ప్రార్ధనల ద్వారా వైద్యం చేసి రోగాలు నయం చేస్తామంటూ మోసానికి పాల్పడి యువకుడి మృతికి కారణమైన క్రైస్తవ బోధకుడిపై కేసు నమోదైంది.
తెలంగాణలోని మంచిర్యాల పట్టణానికి చెందిన క్రైస్తవ సంస్థ కల్వరి మినిస్ట్రీస్ అధినేతతో పాటు అతడి భార్య షారోన్ మరియు ఇద్దరు సహాయకులపై కేసు నమోదైంది.
"నేడు భారత దేశం అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞ్యానం తో ప్రపంచ దేశాలకు దీటుగా ఒక అజేయమైన శక్తిగా ఏదుగుతుందని, వాటికి నిదర్శనమే మన శాస్త్రవేత్తలు ఇటీవలే ప్రయోగించిన మిషన్ శక్తి ఏ-శాట్ మిస్సైల్, వివిధ మిలిటరీ, కార్టోశాట్ సిరీస్ శాటిలైట్లు అని అన్నారు. అతి తక్కువ పెట్టుబడులతో దేశీయంగా తయారుచేయడం,...
ఆర్
ఎస్ ఎస్ తృతీయవర్ష సంఘ శిక్షావర్గ
నాగపూర్ లోని డా.
హెడ్గేవార్
స్మృతి భవన్ మహర్షి వ్యాస
సభాగృహంలో ఈ రోజు ప్రారంభమయింది.
శిక్షావర్గ
ఉద్ఘాటన కార్యక్రమంలో మాట్లాడుతూ
నిత్య జీవన వ్యవహారంలో సరైన
విలువలను అనుసరించడం చాలా
ముఖ్యమని సర్ కార్యవాహ శ్రీ
భయ్యాజీ జోషి అన్నారు.
ఇది
చాలా ముఖ్యమైన కార్యమే అయినా
అది అలవాటు చేసుకోవడం కష్టమని
ఆయన అన్నారు.
ఆ
విలువలను...
స్థిరమైన
ప్రభుత్వాన్ని కలిగిఉండే
అదృష్టం కోట్లాదిమంది భారత
ప్రజానీకానికి మరోసారి
కలిగింది.
ఇది
జాతీయవాద శక్తుల విజయం.
ఈ
ప్రజాస్వామ్య విజయంలో
భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ
శుభాభినందనలు.
ప్రజాస్వామ్య
ఆదర్శం,
స్ఫూర్తిని
ప్రపంచం మరోసారి దర్శించింది.
నూతన
ప్రభుత్వం సామాన్య ప్రజానీకపు
ఆశలు,
ఆకాంక్షలను
నెరవేర్చేందుకు కృషి చేస్తుందని
విశ్వసిస్తాము.
ఎన్నికల
ప్రక్రియ పూర్తి అయిన వేళ
ప్రతికూల భావాలను పక్కన పెట్టి
అంతా ప్రజల తీర్పును వినయపూర్వకంగా
స్వాగతించాలి.
- భయ్యాజీ జోషి, సర్ కార్యవాహ, ఆర్ ఎస్ ఎస్ ...
In a blatant show of arrogance, some miscreants attacked Karne Srisailam, President of the National SC Reservation Parirakshana Samiti while he was addressing a press conference at the Somajiguda Press Club yesterday. Punjagutta...
ఎస్సీ, ఎస్టీ విద్యార్ధుల ఉన్నతి కోసం మాజీ ఐఏఎస్ అధికారి ఎస్.ఆర్.శంకరన్ ఎంతో కృషి చేశారు. వారి కోసం గురుకుల విద్యాలయాలు స్థాపించడానికి ఎంతో శ్రమించారు. ఆ గురుకులాల ద్వారా విద్యార్ధులను తీర్చిదిద్దడానికి చక్కని వ్యవస్థను ఏర్పాటు చేయడంలో ఎంతో చొరవ, శ్రద్ధా తీసుకున్నారు. కానీ కొన్ని సంవత్సరాల క్రితం తెలంగాణ...
ఎస్సీ జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షులు కర్నె శ్రీశైలంపై దాడి జరిగింది. హైదరాబాద్ నగరంలోని సోమాజిగూడ ప్రెస్ క్లబ్బులో ఈ రోజు విలేకరుల సమావేశం జరుగుతుండగా కొందరు దుండగులు హఠాత్తుగా కర్నె శ్రీశైలంపై దాడికి తెగబడ్డారు. ఘటనకు సంబంధించి పంజాగుట్ట పోలీసులు నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు...
- గురుకులాలపై స్వేరో పెత్తనమేంధీ
- చెప్పేది ఒక్కటి చేసిది ఒక్కటి
- వారు చెప్పిందే వేదం
- చేసేది శాసనంలా ఉంది
- గురుకులాలకు వారు చేసే అభివృద్ధి ఏంటీ?
- వారి వారి జేబులు నింపుకోవడం తప్ప
- పిల్లల తల్లిదండ్రుల ఆవేదన
తెలంగాణ సాంఘీక సంక్షేమ గురుకులాలో అసలేం జరుగతుందో అర్ధం కాని విధంగా ఉందని పిల్లల తల్లిదండ్రులు చెబుతున్నారు....
ప్రస్తుత పరిస్థితుల్లో పాత్రికేయులు సమాజం పక్షాన ప్రశ్నించే గొంతుకలు కావాలని కాకతీయ విశ్వవిద్యాలయం జర్నలిజం విభాగం అధిపతి డా. శ్రీ సంగని మల్లేశ్వర కోరారు. సమాచార భారతి వరంగల్ శాఖ ఆధ్వర్యంలో దేవర్షి నారద జయంతిని పురస్కరించుకుని ఆదివారం ఉదయం హన్మకొండ బాల సముద్రంలోని సామ...
గత అనుభవాలను, దేశ సామాజిక పరంపరను దృష్టిలో ఉంచుకొని సమకాలిన వాస్తవాలతో పత్రికలు పాత్రికేయులు ప్రజలను ఏకం చేసే దిశగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ప్రముఖ సామాజిక కార్యకర్త, జాగృతి వారపత్రిక అసోసియేట్ ఎడిటర్ శ్రీ దుర్గా రెడ్డి అన్నారు.
సమాచార భారతి ఆధ్వర్యంలో...
Chief guest Sri Venkat Chengavalli in his address at the Narada Jayanti celebrations held today on 19th May 2019 at Tyagaraya Ganasabha, Hyderabad said that Journalists should inculcate the values of empathy, humility and responsibility and stop...
సమాజ శ్రేయస్సు కొరకు పాత్రికేయ రంగాన్ని సేవా మార్గంగా ఎంచుకొని తమ రచనలు, వ్యాఖ్యానాల ద్వారా ప్రజల్లో దేశభక్తిని, సమాజంలో చైతన్యం కోసం నిత్యం కృషి చేస్తున్న పాత్రికేయులను సన్మానించడం సముచితమని తెలంగాణ, హర్యాణా రాష్ట్ర ప్రభుత్వాల పోలీసు సలహాదారు శ్రీ వెంకట చంగవల్లి పేర్కొన్నారు. నేటి సమాజంలోని సానుకులతను, యువత...
The Noida Police on Friday registered a case against e-commerce giant Amazon for allegedly hurting "Hindu sentiments" after rugs and toilet seat covers with pictures of Hindu gods were available for sale on its ...
https://youtu.be/ElUyd0OfvfM
వైశాఖ మాసంలో గౌతమ బుద్ధుడు జన్మించిన తిథిని బుద్ధపూర్ణిమగా పరిగణిస్తారు. బుద్ధుడు క్రీ.పూ. 563-483 సంవత్సరాల ప్రదేశ్‌లో ఉన్న ''కుసినగర్''లో దేహపరిత్యాగం చేశారు. ఆయన జన్మించిన లుంబినితోపాటు, బిహార్‌లోని బుద్ధగయను బౌద్ధులు పవిత్రంగా భావిస్తారు. బుద్దుడు మొదటి సారి సారనాద్‌లో ధర్మం గురించి బోధించారు. బుద్ధుడు బోధనలతో భారత దేశంతో పాటు,...






















