Home Authors Posts by vskteam

vskteam

5400 POSTS 0 COMMENTS

VIDEO: స్వరాజ్య సమరాజ్ఞి సరోజిని

బెంగాల్ విభజనకు కలత చెందిన సరోజినీ నాయుడు 1905లో స్వాతంత్య్రోద్యమంలోకి అడుగుపెట్టారు. స్వాతంత్య్రోద్యమం తీవ్రస్థాయిలో కొనసాగుతున్న కాలంలో 1915-16 సంవత్సరాల్లో దేశం నలుమూలలా విస్తృతంగా పర్యటించారు. "జాతి వేరనీ, దేశం వేరనీ, నువ్వు...

ఒక్క ఆటోలో అంత మంది ప్రయాణికులా? ఇలాగైతే భారత్ జనసంద్రమే..!

ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఫతేఫూర్ జిల్లాలో వాహనాల రాకపోకలను నియంత్రించే పనిలో పోలీసులు ఉండగా వారి దృష్టిని అత్యంత వేగంగా పోతున్న ఒక ఆటో ఆకర్షించింది. అప్రమత్తమైన పోలీసులు అడ్డూ అదుపూ లేకుండా పరుగులు...

వినుర భారతీయ వీర చరిత

కనకలతా బారువా రక్షక నిలయమున రణ జెండ నుంచగ గుండు దిగిన పోలె గుండె దిటవు కన్న భూమి బిడ్డ కనకలతా బార్వ వినుర భారతీయ వీర చరిత భావము:  క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా జరుగుతున్న రోజులవి. అస్సాంలో కనకలతా...

సోషల్ మీడియా హిందూఫోబియా వల్ల హింస: తాజా పరిశోధనలో వెల్లడి

సోషల్ మీడియా, తదితర మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లలో హిందూ ఫోబియా వృద్ధి చెందుతున్న వైనాన్ని అమెరికాలోని రట్జర్స్ యూనివర్శిటీ‌- న్యూ బ్రున్స్‌విక్‌కు చెందిన నెటవర్క్ కంటేజియన్ ల్యాబ్ పరిశోధకులు గుర్తించారు. ఈ మేరకు “Anti-Hindu...

వినుర భారతీయ వీర చరిత

మాతంగిని హజ్రా తనకు గుండు దిగిన తానాగలేదాయె ముదిమి వయసు నందు ముందుకురికె మాతనుగను వీర మాతంగిణినిగను వినుర భారతీయ వీర చరిత భావము :  వందేమాతరమ్..! వందేమాతరమ్..! వందేమాతరమ్..! ఒకదాని తర్వాత ఒకటిగా మూడు సార్లు తుపాకి గుండ్లు 73 ఏళ్ళ మాతంగిని హజ్రా...

Guru Purnima 2022: Rashtriya Swayamsevak Sangh and Significance of Gurudakshina

Guru Purnima (Poornima) is a custom honouring all of the academic and spiritual Gurus who have attained enlightenment or evolution and are willing to...

త‌ల్లితండ్రులే మొద‌టి గురువులు

హైద‌రాబాద్: ఆధునిక సెల్ ఫోన్ యుగంలో నేటితరం పిల్లలకు తల్లిదండ్రులు, పెద్దల పట్ల గౌరవ మర్యాదలు తగ్గిపోతున్నాయి. ఇటువంటి పోకడలకు తావు లేకుండా పిల్లల్లో విలువలు నేర్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. జీవితాన్ని...

వినుర భారతీయ వీర చరిత

వీరసావర్కర్ యాతననుభవించె యావత్తు జీవము కన్నభూమి కొరకు కడలినీదె విప్లవాగ్ని యితడె వీర సావర్కరు వినుర భారతీయ వీర చరిత భావము: బ్రిటిష్ వారి కన్నుకప్పి, ఓడ నుండి దూకి, కడలిని ఈది, రెండుసార్లు అండమానులో యావజ్జీవశిక్షను అనుభవించి, కన్నభూమి కోసం...

CPI(M) కార్యకర్త హత్య కేసు: 13 మంది RSS కార్యకర్తలకు విముక్తి

కేర‌ళ రాష్ట్రంలో 2008లో విష్ణు అనే CPI(M) కార్యకర్త హత్యకు సంబంధించి ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించిన 13 మంది RSS కార్యకర్తలను నిర్దోషులుగా పేర్కొంటూ కేరళ హైకోర్టు డివిజన్ బెంచ్...

దేశభక్తి గల గురువులు అవసరం

-- బూర్ల దక్షిణామూర్తి ప్రస్తుత భారతీయ సమాజంలో గురువు పాత్రను నేటి విద్యా సంస్థలు, వాటిలో బోధన చేస్తున్న అధ్యాపక బృందాలు పోషించాలి. గురువులో...

కేరళలో RSS కార్యాలయంపై బాంబు దాడి: కిటికీ అద్దాలు ధ్వంసం

దిగ్భాంతికరమైన రీతిలో కేరళలోని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(RSS) కార్యాలయంపై ఆగంతుకులు బాంబు దాడికి పాల్పడ్డారు. కన్నూరు జిల్లాలోని పయ్యనూర్‌లో మంగళవారం తెల్లవారుజామున RSS కార్యాలయంపై నాటుబాంబుతో దాడికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. "కన్నూరు జిల్లాలోని...

ఇకపై రూపాయల్లోనే అంతర్జాతీయ వాణిజ్యం: RBI కీలక నిర్ణయం

అంతర్జాతీయ స్థాయి వాణిజ్యానికి సంబంధించిన ఒక కీలకమైన నిర్ణయాన్ని భారత రిజర్వ్ బ్యాంక్ (RBI) తీసుకుంది. ఇకపై అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతులు, దిగుమతులకు సంబంధించిన చెల్లింపులను భారతీయ కరెన్సీ రూపాయల్లో జరిపేలా తగిన...

VIDEO: స్వరాజ్య సమరశీలి దరిశి చెంచయ్య

బ్రిటిష్‌ ఇండియా దక్షిణ భారతంలో తొలి రాజకీయ డిటెన్యూ దరిశి చెంచయ్య. మద్రాసు ప్రెసిడెన్సీ నుంచి గదర్‌ పార్టీలో పని చేసిన సాహసి చెంచయ్య. స్వతంత్ర భారతదేశంలో రాజకీయాల జోలికి వెళ్లకుండా సంఘ...

శ్రీ‌లంక.. ఎందుకిలా?

పేపరు, సిరా కొరత కారణంగా కొన్ని లక్షలమంది విద్యార్థులకు నిర్వహించాల్సిన పరీక్షలు వాయిదా పడ్డాయంటే నమ్ముతారా? కానీ ఈ నమ్మలేని నిజం, ఇప్పుడు శ్రీలంక ఎదుర్కొంటున్న దారుణ దుస్థితికి ఒక ఉదాహరణ! ఒకవైపు...

తెలుగు భాషామతల్లి కంఠాభరణం – శ్రీ శివభారతం

పుస్త‌క స‌మీక్ష‌ స్వాధీనతా అమృతోత్సవ తరుణంలో స్వాతంత్య్రోద్యమ లక్ష్యం ఏమిటో మనం ఒకసారి సింహావలోకనం చేయాలి. రాజ్యపాలనాధికారం ఒకరి నుండి మరొకరికి మారటం అనే స్వల్ప విషయం కాదు మన జాతీయోద్యమ లక్ష్యం అన్న...