి, సీటీ రవికుమార్ గల సుప్రీంకోర్టు బెంచ్ తోసిపుచ్చుతూ, ఘాటైన వ్యాఖ్యలు చేసింది. వేరే దురుద్దేశాలతో గత 16 సంవత్సరాలుగా ఈ కేసును అలా సజీవంగా ఉంచడానికి సహజంగానే కొందరు చర్యలు కొనసాగిస్తున్నట్లు గమనించామని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇలా న్యాయ ప్రక్రియ దుర్వినియోగానికి పాల్పడిన వారందరి మీద విచారణ సాగాలి, చట్టానికి అనుగుణంగా వారిపై ముందుకు సాగాలి అని...

అకృత్యాల పుట్ట ఔరంగజేబు

పుస్తక సమీక్ష -బాలాజీ సుబ్రమణియన్ మొఘల్ వంశానికి చెందిన ఔరంగజేబ్‌గా పేరున్న ముహి-అల్-ముహమ్మద్, భారత దేశాన్నిదీర్ఘకాలం పరిపాలించాడు. శ్రీ సౌరభ్ లోహోగాంవ్ కర్ గారు,తన గ్రంథం ‘Aurangzeb - Whitewashing Tyrant& Distorting Narratives” లో ప్రపంచంలోని అత్యంత క్రూరమైన, నీచమైన సామూహిక హత్యలు జరిపించిన అతని హేయమైన చర్యల గురించి ఒక వరుసలో వాస్తవ సమాచారాన్ని చారిత్రక సాక్ష్యాలు, ఆధారాలతో సహా వివరించారు. శ్రీ లోహోగాంవ్ కర్ గారి గ్రంథం అటువంటి అంధకార సమయంలో జరిగిన లక్షలాది హిందువుల ఊచకోత, దేవాలయాలపై దాడులు, దోపిడీలు చేసి,...

ఎమర్జెన్సీ – ఓ చీకటి అధ్యాయం

Image Source: iasmania.com

--వేదుల నరసింహం స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఓ చీకటి ఘట్టం. ప్రజాస్వామ్య పునాదులను కదలించడానికి నాటి ప్రధాని ఇందిరా గాంధీ నియంతగా వ్యవహరించిన తీరు, ఆ నియంతృత్వ విధానాలను ఎదిరించి తిరిగి ప్రజాస్వామ్య వ్యవస్థను పట్టాలకు ఎక్కించిన ఘనత దేశ ప్రజలదే. 1975, జూన్ 25 అర్ధరాత్రి ఎమర్జెన్సీ ప్రకటించగా, 1977 మార్చ్ 21 అర్ధరాత్రి రద్దు చేయబడింది. సుమారు 21 నెలలపాటు కొనసాగిన ఆ కాలఖండంలో అనేక వేలమంది రాజకీయ నాయకులు, సామాజిక కార్యకర్తలు నిర్బంధించబడ్డారు. సుమారు లక్షా పాతికవేలమంది జైలుపాలు...

Remembering Dr Syama Prasad Mookerjee and His Contributions as an Educationist

Dr Syama Prasad Mookerjee was born in Calcutta on July 6, 1901. His father was Sir Ashutosh Mookerjee and was a well-known educationist. His mother’s name was Jogamaya Debi. Uma Prasad Mukhopadhyay was his younger brother. Mookerjee did his matriculation in 1917 and received his B.A. In 1921. Then he did an M.A. in Bengali and passed it with...