బాల్య వివాహాలకు మ‌ద్ధ‌తుగా BBC క‌థ‌నాలు

భార‌త దేశంలోని అస్సాం రాష్ట్రంలో బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లు తీసుకుంటుంది. ఈ వివాహాలలో పాల్గొన్న వేలాది మందిని అరెస్టు చేసింది. వేలల్లో కేసులు పెట్టి మరీ అరెస్టులు చేశారు. బాల్య వివాహాలను అరికట్టడం వ‌ల్ల చాలా మంది ప్రజలు అస్సాం ప్రభుత్వాన్ని ప్రశంసించగా, మ‌రో వైపు యూకే జాతీయ ప్రసార సంస్థ, బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (BBC) బాల్య వివాహాలకు మద్దతుగా క‌థ‌నాల‌ను ప్ర‌చురిస్తోంది. "బాల్య వివాహాల సామూహిక అరెస్టుకు వ్యతిరేకంగా భారతీయ మహిళలు నిరసన" అనే...

శ్రీ గురూజీ రాష్ట్ర ఋషి

మాఘ బహుళ ఏకాదశి (Feb-27-2021) శ్రీ గురూజీగా ప్రసిద్ధి చెందిన RSS రెండవ సర్ సంఘచాలక్ ప‌ర‌మ పూజ‌నీయ మాద‌వ‌రావు స‌దాశివ‌రావు గోళ్వ‌ల్క‌ర్ జ‌యంతి. గురూజీ 1906 ఫిబ్రవరి 19న నాగపూర్ లో రామ్ టెక్ లో జన్మించి Msc&LLb  చదివిన తరువాత కొద్ధి కాలం పాటు BHU లో ప్రొఫెసర్ గా పని చేశారు. వీరు గొప్ప మేధావి, బుద్ధిశాలి, సూక్ష్మగ్రాహి, వివిధ విషయాల పట్ల అవగాహన కలిగి వుండేవారు. మంచి  అధ్యయన శీలి కూడా. తన వేతనములో ఎక్కువ భాగము...

సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

సామాజిక సమరసత వేదిక రాజన్న సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో వీర్నపల్లి మండలంలోని అన్ని గ్రామాల, తండాల ప్రజలచే జగదాంబ దేవాలయం (స్థూపం దగ్గర) రంగంపేట గ్రామంలో సంత్ సేవాలాల్ జ‌యంతి వేడుక‌ల‌ను అత్యంత భక్తి శ్రద్ధలతో కన్నుల పండువగా నిర్వహించారు. సంత్ సేవలాల్ శోభా యాత్ర గ్రామ వీధుల గుండా గిరిజన ప్రజల సంసృతి సంప్రదాయాలు, నృత్యాలతో శోబాయమానంగా జరిగింది. జగన్మాత ఆలయంలో గిరిజన పూజారులచే అత్యంత భక్తి శ్రద్ధలతో విశిష్టంగా నిర్వహించే భోగ్ భండార్ నిర్వహించారు. కార్య‌క్ర‌మానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సామాజిక...

Guruji Golwalkar played a key role in convincing Maharaja Hari Singh to Accede J&K to India

The book, titled ‘India: Shedding the Past, Embracing the Future, 1906-2017, written by Arun Bhatnagar has claimed that Guruji played a key role in convincing Maharaja Hari Singh of Jammu and Kashmir to accede the Muslim-majority state to India soon after independence. Bhatnagar explains how Guru Golwalkar played an important role in the J&K accession saga. It was on the...

Golwalkar: The man who integrated Kashmir with India, but never even got a thank you note

Guruji is one of the most influential sarsanghchalaks of all times and has influenced many generations of swayamsevaks, thanks to his ideas, leadership and excellent management skills. Before I went to Europe as a young adult to build my competence, pedigree and career in metropolitan cities like London, Paris, Zurich, Munich and Milan, my...

VIDEO: అమరవీర బాలామణి కాళీబాయి కలాసువా

భారతదేశ స్వాతంత్ర్యం కోసం ఎందరో పోరాటం చేశారు. వయసు చిన్నదైనప్పటికీ ఆశయం గొప్పదని నిరూపించిన అమరవీర బాలామణి అయిన కాళీబాయి కలాసువా. ఆమెది రాజస్థాన్ లోని రాస్తాపల్ గ్రామం.

‘ప్రేమ’ అంటే?

- సామవేదం షణ్ముఖశర్మ తాను ప్రేమించింది తనకు దక్కకుండా పోయిందని - ఆమె ముఖంపై యాసిడ్ పోసిన దుర్మార్గుడు! తన ప్రేమను అంగీకరించలేదని - ఒక అమాయకురాలిని హతమార్చిన నరరూప రాక్షసుడు! పెద్దలు కాదన్నారని ఆత్మహత్య చేసుకున్న ప్రేమికులు! తాను కోరినవాడు కాక, మరొకరు లభించినందుకు ఆత్మహత్య చేసుకున్న వనిత! మరొకరి కాపురంలో నిప్పులు పోసిన యువతి! - ఇవి ఇంచుమించు అనునిత్యం వినవచ్చే వార్తలు! ఎడతెరపిలేని ’ఎపిసోడ్ల సీరియల్స్’ విషసర్పాల వేల కోరలు!! స్త్రీ పురుష సంబంధాలలో ధర్మసూత్రం తెగడం చేత, నిబద్ధతలో పవిత్రత లోపించడం చేత - భారతీయ సమాజంలో చెలరేగుతున్న...

ఉత్సాహ భరితంగా స్వర్ణజయంతి వేడుకలు

శ్రీ సరస్వతీ విద్యాపీఠం ఆవిర్భవించి 50 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా స్వర్ణజయంతి వేడుకలు ఉత్సాహభరితంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సేవలు అందిస్తున్న ప్రధాన అధ్యాపకులు మరియు ఉప ప్రధాన అధ్యాపకులకు శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ శారదాధామం లోని శిక్షణ కేంద్రం ఆవరణలో మూడు రోజుల పాటు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విద్యా భారతి అఖిల భారత అధ్యక్షులు దూసి రామకృష్ణా రావు, సంఘటన కార్యదర్శి గోవింద్ మొహంతో, దక్షిణ మధ్య క్షేత్ర అధ్యక్షులు డాక్టర్ చామర్తి...

VIDEO: బస్తర్ నాయకుడు ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్

దొరలు, సంస్థానాధిపతులు అనగానే అరాచకత్వం, దాష్టికానికి పాల్పడినవారనే అభిప్రాయం ఏర్పడిపోయింది...కానీ అందుకు విరుద్ధంగా గిరిజనులతో మమేకమై వారి సమస్యలు, వనవాసీల హక్కుల కోసం, సంస్కరణలకోసం వారిలో ఒకరిగా పోరాడిన నాయకుడు ప్రవీర్ చంద్ర భంజ్ దేవ్. ఇతని గురించి చాలా మందికి తెలియదు. లక్షలాది మంది బస్తర్ వనవాసీల ఆరాధ్యదైవం అతడు. కాకతీయ రాజ వంశీకులలో చిట్ట చివరివాడు, బస్తర్ రాజు అయిన ప్రవీర్ చంద్ర , వనవాసీ గిరిజనుల కోసం ప్రాణ త్యాగం చేసాడు.

ఆర్.ఎస్.ఎస్ శాఖను ఆపేందుకు ప్రయత్నించిన సిపిఎం దుండగులు

ప్ర‌శాంతంగా, శాంతియుతంగా జ‌రుగుతున్న ఆర్‌.ఎస్‌.ఎస్ శాఖ‌ను కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (CPM), డెమోక్రటిక్ యూత్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (DYFI)కి చెందిన కొంతమంది దుండ‌గులు అడ్డుకోవ‌డానికి య‌త్నించారు. కేర‌ళ‌లోని మలప్పురం జిల్లా కొట్టక్కల్‌లో ఫిబ్రవరి 6న రాత్రి ఈ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. శాఖ ముగింపు స‌మ‌యంలో నమస్తే సదా వత్సలే మాతృభూమి.... అంటూ ప్రార్థ‌న చేసే స‌మ‌యంలో దుర్మార్గులు వ‌చ్చి దౌర్జ‌న్యం చేశారు. అయినా వారిని ప‌ట్టించుకోకుండా, శాఖ‌కు అంత‌రాయం క‌ల‌గ‌నివ‌కుండా స్వ‌యంసేవ‌కులు సంఘ ప్రార్థ‌న పూర్తి చేశారు. శాఖ‌ను ఆప‌డానికి...