రాజగురు
బాంబులేసినాడు భగత సింగునుగూడి
పూణె నగరమందు పుట్టినట్టి
రగరగరగిలేటి రాజగురువితడు
వినుర భారతీయ వీర చరిత
భావము
పూణె నగరంలో జన్మించినవారు, నైపుణ్యం కలిగిన వస్తాదు. సంస్కృతంలో పండితులు, వీటన్నింటికీ మించి అపర దేశభక్తులు, చంద్రశేఖర్ ఆజాద్తో కలిసి హిందూస్తాన్...