Home Authors Posts by vskteam

vskteam

5400 POSTS 0 COMMENTS

వ‌ర‌ద బాధితుల‌కు సేవాభార‌తి నిత్యావ‌స‌రాల పంపిణీ

గత పది రోజులుగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ రాష్ట్రం లోని పలు జిల్లాల్లో జన జీవనం అస్తవ్యస్తం గా తయారైంది. ముఖ్యంగా జిల్లాల్లోని గ్రామీణ ప్రాంత ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఆహారం,...

వినుర భారతీయ వీర చరిత

ఊదా దేవి పులివలె చెలగె గద తొలి సంగరమునను ఉగ్ర రూపునున్న ఊదదేవి ముష్కరులను నరికె ముప్పది రెండుగా వినుర భారతీయ వీర చరిత భావము:  లక్నోకు చెందిన పాసీదళిత మహిళ ఊదా దేవి. 1857 నాటి స్వరాజ్య సంగ్రామ సమయంలో...

వరద బాధితులకు సేవాభారతి సాయం

ఇటీవలి భారీ వర్షాలకు తెలంగాణ రాష్ట్రంలోని అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ సందర్భంగా వరదబాధితుల సహాయర్థం సేవాభారతి అనేక కార్యక్రమాలు చేపట్టింది. అందులో భాగంగా బాధితులకు అవసరమైన సహాయక సామాగ్రిని భాగ్యనగర్,...

ఒకే అక్షం పైనున్న ప్రాచీన అష్ట శివాలయాల రహస్యం ఏమిటి?      

 - శ్రీపాద కులకర్ణి ఇక్కడ మనం ఆశ్చర్యచకితులం కావలసిన విషయం  ఏమంటే - పురాతనకాలంలో మన దేవాలయ శిల్పకళాకారులు, అష్ట ప్రాచీన శివాలయాలు, వాటిమధ్య ఎన్నో వందల కిలో మీటర్ల దూరం ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఉన్న GPS వంటి...

వినుర భారతీయ వీర చరిత

సూర్యకుమార్ సేన్ పళ్ళు విరగగొట్టి గోళ్ళూడదీసినన్ మరువ లేదు ఇతడు మాత స్వేచ్చ సూర్య సేను నిలచె సూర్యునోలె నిచట వినుర భారతీయ వీర చరిత దంతములను విరిచి తన నఖాల్బెరికినన్ సేను వీడ లేదు స్వేచ్చ పోరు చిరుత వోలె చెలగె...

నూపుర్ శ‌ర్మ‌పై చ‌ర్యలు తీసుకోవ‌ద్దు… రాష్ట్రాల‌కు సుప్రీకోర్టు ఆదేశం

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు సుప్రీం కోర్టులో ఊర‌ట ల‌భించింది. మహమ్మద్ ప్రవక్త పై ఆమె చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై వివిధ రాష్ట్రాల్లో నమోదైన పలు ఎఫ్‌ఐఆర్‌లలో ఎలాంటి తక్షణ...

ష‌రియ‌త్ సూత్రాల‌కు బ‌లి అయిన తొలి అమ‌రుడు హకీఖత్ రాయ్

హిందూ దేవతలను హేళన చేస్తూ, అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను ప్రతిఘటించినందుకు షరియత్ సూత్రాలకు బలి అయిన మొదటి దైవదూషణ బాధితుడు, హకీఖత్ రాయ్ అని మీకు తెలుసా? – డా. అంకితా కుమార్ మనం చరిత్రను అధ్యయనం చేస్తే, 1734లో సరిగ్గా నూపుర్...

VIDEO: వనవాసీ వీరుడు చంద్రయ్యదొర

చంద్రయ్య దొర వనవాసీ కోయదొర తెగకు చెందిన స్వాతంత్ర్య సమరయోధుడు, ఆజానుబాహుడు. ఉంగరాల జుట్టు, తల వెనుక జులపాలు కలిగి, ఠీవిగా చింతపిక్క రంగు గుర్రంపై సంచరిస్తూ ఆంగ్లేయులకు, సామాన్య ప్రజలను హింసించేవారికి...

వినుర భారతీయ వీర చరిత

ఝల్కరీబాయి ఝాన్సిరాణి తోడు ఝల్కరీ బాయేను చిన్ననాడె జంపె చిరుతపులిని పులివలెను చెలగెను తొలి స్వేచ్చ సమరాన వినుర భారతీయ వీర చరిత భావము చిన్ననాడు పశువులకు కాపలాగా వెళ్ళి చిరుతపులితో పోరాడి దాని గొంతులో కర్ర దించి చంపింది. 1857...

వ‌ర‌ద బాధితుల‌కు అండ‌గా సేవా భార‌తి

గ‌త 10 రోజులుగా తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు ప‌డుతున్నాయి. నీటి ఉదృత అధికమ‌వ‌డంతో అనేక చోట్ల వ‌ర‌ద‌ల వ‌ల్ల ఇండ్ల‌లోకి నీరు చేరి ప్ర‌జ‌లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేప‌థ్యంలో సేవాభార‌తి...

అస‌లైన చ‌రిత్ర‌ను బ‌య‌ట‌కు తీసుకురావాలి – “తెలంగాణ అజ్ఞాత వీరులు” సెమినార్ లో వ‌క్త‌ల...

ఇతిహాస సంకలన సమితి (భారతీయ), ఇండియన్ కౌన్సిల్ ఫర్ హిస్టారికల్ రీసెర్చ్(ICHR), ఆంధ్ర మహిళా సభ సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర మహిళా సభ ఆడిటోరియంలో "తెలంగాణ అజ్ఞాత వీరులు" అనే అంశంపై శ‌నివారం...

కోవిడ్ డోసులు @200కోట్లు: వ్యాక్సినేష‌న్‌లో భార‌త్ అరుదైన రికార్డు

కరోనా వ్యాక్సిన్ పంపిణీలో భారత్ సరికొత్త రికార్డు సృష్టించింది. దేశవ్యాప్తంగా 200 కోట్ల కరోనా వ్యాక్సినేష‌న్‌ను భార‌త్ విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. గ‌తేడాది జనవరి 16 ప్రారంభ‌మైన వ్యాక్సిన్ పంపిణీ 18 నెలల్లోనే...

వినుర భారతీయ వీర చరిత

రాణి అవంతి బాయి పొరుగు రాజులనిట పోరుబాట నడుప తెల్లవాని గుండెఝల్లనంగ రణపు చండికయ్యె రణమునను అవంతి వినుర భారతీయ వీర చరిత భావము బ్రిటిషువారి దుర్మార్గపు పాలనను గుడ్డిగా అనుకరించకుండా ధైర్యంగా భరతమాత వీర పుత్రుడు పోరాడాలని పిలుపునిచ్చి, 1857...

వినుర భారతీయ వీర చరిత

గురు తేజ్ బహదూర్ సింగ్ తలను కోసినింత ధర్మము దప్పక నిలచె జూడు తాను నిశ్చలముగ వీర గురు వితండు ధీర తేజ బహదూర్ వినుర భారతీయ వీర చరిత భావము ఇస్లాంను స్వీకరించండి అని సిక్కులను బెదిరించాడు ఔరంగజేబు. 'నన్ను...

వినుర భారతీయ వీర చరిత

ఫతేసింగ్, జొరావర్ సింగ్ ఇటుకలన్ని పేర్చ ఇంచుకన్ కదలక నిల్చినారిరువురు నిబ్బరముగ పరమధీరులేను ఫతెజొరావరసింహ వినుర భారతీయ వీరచరిత భావము సిక్కుల పదవ గురువు గురుగోవిందసింహుని పుత్రులు ఫతేసింహ, జొరావర్ సింహ. వీరిని ఇస్లాం మతం స్వీకరించండి అని ఔరంగజేబు చెబితే...