Ramappa basks in glory gets UNESCO world heritage tag

Ramappa temple, which was built in the Kakatiyan era in 1213 AD, has garnered the prestigious World Heritage Status given by UNESCO. Representatives of 21 countries took part in the voting at the UNESCO  Heritage Committee meeting being held at Fuzhou in China. Of them representatives of 17 countries voted in favour of Ramappa and a decision was taken to...

ఎన్‌కౌంట‌ర్‌లో జైషే మహ్మ‌ద్ ఉగ్ర‌వాది హ‌తం

జైషే మ‌హ‌మ్మ‌ద్ ఉగ్ర‌వాద సంస్థ‌కు చెందిన ఉగ్ర‌వాది ఇస్మాయిల్ భాయ్ అలియాస్ లంబు శనివారం భ‌ద్ర‌త ద‌ళాలు చేసిన కాల్పుల్లో హ‌త‌మయ్యాడు. లంబు నుంచి ఓ ఏకే-47 రైఫిల్, ఓ ఎం-4 రైఫిల్ ను భ‌ద్ర‌త‌ద‌ళాలు స్వాధీనం చేసుకున్నాయి. పాకిస్థాన్‌లో పంజాబ్ రాష్ట్రానికి చెందిన అబూ సైఫుల్లాను లంబూ 2019లో జ‌రిగిన పుల్వామా దాడిలో ఇత‌ను ప్ర‌ధాన నిందితుడు. ఆ దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జ‌వాన్లు మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఆ దాడిలో వాడిన ఐఈడీ పేలుడు ప‌దార్ధాన్ని ఇత‌నే త‌యారు చేసిన‌ట్లు...

100 yrs of Chinese Communist Party – Sitaram Yechury, D Raja & Others Attend Webinar Organised by Chinese Embassy

New Delhi. In the 1962 Indo-China war, communists had supported China and refused to stand with India in a time of crisis. Even in the recent Galwan clashes last year, the communists did not condemn the Chinese aggression at the border. And now Indian Communist Leaders Sitaram Yechury, D Raja & Others Attend Webinar Organised by Chinese Embassy to Celebrate...

ఘ‌ర్‌వాప‌సి : గుజ‌రాత్ లో హిందూ ధ‌ర్మాన్ని స్వీక‌రించిన 21 కుటుంబాలు

గుజ‌రాత్ రాష్ట్రంలోని వాపి ప్రాంతంలో విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన ఘ‌ర్‌వాప‌సి కార్యక్రమంలో ధరంపూర్, కప్రాడా జిల్లాల‌కు చెందిన 21 కుటుంబాలు తిరిగి హిందూ మతంలోకి వచ్చారు. దేశ్ గుజరాత్ నివేదిక ప్రకారం... ఈ కుటుంబాలు గ‌తంలో క్రైస్తవ మతాన్ని స్వీక‌రించ‌డానికి ఆక‌ర్షితులై... తిరిగి త‌మ స్వ‌ధ‌ర్మంలోకి రావాల‌ని నిశ్చ‌యించుకుని వాపిలో బాపా సీతారాం ఆశ్రమం నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఘ‌ర్‌వాప‌సి కార్యక్రమంలో మరోసారి సనాతనాన్ని స్వీక‌రించారు. ఈ సందర్భంగా స్థానిక బిజెపి ఎమ్మెల్యే కనుభాయ్ దేశాయ్ మాట్లాడుతూ, " విశ్వ హిందూ పరిషత్ నిర్వహించిన...

గుజరాత్ లోని ‘ధోలావీరా’కూ యునెస్కో గుర్తింపు

గుజరాత్ లోని ప్రాచీన నగరం ధోలావీరాకు యునెస్కో విశిష్ట గుర్తింపునిచ్చింది. హరప్పా నాగరికత విలసిల్లిన కాలంలో ధోలావీరా ఓ పెద్ద నగరమని చరిత్ర కారులు తెలిపారు. ధోలావీరా నగరాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తిస్తున్నట్టు యునెస్కో ప్రకటన చేసింది. ప్రపంచ వారసత్వ కట్టడాల కమిటీ 44వ సమావేశంలో ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. యునెస్కో తాజా ప్రకటన అనంతరం గుజరాత్ లోని ప్రపంచ వారసత్వ స్థలాల సంఖ్య మూడుకు పెరిగింది. పావ్ గఢ్ సమీపంలోని చంపానీర్, చారిత్రక అహ్మదాబాద్ నగరం ఇప్పటివరకు ప్రపంచ...

యూపీ: రోహింగ్యాల‌ను అక్ర‌మంగా భార‌త్‌కు త‌ర‌లిస్తున్న ముఠా అరెస్టు

బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ ల‌కు చెందిన రోహింగ్యాలు అక్ర‌మంగా భార‌త్‌కు త‌ర‌లిస్తున్న ముగ్గురు సభ్యుల‌ ముఠాను ఉత్తర ప్రదేశ్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ఎటిఎస్) అరెస్టు చేసింది. వీరు బంగ్లాదేశీ రోహింగ్యాల‌ను భార‌త్‌కు తీసుకువ‌చ్చి చ‌ట్ట‌విరుద్ధంగా దేశంలో స్థిర‌ప‌డ‌టానికి నిధులు పొందుతున్న‌ట్టు తేలింది. నివేదికల ప్రకారం... నూర్ ముహమ్మద్, రెహ్మత్ ఉల్లా, షబీల్లా అనే ముగ్గురు స‌భ్యుల ముఠా బంగ్లాదేశ్‌, మ‌య‌న్మార్ ల‌కు చెందిన‌ మహిళల‌ను, పిల్లలను ల‌క్ష్యంగా చేసుకుని వారిని ఘజియాబాద్, నోయిడా, ఢిల్లీ వంటి నగరాల్లో స్థిరపరచడానికి అక్ర‌మ మాన‌వ ర‌వాణా కార్య‌క‌లాపాలు...

Anyone can acquire knowledge under “Shodh Bharat Ka! Baatein Bharat Ki” campaign

Unique initiative for the study of Indian history and culture New Delhi. Under the digital revolution “Shodh Bharat ka! Baatein Bharat ki ” based on the Bharatiya knowledge system, anyone can now acquire Indian knowledge and wealth. A Pune-based organization Bhishma Indics has announced online courses in Indian Knowledge System and Indian Studies starting from August 2, 2021, which is...

కార్గిల్ విజ‌యం.. దేశానికే స్ఫూర్తిదాయ‌కం

--ఆకారపు కేశవ రాజు 1999వ సంవత్సరం మే 5వ తేదీన భారత భూభాగం పై అక్రమంగా చొరబడి గస్తీ తిరుగుతున్న ఐదుగురు జవాన్లను బందీలుగా చేసుకుని సవాలు విసిరిన పాకిస్తాన్ కు ధీటుగా జవాబు చెప్పారు భారతీయ జవానులు. చొరబాటుదారులై వచ్చిన ప్రతి ఒక్కరిడినీ అంతమొందించారు. పిరికితనంతో యుద్ధరంగం నుండి పారిపోయిన వాడే ప్రాణాలు దక్కించుకో గలిగాడు. పాకిస్తాన్ ను కోలుకోకుండా, ఇలా మరొకసారి భారత్ వైపు కన్నెత్తి చూడకుండా చేశారు. భారత్ కు విజయం సాధించి పెట్టారు. ఈ క్రమంలో ఈ దేశరక్షణ కోసమై తమ...

గురుపౌర్ణ‌మి… కాషాయ ధ్వ‌జ ప్రాముఖ్య‌త‌

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘము భగవాధ్వజాన్ని తన గురువుగా స్వీకరించింది. గురుపూర్ణిమ సందర్భంగా దేశమంతటా గురుదక్షిణ కార్యక్రమాలను నిర్వహిస్తుంది. అయితే సంఘం భగవాధ్వజాన్ని గురువుగా ఎందుకు స్వీకరించిందన్న ప్రశ్న ఉదయిస్తుంది.? గురుదక్షిణ :  సంఘము తన  ప్రతి శాఖలో  వ్యాసపూర్ణిమ /గురుపూర్ణిమ రోజున గురుపూజ, కార్యక్రమాన్ని నిర్వహించే యోజన చేస్తుంది. ఇందుకు రెండు ముఖ్య కారణాలున్నాయి. మొదటిది-ప్రాచీన భారత దేశానికి సంబంధించిన గురు - శిష్య పరంపరను కొనసాగించుట. శిక్షణ పూర్తి చేసుకొన్న శిష్యులందరు సాదరంగా, కృతజ్ఞతాపూర్వకంగా యథాశక్తితో గురు దక్షిణ సమర్పిస్తారు. దీనిలో ధనరాశే కాకుండా...

శ్రీ గురవేనమః

గురువు అంటే మనలోని అజ్ఞానాంధకారాన్ని తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసరింప జేసేవాడు.. గురువు అంటే కేవలం పుస్తకజ్ఞానం అందించేవారొక్కరే కాదు.. విద్యార్థిలో నిబిడీకృతమైన అంతర్గత శక్తిని వెలికితీసి అతన్ని సమాజానికి ఉపయోగపడేవానిగా మలచేవాడే నిజమైన గురువు. అఖండమండలాకారం వ్యాప్తంయేనచరాచరం తత్పదందర్శితంయేన శ్రీగురువేనమః అంటుంది వేదం... అంటే... ఈ సృష్టి అంతటా సజీవ నిర్జీవాల్లో సైతం ఎవరు ఉన్నారో... దానిని దర్శింప జేసే గురువుకు నమస్కారం.. అని అర్థం. కేవలం పుస్తకంను మన మస్తకంలో నింపక ఈ చరాచర జగత్తులో నిబిడీకృతమైన జ్ఞానాన్ని అందించగలిగే శక్తి సామర్ధ్యాలు నిజమైన...